ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గ్లాసు నీటిని ఖచ్చితంగా ఎందుకు తాగాలి?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక పెద్ద గ్లాసు నీటితో మీ శరీరాన్ని హైడ్రేట్ చేసి, మీ రోజును ప్రారంభించాలని సిఫార్సు చేయబడినది.

మనము ఉదయాన్నే మేల్కొన్నప్పుడు మనము డీహైడ్రేట్ కాబడి ఉంటాము. రాత్రి సమయాల్లో మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం దానుడు శరీరం దాని విధులలో ఉంటాది, అలాంటి నిద్రపోయే సమయంలో మనము స్పృహలో లేన్నప్పుడు మన శరీర పనితనానికి కావలసిన ఇంధన శక్తి కోసం ఆ రోజులలో మనము తీసుకున్న పోషణను మరియు పానీయము ద్వారా ఆ ఇంధన శక్తిని పొందుతుంది.

అందువల్ల, మన శరీరము మేల్కొన్న వెంటనే తగిన ద్రవాలను సరఫరా చేయడం ఎంతో ముఖ్యం.

drink water on an empty stomach

ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల పొందే 15 గొప్పు ఆరోగ్య ప్రయోజనాలు

నిద్రలేచిన తరువాత నీరు త్రాగటం అనేది ఎందుకు కీలకమైనది ?

ఉదయాన్నే త్రాగునీరు ని తీసుకోవటం వలన, మొదటగా మన శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయం చేస్తుంది. ఇలా మన శరీరాన్ని ఆ రోజుకు కార్యకలాపాల్లో పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఇది సహాయపడుతుంది. నీ శరీరము మోషన్ లో పాల్గొనడానికి ముందుగా మీ శరీరాన్ని రీఛార్జి చేసేందుకు మద్దతును ఇస్తుంది.

drink water on an empty stomach

మీరు ఏదైనా పని చేసే ముందు నీటిని తాగాలి అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి.

లేచిన వెంటనే నీరు త్రాగటం వలన కేవలం 60 సెకన్లలో మీ జీర్ణక్రియ ప్రారంభం కావడానికి ఇది సహాయం చేస్తుంది. ఒక పెద్ద గ్లాసుతో నీటిని త్రాగటం వల్ల 1.5 గంటల సమయంలో 24%వరకు మీ జీర్ణక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇది శరీరంలోని మలినాలను బయటకు తరిమి వెయ్యడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో సేకరించిన మరియు శరీరమంతటా సేకరించిన విష పదార్ధాలను వ్యర్థ రసాయనాలను మూత్రపిండాలు సేకరిస్తుంది. అలా సేకరించిన వాటిని బయటకు పంపటానికి ఈ పద్ధతి దోహదం చేస్తోంది.

కొబ్బరినీళ్లతో రోజు ప్రారంభిస్తే.. రోజంతా ఉత్సాహమే..

drink water on an empty stomach

ఈ పద్ధతి వల్ల మీరు ఎక్కువ తినకుండా ఉండటానికి దోహదపడుతుంది. నీరు, మీ పొట్ట యొక్క మధ్య భాగాన్ని కేలరీల వంటివి లేకుండానే, పూర్తిగా నింపటం ద్వారా, మీ పొట్ట పూర్తిగా నిండింది భావనతో అనుభూతి చెందుతారు.

మిగతా సమయాల్లో అనగా ఉదయం పూట మీకు శక్తిని కలిగించి - హైడ్రేట్గా ఉంచుటకు, మరియు శోషరస నాళ వ్యవస్థ పనితీరును తెలియజేసినట్లుగా, మరియు వ్యాధులతో సమర్థవంతంగా పోరాడేందుకు దోహదపడుతుంది.

drink water on an empty stomach

ఆర్ధ్రీకరణ లేకపోవటం వల్ల కార్టిసాల్ యొక్క స్థాయిలతో సంబంధము కలిగి ఉంటుంది.

ఉదయము తగినంత నీటిని తాగకపోవటం వలన చిన్నప్రేగు నుండి చెత్త నీటిని పెద్దప్రేగుకు తీసుకురావడాన్ని అనుమతినిస్తుంది. కానీ, ఈ పద్ధతి వలన ఆ నీటిని నిరోధిస్తుంది, అంతే కాకుండా చర్మాన్ని గొప్పగా ఉంచుతుంది.

అలాగే శరీరం బాగా హైడ్రేట్గా ఉన్నప్పుడు, మీ చర్మం కాంతివంతంగా, మృదువైనదిగా కనబడేటట్లుగా ఉంచుతుందని అనేది ఒక మూఢ నమ్మకం.

English summary

Why You Must Drink Water In The Morning

Here is why you must drink water immediately after waking up. Read to know why you must drink water on an empty stomach.
Story first published: Wednesday, November 15, 2017, 7:00 [IST]
Subscribe Newsletter