For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ స్కిన్ మన ఆరోగ్యానికి మంచిదా? లేదా చెడ్డదా?

ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని చాలామంది అనుకుంటారు. మీరు ఒక మోతాదులో చికెన్ స్కిన్ తీసుకుంటే, అది ఆరోగ్యానికి ప్రమాదం కాదు.

By Lekhaka
|

ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని చాలామంది అనుకుంటారు. మీరు ఒక మోతాదులో చికెన్ స్కిన్ తీసుకుంటే, అది ఆరోగ్యానికి ప్రమాదం కాదు.

మీరు స్కిన్లెస్ చికెన్ కి ప్రాధాన్యతను ఇస్తారా? కానీ చికెన్ స్కిన్ మంచిదని పరిశోధనలు వెల్లడించాయి. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని చాలామంది అనుకుంటారు.

అయితే, నియంత్రణ ముఖ్యం. మీరు ఒక మోతాదులో చికెన్ స్కిన్ తీసుకుంటే, అది ఆరోగ్యానికి ప్రమాదం కాదు.

చికెన్ స్కిన్ ని అంతగా ఎందుకు అసహ్య౦చుకుంటారో ఇక్కడ కొన్ని వాస్తవాలు వివరించబడ్డాయి.

వాస్తవం #1

వాస్తవం #1

కొవ్వు విషయానికి వస్తే, ఒక ఔన్స్ స్కిన్ లో 8 గ్రాముల అన్-సాచురేటేడ్ కొవ్వు, 3 గ్రాముల సాచురేటేడ్ కొవ్వు ఉంటుంది.

వాస్తవం #2

వాస్తవం #2

చర్మంలో కనిపించే కొవ్వు ఏ రకమైన కొవ్వుకు చెందినది? ఇది ప్రధానంగా మోనో-అన్-సాచురేటేడ్ కొవ్వు (ఒలేక్ యాసిడ్). నియంత్రణ స్థాయిలో ఉన్న మోనో-అన్-సాచురేటేడ్ కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి, ఇది గుండెపోటు, గుండెజబ్బు ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇది హార్మోన్లను కూడా క్రమబద్దీకరిస్తుంది.

వాస్తవం #3

వాస్తవం #3

మీరు క్యాలరీల గురించి బాధపడుతున్నారా? సరే, స్కిన్ లెస్ చికెన్, స్కిన్ తో కూడిన చికెన్ కి తేడా పెద్దగా ఉండదు. అందులో కొద్దిగా ఎక్కువ అదనపు క్యాలరీలు ఉంటాయి అంతే.

వాస్తవం #4

వాస్తవం #4

చర్మం ఉన్న మాంసం నూనెను గ్రహిస్తుంది కనుక ఇది మరో ప్రయోజనకారి. స్కిన్ లెస్ చికెన్ ఎక్కువ నూనెను గ్రహిస్తుంది.

వాస్తవం #5

వాస్తవం #5

కానీ చికెన్ స్కిన్ ను ఎక్కువగా తినడం మంచిదేనా? సరే, కాదు. ఎక్కువ తింటే కడుపులో మంటకు కారణం కావొచ్చు. నియంత్రణ చాలా అవసరం.

వాస్తవం #6

వాస్తవం #6

స్కిన్ తో కూడిన చికెన్ మిమ్మల్ని మరింత సంతృప్తి పరుస్తుంది, కోరికలను పెంచుతుంది. కొన్ని సందర్భాలలో, షుగర్ కోరికలను కూడా పెంచుతుంది ఇది కూడా మంచి విషయమే!

ఇది కూడా చదవండి: గుడ్లు తినడానికి 10 కారణాలు

వాస్తవం #7

వాస్తవం #7

మీరు స్కిన్ తో పాటు తింటే, స్కిన్ బాగా వేగేదాకా వేయించకండి. చచ్చిన చర్మం తక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వల్ల, ఆరోగ్యానికి హాని చేస్తుంది.


English summary

Is Chicken Skin Bad For Health?

Most of us think that it can increase blood pressure, cholesterol levels and even increase the risk of heart issues. When you enjoy chicken skin within limits, it doesn't harm health.
Story first published: Friday, May 12, 2017, 18:50 [IST]
Desktop Bottom Promotion