For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో ముఖ్యంగా ఉపయోగించాల్సిన కొన్ని మసాలా దినుసులు!

By Ashwini Pappireddy
|

వర్షాకాలం లో సాధారణంగా మన చుట్టూవున్న పరిసరాలు తడిగా మారుతుంది.తడిగా ఉన్న పరిసరాల్లో అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, గొంతు దగ్గు , డెంగ్యూ, మలేరియా, కలరా మరియు జ్వరాలు అన్ని వర్షకాలంలో రావడం సాధారణం.

అలాంటి పరిస్థితుల్లో మిమ్సల్ని మీరు ఈ వ్యాదులనుండి ఎలా సంరక్షించుకోవాలి?అంటే,ఇలాంటి వ్యాధుల బారి నుండి మన ఆరోగ్యాన్ని వర్షాకాలం లో కాపాడుకోవడానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఇవి వ్యాధుల బారి నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో కొన్ని సాధారణ రుతుపవనాల నుండి వచ్చే వ్యాధులను నివారించే సామర్ధ్యం ఉన్న ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి.

వర్షకాలంలో అనుసరించాల్సిన ఆయుర్వేద హెల్త్ టిప్స్వర్షకాలంలో అనుసరించాల్సిన ఆయుర్వేద హెల్త్ టిప్స్

వర్షాకాల సమయంలో మీ చుట్టూ ఉన్న గాలి మరియు నీటిలో మొత్తం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ క్రింది వర్షాకాల మసాలా దినుసుల వాడకాన్ని ప్రయత్నించండి.

హింగ్

హింగ్

వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నయం చేసే ఉత్తమ సుగంధాల్లో ఇది ఒకటి. వర్షాకాలంలో ఈ సుగంధ ద్రవ్యాలు తప్పనిసరిగా అవసరం ఎందుకంటే, ఇవి అపానవాయువును తగ్గించి మరియు జీర్ణక్రియను పెంచుతాయి. ఈ మసాలాను ఫ్లూకి నివారణగా కూడా ఉపయోగిస్తారు.

పెప్పర్

పెప్పర్

జలుబులను నిరోధించడానికి ఇదొక ఒక సుగంధం. పెప్పర్కు మీరు ఊహించని లక్షణాలున్నాయి. ఇది శ్లేష్మ విచ్ఛిన్నం చేస్తుంది మరియు శ్వాస వ్యవస్థను క్లియర్ చేయవచ్చు. పెప్పర్ నాసికా రద్దీ, సైనసిటిస్, దగ్గు మరియు కోల్డ్ ని తగ్గిస్తుంది.

పసుపు

పసుపు

పసుపు అనేది యాంటి ఇన్ఫ్లమేటరీ ఎజెంట్ ని కలిగి ఉన్న సుగంధం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు వర్షాకాల సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. వర్షపు సీజన్లో రోజుకు ఒకసారి పసుపు త్రాగాలి.

అల్లం

అల్లం

అల్లం జిన్గేల్ కలిగి ఉంది, ఇది కొన్ని వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతిలో మనందరికీ అందుబాటులో వున్న ఒక నిరోధకత శక్తి. ఇది గొంతును సరి చేయగలదు మరియు కోల్డ్వం టి వైరల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ఒక సూపర్ స్పైస్. ఇది ఊపిరితిత్తులను సరి చేసి, దగ్గును కూడా తగ్గిస్తుంది. ఇది యాంటివైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్లను కలిగి ఉంది. దీనిలో ఉన్న అల్సిన్ అనేది ఒక గొప్ప శక్తివంతమైన ఔషధ సమ్మేళనం గా చెప్పవచ్చు.

అలాగే చదవండి: 5 రోజుల్లో సాధారణ కోల్డ్ తగ్గించడానికి ఆయుర్వేద పరిహారం!

వర్షాకాలంలో ఖచ్చితంగా తినకూడని 8 మీ ఫేవరెట్ ఫుడ్స్ ...వర్షాకాలంలో ఖచ్చితంగా తినకూడని 8 మీ ఫేవరెట్ ఫుడ్స్ ...

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క గొంతు నొప్పి, దగ్గు మరియు వర్షాకాల సమయంలో సాధారంణగా వచ్చే జలుబు ని నయం చేస్తుంది. అంతేకాకుండా ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ గొంతులో ఉన్నటువంటి చికాకును తగ్గించడానికి ఇది యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లతో కలిసి గొంతును సరి చేస్తుంది.

English summary

Spices To Use During The Rainy Season

How to shield yourself against such diseases? Well, there are some spices that cure diseases; using those spices can help. They contain medicinal properties which have the potential to prevent certain common monsoon diseases.
Desktop Bottom Promotion