స్తనాల్లో కొవ్వును తగ్గించాలనుకుంటున్నారా? అయితే ఈ ఇండియన్ హోమ్ రెమిడీస్ ని ప్రయత్నించండి

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

సహజంగా రొమ్ము కొవ్వును తగ్గించడానికి భారతీయ హోమ్ రెమిడీస్!

స్త్రీలు తమ రొమ్ము పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు మాత్రమే వారు వాటిని తగ్గించాలని కోరుకుంటారు.

రొమ్ము పరిమాణం చాలా పెద్దది అయినట్లయితే, మీరు చాలా పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని సరిగా కూర్చోలేకపోవడం, వెనుక నొప్పి మరియు శ్వాసలో తీసుకోవడం లో ఇబ్బందులు. సాధారణంగా పెద్ద రొమ్ములతో ఉన్న మహిళలు ఎల్లప్పుడూ భుజం నొప్పి, వెన్ను నొప్పి మరియు శ్వాస సమస్యల గురించి ఫిర్యాదు చేస్తారు.

బ్రెస్ట్ ఫ్యాట్ కు వేగంగా తగ్గించే అద్భుతమైన నేచురల్ రెమెడీస్..!

రొమ్ము కొవ్వు తగ్గించడానికి కొన్ని హోమ్ రెమెడీస్

అంతేకాక, పెద్ద ఛాతీలు సాగిపోతాయి. అలాగని రొమ్ము శస్త్రచికిత్స చేసుకోవడం అనేది అంత మంచి పని కాదు మరియు అందువల్ల సహజ పద్దతులను వుపయోగించి ఛాతి కొవ్వుని తగ్గించడం అనేది ఎంతో సురక్షితమైనది గా భావిస్తారు మరియు ఇది రొమ్ము కొవ్వును క్రమంగా తగ్గిస్తుంది.

కాబట్టి,సహజంగా రొమ్ము కొవ్వుని తగ్గించాడనికి ఉత్తమమైన భారత గృహ నివారణలు గురించి తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

1. అల్లం

1. అల్లం

అల్లం రూట్ లో ఉండేటటువంటి యాంటీఆక్సిడాంట్స్ మీ శరీరంలోని అదనపు బరువు మరియు శరీర కొవ్వును తొలగిస్తుంది. ఇది రొమ్ము పరిమాణం తగ్గించడానికి ఇంట్లో వాడే ఉత్తమ చిట్కాలలో ఒకటి.

2. గ్రీన్ టీ:

2. గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో వుండే కాంపౌండ్స్ కేలరీలను బర్న్ చేయడం ద్వారా మీ రొమ్ము ప్రాంతంలో వున్న కొవ్వుని తగ్గిస్తుంది మరియు శరీర బరువు ని కూడా కోల్పోతారు.

3. అవిసె గింజలు:

3. అవిసె గింజలు:

అవిసె గింజలు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి .ఇవి రొమ్ము పరిమాణం మరియు కొవ్వు ని సులభంగా తగ్గిస్తాయి.

4. వేప మరియు పసుపు:

4. వేప మరియు పసుపు:

వేప మరియు పసుపు లలో శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. రొమ్ము యొక్క వాపు తగ్గిపోయినప్పుడు, క్రమముగా రొమ్ము యొక్క పరిమాణం కూడా తగ్గించబడుతుంది.

5. ఎగ్ వైట్:

5. ఎగ్ వైట్:

గుడ్డు తెల్ల సొన మీ ఛాతీ రొమ్ముని కదిలించడం మరియు ఛాతీ ప్రాంతాన్ని టైట్ గా చేయడం ద్వారా చిన్నగా చేస్తుంది.

6. ఫిష్ ఆయిల్:

6. ఫిష్ ఆయిల్:

రొమ్ము పరిమాణం తగ్గించడానికి కావలసిన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపనూనెలో ఉండటం వలన, ఇది రొమ్ము కొవ్వు ని తగ్గించడానికి ఒక గొప్ప మూలంగా చెప్పవచ్చు. మరియు రొమ్ము కొవ్వు ని కోల్పోవటానికి ఉపయోగించే ఉత్తమ గృహ నివారణలలో ఇది ఒకటి.

7. మెంతులు:

7. మెంతులు:

రొమ్ము పరిమాణాన్ని ప్రభావవంతంగా తగ్గించడానికి మరియు రొమ్ముల పెరుగుదలలో కూడా దీనిని ఉపయోగిస్తారు.

8. గురాన హెర్బ్:

8. గురాన హెర్బ్:

ప్రతిరోజూ గువానా మూలిక ను టీ రూపంలో తీసుకోవడం ద్వారా రొమ్ము కొవ్వు నితొలగించడంలో మరియు రొమ్ము మరింత బిగువు గా, ఫైర్మెర్ చేయడానికి సహాయం చేస్తుంది.

9. రూబియా కార్డిఫోలియా హెర్బ్:

9. రూబియా కార్డిఫోలియా హెర్బ్:

ఈ మూలిక యొక్క టానిక్ శరీరం లో ని హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు విష సమ్మేళనాలు తొలగిస్తుంది, తద్వారా సాధారణ వినియోగం మీద, ఛాతీ పరిమాణం తగ్గుతుంది.

