ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గుతున్నారా,ఐతే భయంకరమైన రీజన్స్ ఇవే.!

Posted By:
Subscribe to Boldsky

సంవత్సరంలో కొన్ని రోజులు బరువు తగ్గడం, బరువు పెరగడం అనేవి సహజం..అయితే బరువు పెరగడం కానీ, తగ్గడంలో కానీ వ్యత్యాసం కొద్దిగా ఉంటే పర్వాలేదు కానీ, మరీ ఎక్కువగా..లేదా మరీ తక్కువగా తగ్గితే మాత్ర ప్రమాదకరమే.

సహజంగా 6 నెలల్లో 5 శాతం బాడీ వెయిట్ వెయిట్ తగ్గిదంటే తప్పని సరిగా అందుకు కారణాలు తెలుసుకోవాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం.

Scary Reasons Why You're Losing Weight Without Trying Anything

అందుకు గల కారణాలు డాక్టర్స్ అడిగి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సెడెన్ గా బరువు పెరగడం కానీ, బరువు తగ్గడం కానీ జారిగితే అందుకు ఫర్ఫెక్ట్ రీజన్స్ తెలుసుకోవడం చాలా అవసరం.

ఎలాంటి వ్యాయామాలు చేయకుండా లేదా డైట్ ను ఫాలో అవ్వకుండా , జిమ్ , ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా సెడెన్ గా బరువు తగ్గుతున్నారంటే అందుకు ఖచ్చితమైన కారణమేదోఒకటి ఉంటుంది. బరువు తగ్గడంలో చిన్న మార్పులు నార్మల్ , కానీ డ్రాస్టిక్ గా బరువు తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా బరువు తగ్గుతున్నారంటే, ఖచ్చితంగా అందుకు గల కారణాలేంటో తెలుసుకోవాల్సిందే..

అలా సెడన్ గా బరువు తగ్గడానికి కొన్ని భయంకరమైన కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

థైరాయిడ్ సమస్య:

థైరాయిడ్ సమస్య:

బరువు తగ్గడం అనేది థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి. హైపర్ థైరాయిడ్ వల్ల సెడెన్ గా బరువు తగ్గుతారు,. కాబట్టి వెంటన్ డాక్టర్ ను కలిసి సరైన టెస్ట్ లు చేయించుకుని, బరుతు తగ్గడానికి గల కారణాలు తెలుసుకోండి. సెడన్ గా బరువు తగ్గడానికి మెయిన్ రీజన్ ఇది.

గౌట్ డిసీజ్ :

గౌట్ డిసీజ్ :

కోయిలియాక్ డిసీజ్, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ . ఈ వ్యాధి ఉన్నా కూడా సెడెన్ గా బరువు తగ్గుతారు. ప్యాక్రియాటిక్ లో సమస్య వల్ల అది ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో సెడెన్ గా బరువు తగ్గుతారు.

డయాబెటిస్ :

డయాబెటిస్ :

డయాబెటిస్ వల్ల కూడా క్రమంగా బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారిలో తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. అంటే శరీరంలో గ్లూకోజ్ బాడీ గ్రహించకుండా బయటకు విసర్జింపబడుట వల్ల డ్రాస్టిక్ గా బరువు తగ్గుతారు.

డిప్రెషన్ :

డిప్రెషన్ :

డిప్రెషన్ కారణంగా ఆకలి తగ్గిపోవడంతో కూడా క్రమంగా బరువు తగ్గుతారు.

 రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ :

రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ :

ఇన్ఫ్లమేటరీ కండీషన్ , అంటే రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వ్యక్తి యొక్క ఆకలి మీద ప్రభావం చూపుతుంది. క్రమంగా ఇది బరువు తగ్గడానికి కారణమవుతుంది. ఈ కారణం వల్ల శరీరంలో పోషకాలు సరిగా ఇమడకపోవడం వల్ల క్రమంగా బరువు తగ్గడం ప్రారంభం అవుతుంది.

పోషకాహార లోపం:

పోషకాహార లోపం:

విపరీతంగా బరువు తగ్గడం, లేదా విపరీతంగా బరువు పెరగడం వల్ల ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. చిన్న పిల్లలు పెరగడం మొదలు పెడితే, ఆకలి కూడా క్రమంగా పెరుగుతుంది. అయితే పెద్దవారిలో వయస్సు పెరిగే కొద్ది ఆకలి క్రమంగా తగ్గుతుంది. ఈ కారణంతో కూడా డ్రాస్టిక్ గా బరువు తగ్గవచ్చు.

క్యాన్సర్:

క్యాన్సర్:

క్యాన్సర్ : శరీరంలో ట్యూమర్స్, పొట్టలో అల్సర్ లేదా ప్రేగులు ఇన్ఫ్లమేషన్ కు గురి కావడం వంటి కారణాల వల్ల కూడా సెడెన్ గా బరువు తగ్గుతారు.

English summary

Scary Reasons Why You're Losing Weight Without Trying Anything

Did you know that there are several scary reasons on why you lose weight without trying.
Story first published: Saturday, April 8, 2017, 16:09 [IST]
Subscribe Newsletter