లేడీస్, గమనించండి! జుట్టుకి రంగు వేసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వస్తుంది?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

లేడీస్, గమనించండి! జుట్టు రంగు మరియు రొమ్ము క్యాన్సర్ కి మధ్య వున్నలింక్ కనుగొనబడింది!

మనం మధ్య వయస్సును చేరుకున్నప్పుడు అప్పుడే మొలకెత్తిన తెల్లటి జుట్టును దాచడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము మరియు ఇష్టపడతాము కూడా. కానీ మీరు నెరిసిన జుట్టుని చూసిన ప్రతిసారీ మీ జుట్టుకి డై అప్లై చేసుకోవడం తెలివైన పని కాదు. సాధారణంగా స్త్రీలు సంవత్సరానికి రెండు నుండి అయిదు సార్లు వారి జుట్టు కి రంగు వేసుకోవాలి. ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, తరచూ జుట్టుకి రంగు వేసుకుంటున్న మహిళలు తరచుగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని కనుగొనబడింది. ఈ అధ్యయనాల్లో 14 శాతం పెరుగుదల ఉందని తేలింది.

న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ?

జుట్టు రంగు రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి దోహదం చేస్తుందని పరిశోధకులు సూచించారు.

A Link Between Hair Dye & Breast Cancer

పరిశోధకులు మహిళలు తమ జుట్టుకు తరచూ రంగు వేసుకోవడం తగ్గించాలని మరియు ఒకవేళ వేసుకున్నా వాటిలో ఎలాంటి రసాయనాలు లేని సహజ పదార్ధాలతో తయారుచేసిన ఉత్పత్తులకు మారాలి అని సూచించారు. అంతే కాకుండా, కమర్షిల్ ప్రొడక్ట్స్ వాడుతున్న చాలామంది మహిళలు ప్రతి నాలుగు లేదా ఆరు వారాలకి ఒకసారి మాత్రమే రంగు వేసుకోవడాన్ని సిఫారసు చేసారు.

మహిళలు తరచూ వారి జుట్టుకి రంగు వేయడాన్ని తగ్గించాలని సలహా ఇవ్వబడింది, సంవత్సరానికి ఐదు సార్లు సిఫార్సు పరిమితితో ప్రతి 10 మరియు ఒకటిన్నర వారానికి సమానంగా ఉంటుంది.

A Link Between Hair Dye & Breast Cancer

అధ్యయనం ప్రకారం, వారు బీట్రూట్, హెన్నా మరియు రోసేహిప్ వంటి సహజ రంగులను ఉపయోగించినట్లయితే జుట్టుకి చాలా మంచిది అని తెలిపారు.

హెయిర్ డై వల్ల స్కాల్ఫ్ అలర్జీలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

క్యాన్సర్ కౌన్సిల్ న్యూ సౌత్ వేల్స్ ప్రకారం, క్యాన్సర్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ హెయిర్ డైస్ లో వుండే ఓకేసుపెషనల్ ఎక్సపోసర్ కాన్సర్ సుబ్స్టెన్సు కి కారణం కావచ్చని పేర్కొన్నారు.

A Link Between Hair Dye & Breast Cancer

ఈ ఫలితాలను నిర్దారించడానికి మరిన్ని టెస్ట్ లు చేయాల్సి ఉన్నప్పటికీ, జుట్టు కి రంగు వేయడం వలన రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి కారణం కావచ్చునని కనుగొన్నారు.

English summary

Ladies, Take Note! A Link Between Hair Dye & Breast Cancer Has Been Found!

As per a study that was conducted recently, it was found that women who dyed their hair often had a greater risk of breast cancer. The studies found that there was a 14% rise in this.
Story first published: Thursday, October 19, 2017, 16:00 [IST]
Subscribe Newsletter