సర్ ప్రైజ్ : ఒక్క ఆల్కలైన్ డ్రింక్ తో , అనేక వ్యాధులు దూరం..!

Posted By:
Subscribe to Boldsky

శరీరంలో యాసిడ్ ఆల్కలైన్స్ లోపించడం లేదా అసమతుల్యంగా ఉండటం వల్ల ఆరోగ్యం పరంగా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. యాసిడ్ లెవల్స్ తక్కువైనా లేదా మోతాదుకు మించి ఎక్కువైనా ఎలాంటి కారణం లేకుండా అలసట, నీరసానికి గురి అవుతుంటారు.

ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుంది. సెడెన్ గా బరువు కూడా పెరగుతారు. కాబట్టి, అసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఆల్కలైన్ యాసిడ్స్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి.

మీ శరీరంలో పిహెచ్ వాల్యూన్ ను మెరుగుపర్చుకోవాలి. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ లో ఆల్కలైన్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. అసిడిక్ అనేక ఆరోగ్య సమస్యలకు కారణమైతే, ఆల్కలైన్ అనేక వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.

ఆల్కలైన్ వాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక సింపుల్ రెమెడీ ఈ క్రింది విధంగా

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

కీరదోసకాయ, నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క

ఎలా తయారుచేయాలి.

ఎలా తయారుచేయాలి.

కీరదోసకాయను స్లైస్ గా కట్ చేయాలి, నిమ్మకాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లంను కూడా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటి ఒక మగ్ వాటర్ లో వేసి మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను రాత్రంతా అలాగే ఉంచాలి.

ఎప్పుడు తీసుకోవాలి?

ఎప్పుడు తీసుకోవాలి?

ఈ వాటర్ ను మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ ఆల్కలైన్ వాటర్ శరీరంలో అసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఎందుకు నీళ్లలో నానబెట్టాలి అంటే?

ఎందుకు నీళ్లలో నానబెట్టాలి అంటే?

కొన్ని పదార్థాలను నీళ్లలో నానబెడితే న్యూట్రీషియన్ ఎక్కువగా అందుతాయి. అవి వాటర్ లో కలుస్తాయి.

ఈ ఆల్కలైన్ డ్రింక్ ను ఎప్పుడైనా తాగొచ్చా?

ఈ ఆల్కలైన్ డ్రింక్ ను ఎప్పుడైనా తాగొచ్చా?

ఈ ఆల్కలైన్ వాటర్ ను వాటర్ బాటిల్లో నింపి వెంట తీసుకుపోవచ్చు. ఎప్పుడైతే దాహంగా అనిపిస్తుందో అప్పుడు ఈ వాటర్ ను తాగొచ్చు. మగ్ లో ఇంకా వాటర్ ఉంటే , తిరిగి రీఫిల్ చేసి, మరుసటి రోజుకు కూడా ఉపయోగించుకోవచ్చు .

ఈ ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తుంది

ఈ ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తుంది

కీరదోసకాయ మోస్ట్ ఆల్కలైజింగ్ ఫుడ్. ఇది నిమ్మరసానికి కూడా వర్థిస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆల్కలైనిక్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఇది శరీరానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఏలా పనిచేస్తుంది?

ఏలా పనిచేస్తుంది?

పుదీనా జీర్ణశక్తిని పెంచుతుంది , వాటర్ కు మంచి ఫ్లేవర్ అందిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది

English summary

How To Prepare Alkaline Water That Prevents Many Diseases

Do you need to buy a water filter in order to enjoy alkaline water at home? No, you can actually prepare your alkaline water on your own.
Story first published: Wednesday, April 12, 2017, 20:00 [IST]
Subscribe Newsletter