రాత్రుల్లో మొబైల్ ఫోన్ వాడకూడదనడానికి ఖచ్చితమైన రీజన్స్

Posted By: Staff
Subscribe to Boldsky

మీరు పడుకునే ముందు మీ మొబైల్ ఫోన్లను చెక్ చేసుకునే అలవాటు ఉందా? చాలామందికి ఈ అలవాటు ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ తరువాత మీ ఫేస్ బుక్ పై, ఇన్స్టా గ్రామ్ లేదా మెయిల్, వాటికోసం మీరు అధ్ధరాత్రి దాకా మీరు ఫోన్ పట్టుకుని వేలడుతూఉంటారు. మీరు ఇలా చేస్తూ ఉంటే దీన్ని వెంటనే ఆపేయండి; ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం.

నేడు ఈ ఆర్టికిల్ లో మొబైల్ ఫోన్ వెలుతురు మీ కాళ్ళపై ప్రభావం చూపడమే కాకుండా మీకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది, రాత్రిపూట మొబైల్ ఫోన్లను వాడడం ఎందుకు మంచిది కాదు వాటి గురించి మేము వివరిస్తాము.

రాత్రిపూట మొబైల్ ఫోన్లను వాడడం మానేయడానికి గల కారణాలు

ఇది కూడా చదవండి: ప్రతికూల ప్రభావాల గాడ్జేట్లు మీ ఆరోగ్యంపై పడడం

రాత్రిపూట లైట్ ను ఆపేసి, మంచం మీద పడుకునే సమయంలో, మీరు మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేయడం అలవాటు. మొబైల్ ఫోన్లలో ప్రసరించే నీలం రంగు కాంతి రాత్రిపూట చాలా ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుంది. అది కేవలం మీ కాళ్ళపై మాత్రమే ప్రభావం చూపడమే కాకుండా, మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఈ హార్మోను నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల, నిద్రాభంగం కలిగితే, అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

రాత్రిపూట మనం మొబైల్ ఫోన్లను ఎందుకు ఉపయోగించకూడదు అనేదానికి కారణాలు కింద ఇవ్వబడ్డాయి.

1.రెటినా ను దెబ్బతీస్తుంది:

1.రెటినా ను దెబ్బతీస్తుంది:

మొబైల్ ఫోన్ ప్రసరింపచేసే నీలంరంగు కాంతి ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఎక్కువ కాంతిని ఇస్తుంది. ఇది చూపును దెబ్బతీస్తుంది, కొంతకాలం తరువాత రెటినా కూడా దెబ్బతినే అవకాసం ఉంది.

2.నిద్ర తగ్గడం:

2.నిద్ర తగ్గడం:

మొబైల్ ఫోన్లు ప్రసరింపచేసే నీలంరంగు కాంతి వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. మెలటోనిన్ అనే హార్మోను నిద్రపట్టేట్టు చేస్తుంది, నిద్ర క్రమాన్ని నియంత్రిస్తుంది కూడా. రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను వాడడం వల్ల నిద్ర పట్టకు, అలాగే వత్తిడి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

3.క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ:

3.క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ:

మొబైల్ ఫోన్లు ప్రసరింపచేసే నీలంరంగు కాంతి మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తిపై ప్రభావం చూపి, నిద్రపై కూడా దని ప్రభావం పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు పేరొందిన ఈ మెలటోనిన్ అనే ముఖ్యమైన హార్మోను క్యాన్సర్ పై పోరాడడానికి సహాయపడుతుంది ప్రత్యేకంగా బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ కు సహాయపడుతుంది.

4.మెదడుపై ప్రభావం:

4.మెదడుపై ప్రభావం:

మీకు నిద్ర భంగం కలిగితే, మీరు మొబైల్ ఫోన్ల నుండి వచ్చే నీలంరంగు కాంతికి ఎక్కువగా ప్రభావితమైతే, దాని ప్రభావం మీ మెదడుపై పడి, మీ జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది కూడా. ఒక వ్యక్తి నిద్రను కోల్పోతే అది జీర్ణక్రియ మీద ప్రభావం చూపిస్తుంది, మెదడులో ప్రవహించే రక్తప్రసరణ పై కూడా దాని ప్రభావం ఉంటుంది.

5.కళ్ళు అలిసిపోతాయి:

5.కళ్ళు అలిసిపోతాయి:

చీకటిలో మీ మొబైల్ ఫోన్ల నీలంరంగు కాంతి మీ కాళ్ళపై పడితే, కళ్ళు అలసిపోయి, నొప్పి పుడతాయి. అలా ఎక్కువ సేపు జరిగితే, పూర్తిగా కళ్ళు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

English summary

Reasons You Need To Stop Using Your Mobile Phones At Night

Do you have the habit of checking your mobile phone before going to bed? I am sure majority of us do this. And then if there is something interesting on your Facebook, Instagram or even your mail, then you tend to be hooked on to the phone till late night.
Subscribe Newsletter