గుండె సమస్యలను గుర్తించటం ఎలా..?

Posted By: Staff
Subscribe to Boldsky

ఈ సాధారణమైన పద్దతి మీ గుండె యొక్క పరిస్థితిని కనుగొనటానికి సహాయపడుతుందని మీకు తెలుసా? ముందుగా మీరు మీ కాలి వేళ్ళను వంగుని తాకుతున్నారా లేదా అనేది చూడాలి. ఇది మీ గుండె పరిస్థితిని కనుగొనడంలో సహాయపడుతుంది.

ఆశ్చర్యపోతున్నారా? మేము ఈ వ్యాసంలో కాలి వేలిని తాకడం ద్వారా మీ గుండె యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తాం. కొన్ని అధ్యయనాల ప్రకారం సులభంగా మీ గుండె యొక్క పరిస్థితిపై తనిఖీ మరియు గుండె సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయని తేలింది.

How to find out a heart problem

ఈ వ్యాసంలో గుండె సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియజేస్తున్నాం. కొన్ని అధ్యయనాలలో శరీరం మరియు ధమని యొక్క స్థితిస్థాపకత మధ్య లింక్ ఉందని కనుకొన్నారు. అంతేకాక కాలి ముగింపులో రక్త నాళాలు గట్టిగా ఉంటాయి.

అలాగే గుండె పోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఒక వ్యక్తి నేల మీద నేరుగా కూర్చో గలిగితే అప్పుడు గుండె స్థితి బాగుందని అర్ధం. ఆలా కాకుండా ఉంటే మాత్రం కార్డియాలజిస్ట్ దగ్గరకి వెళ్ళటం మంచిది. ఈ పద్దతిని ఎలా ఉపయోగించాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పాయింట్ 1

పాయింట్ 1

నేల మీద కూర్చొని కాళ్ళు,పాదాలు నేరుగా చాపాలి.

పాయింట్ 2

పాయింట్ 2

ఆ తర్వాత పాదాల మీద ద్రుష్టి పెట్టాలి.

పాయింట్ 3

పాయింట్ 3

మీ చేతులను పాదాల కొనలను తాకేలా పట్టుకోవాలి.

పాయింట్ 4

పాయింట్ 4

మీ పాదాలను చేతులు తాకితే మీ గుండె ఆరోగ్యంగా మరియు సౌకర్యవంతముగా ఉందని అర్ధం.

పాయింట్ 5

పాయింట్ 5

వెన్ను మరియు కాలి కండరాలు లో దృఢత్వంనకు గుండె నాళాల యొక్క దృఢత్వంనకు లింక్ చేయబడి ఉంటుంది. అలాగే కొల్లాజెన్ కూర్పు కూడా కలిగి ఉండవచ్చు.

పాయింట్ 6

పాయింట్ 6

గట్టి రక్త నాళాలు ఎల్లప్పుడూ గుండె వ్యాధి యొక్క ప్రమాదాన్ని సూచిస్తుంది.

పాయింట్ 7

పాయింట్ 7

అయితే గట్టి కండరాలు ఎప్పుడు గుండె వ్యాధులకు సంకేతాలు కావు.

పాయింట్ 8

పాయింట్ 8

భవిష్యత్ లో ఎటువంటి సమస్యలు రాకుండా మరియు వైద్యున్ని సంప్రదించడానికి ఈ పద్దతి సహాయపడుతుంది.

English summary

How to find out a heart problem

This easy method will help you know if you have a heart problem. And for this, all you have to do is touch your toes...
Story first published: Tuesday, March 21, 2017, 10:35 [IST]
Subscribe Newsletter