ఆల్కహాలులో ముంచిన కాటన్ (దూది)ని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

మనం ఎన్నో రకాల వైద్యాలు చూసి ఉంటాం. కానీ ఇలాంటి వైద్యం ఎన్నడూ చూసి ఉండరు. ప్రత్యామ్నాయ వైద్యం ప్రకారం, ఈ కింద చేయబోయే వైద్య పద్ధతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వైద్యాన్ని మీరు ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన పద్ధతులేమీ అవసరం లేదు. ఒక కాటన్ బడ్ తీసుకొని ఆల్కాహాలులో ముంచి మీ బొడ్డులో పెట్టుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, మెన్సస్ వచ్చినప్పుడు కలిగే నొప్పులను పూర్తిగా నివారించవచ్చు.

What Happens If You Put Cotton On Your Navel

దీనికోసం మీరు చేయాల్సిందల్లా

50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది.

What Happens If You Put Cotton On Your Navel

ఎలా ప్రయత్నించాలి?

మొదటి సారి కొద్దిగా కాటన్ తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆల్కహాల్లో డిప్ చేసి కేర్ ఫుల్ గా బొడ్డులో పెట్టుకోవాలి. తర్వాత దానిమీద ఒక శుభ్రమైన క్లాత్ ను కవర్ చేయాలి.

ఇలా చేయడం వలన వేటి వేటికి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం...

జ్వరం తగ్గుతుంది.

జ్వరం తగ్గుతుంది.

ఈ సారి మీకు జ్వరం గాని, జలుబు గాని వచ్చినపుడు మీ బొడ్డులో ఆల్కహాలులో ముంచిన దూదిని పెట్టుకుంటే సరిపోతుంది.

జలుబు

జలుబు

జలుబు దగ్గు ఉన్నప్పుడు చాలా మంది దిండు క్రింద వెల్లుల్లి రెబ్బలను పెట్టుకుంటుంటారు. ఇలా ఉంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అదే విధంగా ఆల్కహాల్లో డిప్ చేసిన కాటన్ బెల్లీ బటన్ లో ఉంచడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. దానిపై బాండ్ ఎయిడ్ గాని టవల్ గాని కప్పుకుంటే సరి.

మెనుష్ట్రువల్ పెయిన్స్ తగ్గిస్తుంది:

మెనుష్ట్రువల్ పెయిన్స్ తగ్గిస్తుంది:

ఇదే పద్ధతిని మెన్సస్ సమయంలో వచ్చిన నొప్పులను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. పొత్తికడుపులో నొప్పి వచ్చినపుడు ఆల్కహాలులో కొంచెం ఉప్పు కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి బొడ్డులో పెట్టుకుంటే మీ నొప్పి మటు మాయం అవుతుంది. ఇక నుంచి ఈ చిట్కాను ఫాలో అయిపోండి.

మజిల్ పెయిన్స్ తగ్గుతాయి:

మజిల్ పెయిన్స్ తగ్గుతాయి:

ఈ సింపుల్ హోం రెమెడీ వల్ల కండారాల నొప్పులు, బాడీ పెయిన్స్ తగ్గుతాయి.

సైడ్ ఎఫెక్ట్స్ :

సైడ్ ఎఫెక్ట్స్ :

ఈ చిట్కాను అనుసరించిన వారు, చాలా మంది అభిప్రాయం ప్రకారం దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే , ఇలాంటి కొత్త పద్దతులను ప్రయోగించడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

English summary

What Happens If You Put Cotton On Your Navel

In the same way, have you wondered what happens when you place alcohol-soaked cotton on your navel? Well, this remedy is followed by many to treat cold, flu, cough, abdominal pain and even menstrual pain.
Story first published: Tuesday, March 7, 2017, 13:18 [IST]
Subscribe Newsletter