సంభోగ సమయంలో యోని సరళత మెరుగుపరచడానికి సహజ మార్గం!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

వైవాహిక జీవితంలో సెక్స్ అనేది తప్పనిసరి. కొన్ని జంటలు సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. మరికొద్దరు సంతోషకరమైన అనుభవాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే వారిద్దరూ సంతోషంగా సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఇలాంటి అనుభూతులను పొందుతారు.

అవును నిజమే...జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు ఉంటాయి. వాటిలో సెక్స్ కూడా ఒకటి. సెక్స్ అనేది కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే సంభోగంలో పాల్గొన్న జంట...వారిద్దరూ భౌతికంగానూ మరియు మానసికంగానూ ఎంతో ఆనందంగా ఉంటారు.

ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

remedies for vaginal dryness

భౌతికంగా..మానసికంగా వారిద్దరూ సరిగ్గా లేనట్లయితే...సెక్స్ లో పాల్గొన్నా నిరాశ చెందాల్సి వస్తుంది. నిజానికి మంచి లైంగికత లేకుండా...చాలా జంటల మధ్య అనేక సమస్యలు తలెత్తుంటాయి. అంతేకాదు వైవాహిక జీవితం పెరు అవరోధాలను ఎదుర్కొవల్సి ఉంటుంది.

సెక్స్ అనేది..ఒత్తిడిని తగ్గించే ఒక గొప్ప మార్గం అని చెప్పొచ్చు. అంతేకాదు పునరుత్పత్తి కోసం మంచి మూలం అని చెప్పొచ్చు. కాబట్టి, భాగస్వాములు సెక్స్ లేదా వారి లైంగిక అవయవాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటే...వారు వాటిని విస్మరించకూడదు. తక్షణమై వైద్యుని సలహా తీసుకోవాలి.

remedies for vaginal dryness

లైంగిక సంబంధానికి సంబంధించిన రోగాలు లేదా రుగ్మతలు మన శరీర భాగంలోని ఇతర భాగాలను ప్రభావితం చేసే అంశాలకు చెందినవిగానే ఉంటాయి. అయితే కొన్ని సంస్క్రుతులలో సెక్స్ అనే విషయం ఒక విధమైన నిషేధంగా పరిగణిస్తారు. అనేక సార్లు లైంగిక సమస్యలు ఎదురైనా డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి వెనకాడతారు. ముఖ్యంగా మహిళలు.

ఇప్పుడు పురుషులు మరియు మహిళలూ ఇద్దరూ సెక్స్ లో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంగస్తంభం పనిచేయకపోవడం వంటి సమస్యలు, ప్రత్యేకించి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, పురుషులు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. మహిళల్లో అయితే యోని పొడిగా..ఆ ప్రాంతంలో సహజమైన సరళత లేనందున, ఈస్ట్ ఇన్ఫేక్షన్, యుటిఐ మొదలైనవి వస్తుంటాయి.

యోని క్లీన్ గా , హెల్తీగా ఉంచుకోవడానికి 16 చిట్కాలు

remedies for vaginal dryness

ఇప్పుడు, ఒక మహిళ నిజంగా సెక్స్ ఆనందించడానికి, ఆమె యోని కామోద్దీపన సమయంలో తగినంత సహజ సరళత ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా అది ఒక వ్యక్తి యొక్క పురుషాంగం ఆమెకు చొచ్చుకపోవడానికి సులభం అవుతుంది.

ఆమె యోని సరిగ్గా లేనట్లయితే, సంభోగం సమయంలో ఘర్షణ కారణంగా ఆమె చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. సో...ఇక్కడ ఒక నేచురల్ రెమేడీ ఉంది. ఇది సెక్స్ సమయంలో ఒక మహిళ యొక్క యోని సరళత మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

కావాల్సినవి...

యోగర్ట్-1 కప్

క్రాన్బెర్రీ జ్యూస్- 1గ్లాస్

remedies for vaginal dryness

ఈ సహజ నివారణ , లైంగిక సంభోగంలో మహిళల్లో యోని సరళత ఉత్పత్తిని మెరుగుపరచడానికి, రోజు ఉపయోగించినప్పుడు సమర్థవంతంగా పని చేస్తుంది.

అయితే ఒక వ్యక్తి మనస్సులో ఉంచుకోవాలి. లైంగిక సంభోగం సమయంలో తగినంత ప్రాధాన్యత ఉన్నప్పుడు యోని సరళత మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది. ఫోర్ ప్లే ద్వారా మహిళ లైంగికంగా ప్రేరేపించబడుతుంది. ఈ రెమేడీ తీసుకోవటానికి అదనంగా, స్త్రీ ఆమె శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి నీళ్ళు ఎక్కువగా తాగాలి. తద్వారా ఆమె జన్యువులు కూడా హైడ్రేట్ అవుతాయి.

యోని ఆకారంలో ఉన్న అద్భుతమైన వస్తువులు..

ఒక స్త్రీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర నాళాల సంక్రమణంతో బాధపడుతున్నట్లయితే, ఈ పరిస్ధితులు కూడా యోని సరళతను ప్రభావితం చేయగలగడంతో ఆమె చికిత్స చేయించుకోవడం ఉత్తమం.

యోగర్ట్ లేదా పెరుగులో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటాయి. వెజైనల్ వాల్స్ లో కనిపించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి సహాయపడుతాయి. ఇది వజైనల్ ప్రాంతంలో తేమను మరియు సెక్స్ సమయంలో సహజ సరళతకు సహాయపడుతుంది.

క్రాన్బెర్రీ రసంలో అనామ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇది సంభోగం సమయంలో సమర్థవంతంగా సహాయపడటానికి, వజైనల్ వాల్స్ Ph లెవల్స్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

English summary

Remedy To Improve Vaginal Lubrication

Here is an excellent homemade treatment to aid the lack of vaginal lubrication during sex.
Story first published: Monday, September 4, 2017, 14:30 [IST]
Subscribe Newsletter