10. సిట్రస్ ఫ్రూట్ జ్యూస్:

10. సిట్రస్ ఫ్రూట్ జ్యూస్:

సిట్రస్ పండ్ల రసాలను తీసుకోవడం వలన రొమ్ముల పరిమాణం తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది విటమిన్ సి యొక్క మంచి మొత్తాన్ని కలిగి ఉన్నందువల్ల ఆ ప్రాంతంలో పేరుకున్న కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. రొమ్ము కొవ్వు కోల్పోవటానికి ఇది ఉత్తమ గృహ నివారణలలో ఒకటి.

11. గ్రీన్ వెజిటబుల్:

11. గ్రీన్ వెజిటబుల్:

మీ రోజువారీ ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండే కూరగాయల ను ఆహారపదార్థాలుగా తీసుకోవడం, ద్వారా మీ ఫిట్నెస్ స్థాయిలను కొనసాగించడంలో మీకు సహాయపడతాయి మరియు అలాగే మీ రొమ్ము కొవ్వును కూడా తగ్గిస్తాయి.

12. చేప:

12. చేప:

చేపలు తినడం ద్వారా రొమ్ము పరిమాణాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. మీ శరీరంలో కొవ్వు కణాలను బర్న్ చేయడానికి ఇది సహాయకారిగా ఉంటుంది.

13. శతవరి:

13. శతవరి:

ఋతు చక్రం సమయంలో, మీ శరీరం అదనపు నీటిని తీసుకుంటుంది మరియు ఇది హార్మోన్ల హెచ్చుతగ్గులతో కలిసి మీ రొమ్ము పరిమాణం పెరుగుతుంది. ఋతుస్రావం లేదా రుతువిరతి సమయంలో మహిళల హార్మోన్ల సంతులనాన్ని సమంగా బాలన్స్ చేసి భారతీయ మూలికా సప్లిమెంట్.

14. నట్స్:

14. నట్స్:

ప్రతి రోజు రా గింజలను తినడం వలన మీ బలాన్ని పెంచుతుంది మరియు మీ శరీరంలోని కొవ్వు కణాల ను మొత్తం తగ్గిస్తుంది, తద్వారా రొమ్ము పరిమాణాన్ని తగ్గిస్తుంది.

15. మసాజ్:

15. మసాజ్:

ప్రతి రొమ్మును మర్దనా చేయడం ద్వారా రొమ్ము పరిమాణాన్ని సహజంగా తగ్గించవచ్చు మరియు నాణ్యమైన సమయాన్ని మసాజ్ చేసే పద్ధతిని ఉపయోగించి రొమ్ము ప్రాంతంలో కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.

16. ధూమపానం వదిలేయండి:

16. ధూమపానం వదిలేయండి:

ధూమపానం చేయడం వలన రొమ్ములు సాగుతాయని స్టడీస్ ద్వారా చూపించడం జరిగింది. రొమ్ము పెరడం యొక్క ప్రధాన కారణాలలో ధూమపానం కూడా ఒకటి. సాగిపోయిన రొమ్ములు పెద్ద పరిమాణంలో వుంటూ మరియు ఇబ్బందికరమైనవిగా కనిపిస్తాయి. అందువల్ల, ధూమపానం వదిలివేయడం ద్వారా చాలా సమయం సేవ్ అవుతుంది.

17. అధిక ఆల్కహాల్ను విడిచిపెట్టండి:

17. అధిక ఆల్కహాల్ను విడిచిపెట్టండి:

మీరు ఆల్కహాల్ ని తీసుకోవడంలో నియంత్రణలో ఉంచడం ద్వారా రొమ్ము పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆల్కహాల్ కాలేయపు పనితీరుపై విషపూరితమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అంటే ఈస్ట్రోజెన్ను విడగొట్టకుండా కాలేయాన్ని ఆపుతుంది.

18. తక్కువ భోజనానికి మారండి:

18. తక్కువ భోజనానికి మారండి:

తక్కువ భోజనం తినడం వలన బరువు పెరుగుట నివారించడానికి సహాయం చేస్తుంది మరియు మీ రొమ్ము ప్రాంతం నుండి కొన్ని పౌండ్లు తగ్గించడంలో సహాయం చేస్తుంది.

19. పూర్తి శరీర వ్యాయామం:

19. పూర్తి శరీర వ్యాయామం:

పుష్-అప్స్, ఛాతీ ప్రెస్, ఛాతీ ఫ్లై మొదలైన ఇతర పూర్తి శరీర వ్యాయామాల ద్వారా, రొమ్ము పరిమాణంను ప్రభావవంతంగా తగ్గించవచ్చు.

20. షుగర్ మరియు ఉప్పు ని తగ్గించండి:

20. షుగర్ మరియు ఉప్పు ని తగ్గించండి:

చక్కెర మరియు ఉప్పు ను అధికంగా తీసుకోవడం వలన శరీర కొవ్వుకు కారణమవుతుంది మరియు అందువల్ల రొమ్ము పరిమాణం పెరుగుతుంది. అందువలన, మీరు వీటిని నివారించాలని సిఫార్సు చేయబడింది. ఇది రొమ్ము పరిమాణం తగ్గించడానికి ఇంట్లో వాడే ఉత్తమ చిట్కాలలో ఒకటి.

English summary

Indian Home Remedies To Lose Breast Fat Naturally

Women with large breasts always complain of shoulder pain, back pain and breathing problems.Further, large breasts also tend to sag overtime. The rigours of going through a breast reduction surgery is too bad and hence it is considered safe and better to opt for natural home remedies that will help you reduce breast fat gradually. So, continue reading this article to know about the best Indian home remedies to lose breast fat naturally.
Story first published: Saturday, November 4, 2017, 19:00 [IST]
Subscribe Newsletter