మెంతులు + తేనె: ఆల్కహాల్ అడిక్షన్ పోగొట్టే సింపుల్ టెక్నిక్

Posted By:
Subscribe to Boldsky

ఆల్కహాల్ లేదా మద్యం యొక్క ప్రభావం మొట్టమొదటగా ఆరోగ్యం మీదే పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది. మద్యం సేవించటం అనేది ఒక దీర్ఘకాలిక రోగం వంటిది. సాదారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గటం అంటూ జరగదు.

తప్ప తాగి ప్రతిరోజు ఇంట్లో వారితో మరియు ఇరుగు పొరుగు వారితో గొడవ పడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం.మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ, తాగుడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే మెంతులతో మద్యపాన అలవాటును మాన్పించేలా చేయొచ్చు.

మెంతులు + తేనె: ఆల్కహాల్ అడిక్షన్ పోగొట్టే సింపుల్ టెక్నిక్

మానవ శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. బి. పి షుగర్, అధిక బరువు లాంటి అనారోగ్య సమస్యలకే కాక తాగుడికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఆ అలవాటు నుండి దూరం చేయడంలోనూ మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి.

మెంతులు + తేనె: ఆల్కహాల్ అడిక్షన్ పోగొట్టే సింపుల్ టెక్నిక్

మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల.. సదరు వ్యక్తి కాలేయం పూర్తి స్థాయిలో చెడిపోతుంది. ఆల్కాహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి, శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికి తోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది. మరి ఈ సమస్యలన్నింటికి ఒకేటే మార్గం మెంతి డ్రింక్. దీన్ని ఎలా తయారుచేయాలి, ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం..

మద్యపానం వల్ల ఏయే అవయవానికి ఏమవుతుంది ?

 కావల్సిన వస్తువులు :

కావల్సిన వస్తువులు :

మెంతులు : 2 టేబుల్ స్పూన్లు

తేనె ఒక టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం

తయారుచేయు విధానం

1. మెంతులను నీటిలో వేసి 4, 5 గంటల సేపు నానబెట్టాలి.

2. నాలుగు గంటల తర్వాత నీటితో సహా మెంతులను ఉడికించాలి.

ఆల్కహాల్ కు వ్యసనపరులుగా మారారని తెలిపే లక్షణాలు

తయారుచేయు విధానం

తయారుచేయు విధానం

3. ఉడికించిన నీటిని ఒక గ్లాసులోనికి వడగట్టుకోవాలి.

4. ఉడికించిన మెంతులకు తేనె కలిపి తినేలా చేయాలి.

తయారుచేయు విధానం

తయారుచేయు విధానం

తాగుడు అలవాటు ఉన్నవారికి ఇలా వారంలో రెండు మూడు సార్లు లేదా రోజూ తినేలా చేస్తే , డ్యామేజ్ అయిన లివర్ ను కాపాడుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెంతుల్లో ఉండే చేదు, జిగురు స్వభావం మద్యం అంటేనే ఓ రకమైన ఏహ్యభావం కలిగించేలా చేస్తాయి. కాబట్టి ఎంత మధ్య పాన ప్రియులైనా ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు.

బయటకు కనిపించే 8 లివర్ డ్యామేజ్ లక్షణాలు...

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల

మద్యం మీద మనసు గుంజినప్పుడు మెంతు ఆకులతో చేసిన డికాషన్ ను తాపించాలి. ఇలా మెంతులు+ మెంతు ఆకులు కలిసి.. తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేస్తాయి.

English summary

How To Stop Alcohol Addiction With Fenugreek Seeds and Honey

Fenugreek is a herb whose leaves and seeds have been used since millennia. Traditionally, fenugreek seeds have been used as a condiment to promote better health and as a potent hair potion. But recent research indicates that they can do much more than that. From adding flavor to dishes and controlling diabet
Story first published: Wednesday, August 16, 2017, 19:00 [IST]