For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీరు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకూడని టెస్టిక్యులర్( వృషణ) క్యాన్సర్ లక్షణాలు..!

కాన్సర్ - ఈ ప్రాణాంతకమైన వ్యాధి ప్రాణులన్నిటినీ ప్రభావితం చేసి ఒకరిజీవితంపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది, ఇది మనందరికీ తెలుసు. పురుషుడు ఎప్పటికీ విస్మరించలేని వృషణ కాన్సర్ కి కొన్ని అసాధారణ లక్షణాలు

By Lekhaka
|

కాన్సర్ - ఈ ప్రాణాంతకమైన వ్యాధి ప్రాణులన్నిటినీ ప్రభావితం చేసి ఒకరిజీవితంపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది, ఇది మనందరికీ తెలుసు. పురుషుడు ఎప్పటికీ విస్మరించలేని వృషణ కాన్సర్ కి కొన్ని అసాధారణ లక్షణాలు ఏమిటో మీకు తెలుసా?

అవును, మనల్ని ప్రభావితం చేసే వివిధ జబ్బులు, వాటి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే, ఆ లక్షణాన్ని గుర్తించడం అనేది కోలుకోవడానికి మొదటి అడుగు.

ఈ ప్రమాదకరమైన జబ్బు లక్షణాలను గుర్తించడంలో విఫలమైతే, సరైన సమయంలో సరైన విధంగా వైద్య సహాయం తీసుకోలేము, దానివల్ల వ్యాధి మరింత ఉద్రుతమవుతుంది!

మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కాన్సర్ వ్యాధి పురుషులు, స్త్రీలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది; అయితే, కొన్ని కాన్సర్లు నిర్ధారిత లింగానికే ఉంటాయి.

ఉదాహరణకు, బ్రెస్ట్ కాన్సర్, అండాశయ కాన్సర్ కేవలం స్త్రీలలో మాత్రమే వస్తాయి, కొన్ని స్పష్టమైన కారణాల లో ప్రోస్టేట్ కాన్సర్, వృషణ కాన్సర్ కేవలం పురుషులలో మాత్రమే వస్తాయి.

అందువల్ల, మీరు తప్పించుకోలేని వృషణ కాన్సర్ కి సంబంధించిన కొన్ని అసాధారణ చిహ్నాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి; ఒకసారి దృష్టి పెట్టండి.

1.వృషణ తిత్తి లో వాపు

1.వృషణ తిత్తి లో వాపు

మీ వృషణ తిత్తిలో వాపు గమనించినట్లైతే, అది పెద్దది కావొచ్చు, చిన్నది కావొచ్చు, మీరు వృషణ కాన్సర్ పరీక్ష చేయించుకోండి.

2.గ్రంధులు నొప్పిగా లేనపుడు

2.గ్రంధులు నొప్పిగా లేనపుడు

వృషణాలపై నిరపాయ గ్రంధులు పెరగడ౦ అనేది వృషణ కాన్సర్ కి మరో అసాధారణ లక్షణం, దీనివల్ల కాన్సర్ కణాల అసాధారణ పెరుగుదల ఉంటుంది.

3.వెన్నునొప్పి

3.వెన్నునొప్పి

వృషణ కాన్సర్ ఉన్న పురుషుడు మందకొడిగా, నొప్పితోపాటు, అలా ఎక్కువ కాలం నొప్పిని అనచిపెట్టుకుని, ఇబ్బంది పడుతుంటారు.

4.కింద పొట్టలో నొప్పి

4.కింద పొట్టలో నొప్పి

కింద పొట్టలో ఎప్పుడూ, కొద్దిగా నొప్పి ఉండడం అనేది కూడా వృషణ కాన్సర్ కి మరో లక్షణం, దాన్ని చాలామంది పురుషులు గాస్త్రైటిస్ అనుకుంటారు!

5.తలనొప్పి

5.తలనొప్పి

మనల్ని అత్యంత ప్రభావితం చేసే సాధారణ రోగాలలో ఒకటి - తలనొప్పి, ఇది చాలా ఆలస్యం అయ్యే వరకు పురుషులు ఎక్కువగా విస్మరించే వృషణ కాన్సర్ అసాధారణ లక్షణాలలో ఇది కూడా ఒకటి!

6.ఛాతీ నొప్పి

6.ఛాతీ నొప్పి

వృషణ కాన్సర్ కి మరో అసాధారణ లక్షణం చాతీనోప్పి; అయితే, చాలామంది చాతీనోప్పికి వృషణ కాన్సర్ తో సంబంధం లేదనుకుంటారు, అది మనకే చాలా ప్రమాదం.

7.శ్వాస ఆడకపోవడం

7.శ్వాస ఆడకపోవడం

మీరు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా, తరచుగా శ్వాస ఆడకపోవడం, అలసటకు గురైతే, మీరు తప్పక వృషణ కాన్సర్ పరీక్ష చేయించుకోండి.

English summary

Unusual Symptoms Of Testicular Cancer That You Must Never Ignore!

Cancer - the deadly disease that can affect living beings can have serious implication on one's life, as we all know. Did you know that there are a few symptoms of testicular cancer that a man must never ignore?
Story first published: Wednesday, January 4, 2017, 18:10 [IST]
Desktop Bottom Promotion