తిన్న తర్వాత కడుపుబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించే మార్గాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

సహజంగా స్నేహితుల పెళ్లిళ్లకు లేదా పండుగలకు వెళ్ళినప్పుడు, వెడ్డింగ్ ఫుడ్ ను ఎక్కువగా ఆస్వాదిస్తుంటాము.

శుభకార్యలు, స్పెషల్ ఫుడ్స్ కారణంగా రెగ్యులర్ గా తినేకంటే కాస్త ఎక్కువగానే తింటాము. హాయిగా తిన్న తర్వాత ఉంటుంది అసలు సంగతి, కడుపుబ్బరం. కడుపుబ్బరం వల్ల పొట్ట బాగంలో అసౌకర్యంగా ఉంటుంది, ఇక ఆ రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది!

ఇటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొని ఉంటారు కదా? ఎప్పుడైతే కొంచెం ఎక్కువ భోజనం చేస్తారో, అప్పుడు, మరియు తినే సమయంలో కూడా చాలా వేగంగా భోజనం చేసినప్పుడు కడుపుబ్బరానికి దారితీస్తుంది.

పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను నివారించే బెస్ట్ ఫుడ్స్

అంతే కాదు, అనారోగ్యకరమైన ఆహారాలు, బేకింగ్ సోడాతో తయారుచేసిన ఆహారాలను తిన్నప్పుడు కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అయితే కొంత మందిలో రెగ్యులర్ గా తినే ఆహారాలు తిన్న కపుడుపుబ్బరంగా అనిపిస్తుంది. అందుకు కారణం కొన్ని ఆరోగ్య సమస్యలు!

కడుపుబ్బరంగా ఉన్నప్పుడు పొట్ట ఉబ్బుకుని ఉంటుంది, గ్యాస్ కారణంగా అంతర్గతంగా, బహిర్గతంగా కూడా కడుపుబ్బరంగా ఉంటుంది.

కడుపు ఉబ్బరంతో పోరాడే 10 ఉత్తమ ఆహారాలు

ప్రేగులు ఎక్సెస్ డైజస్టివ్ యాసిడ్స్ ఉత్పత్తి చేసినప్పుడు, పొట్టలో గ్యాస్ చేరుతుంది. దాంతో కడుపుబ్బరిస్తుంది. కడుపుబ్బరం అంత సీరియస్ కాకపోయినా మనిషి అసౌకర్యానికి గురి అవుతారు.

వాస్తవానికి , కడుపబ్బరం ఎక్కువగా ఉన్నప్పుడు, వికారం, వాంతులు, కడుపునొప్పి, యాసిడ్స్, త్రేన్పులు, ఆపానవాయువు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం జరుగుతుంది. కడుపుబ్బరం తగ్గించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ద్రవాల ఎక్కువ తీసుకోకూడదు:

ద్రవాల ఎక్కువ తీసుకోకూడదు:

భోజనం చేసే సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఈ అలవాటు వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. పొట్ట ఉబ్బరిస్తుంది.

నిధానంగా తినాలి:

నిధానంగా తినాలి:

నిధానంగా తినాలి, కొద్దికొద్దిగా బాగా నమిలి తినాలి. ఇలా తినడం వల్ల తినే ఆహారం చాలా సులభంగా విచ్ఛిన్నం అవుతుంది. దాంతో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.

రోజూ వ్యాయామం చేయాలి:

రోజూ వ్యాయామం చేయాలి:

రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎక్సెస్ గ్యాస్ చేరకుండా ఉంటంది. 15నిముషాలు నడక వల్ల గ్యాస్ చేరకుండా సహాయపడుతుంది.

సాఫ్ట్ డ్రింక్స్ :

సాఫ్ట్ డ్రింక్స్ :

సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ పొట్టలో ఎక్సెస్ యాసిడ్స్, గ్యాస్ ఏర్పరుస్తుంది. దాంతో పొట్ట ఉబ్బరానికి గురిచేస్తుంది.

హై ఫైబర్ డైట్ ను తగ్గించాలి:

హై ఫైబర్ డైట్ ను తగ్గించాలి:

హైఫైబర్ డౌట్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది.

డైరీ ప్రొడక్ట్స్ ను నివారించాలి:

డైరీ ప్రొడక్ట్స్ ను నివారించాలి:

చీజ్, బట్ట, మిల్క్ వంటి డైరీ ప్రొడక్ట్స్ ను మింతంగా, పరిమితంగా తీసుకోవాలి. ఎక్సెస్ ఫ్యాట్ ను నివారిస్తుంది.

English summary

7 Simple Tips To Prevent Stomach Bloating After You Eat

Stomach bloating can be described as a condition in which the stomach becomes swollen, both internally and externally, due to the accumulation of excess gas. When the intestines secrete excess digestive acids, the accumulation of gas in the tummy is also excessive, thus causing bloating. Now, even though stomach bloating may not be considered as a very serious ailment, it can still make a person feel extremely uneasy.
Story first published: Saturday, September 23, 2017, 17:00 [IST]
Subscribe Newsletter