చెవిలో రెండు, మూడు చుక్కల వెల్లుల్లి రసం వేస్తే ఏమౌతుందో తెలుసా?

By: Sindhu
Subscribe to Boldsky

కొందరి చెవిలో హోరు, ఏదో తెలియని శబ్దం వినిపిస్తుంటుంది. చెవి అంతర్గత భాగంలో ఇన్ఫెక్షన్ సోకడం, ఏదైనా చెవి సంబంధిత వ్యాధి ఏర్పడడం వల్ల ఈ విధంగా చెవిలో హోరు శబ్దం వినిపిస్తుంటుంది. కొంత మంది చెవి ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారు. ఇయర్ బడ్స్ తో చెవిలి(గుమిలి) కలబెట్టడం వల్ల సమస్య మరింత పెద్దది అవుతుంది. అందువల్ల చెవిలో ఇయర్ బడ్స్ పెట్టడానికి ముందు నేచురల్ పదార్థాలను ఎందుకు ట్రై చేయకూడదు?

చెవి ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి డ్రగ్స్ అవసరం లేకుండానే హోం రెమెడీస్ తో నయం చేసుకోవచ్చు.

చెవిలో రెండు, మూడు చుక్కల వెల్లుల్లి రసం వేస్తే ఏమౌతుందో తెలుసా?

చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గార్లిక్ జ్యూస్(వెల్లుల్లి రసం)గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల త్వరగా నయం చేస్తుంది.

రోజూ ఉదయం తేనె+ఒక్క వెల్లుల్లిపాయ 7 రోజులు తింటే బాడీలో జరిగే అద్భుత మార్పులు

చాల మంది పిల్లలు మరియు పెద్దలు చెవి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారు. డాక్టర్ వద్దకు వెళితే గుప్పెడు యాంటీబయోటిక్స్ ను రాసిస్తుంటారు.

యాంటీబయోటిక్స్ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్, లేదా ఫంగస్ తో చెవులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది.

కాబట్టి, చెవి ఇన్ఫెక్షన్ కు పచ్చి ఉల్లిపాయ రసాన్నిరెండు మూడు చుక్కలు చెవిలో వేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ.

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

  • వెల్లుల్లి రసం
  • ఆలివ్ ఆయిల్
ఈ హోం రెమెడీని ఎలా తయారుచేయాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
#1

#1

రెండు స్పూన్ల వెల్లుల్లి రసంలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి.

వెల్లుల్లిలోని 15 పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

#2

#2

వెల్లుల్లి రసానికి ఆలివ్ ఆయిల్ జోడించడం వల్ల ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

#3

#3

ఈ రెమెడీని తయారుచేసుకున్న తర్వాత, కాటన్ ను అందులో వేసి కొద్ది సమయం నానబెట్టాలి

గాార్లిక్ +సాల్ట్ తో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

#4

#4

వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ మిశ్రమంలో నానబెట్టిన కాటన్ తీసుకుని, చెవిలో ఒకటి రెండు చుక్కలను వదలాలి.

#5

#5

ఈ హోం రెమెడీ చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడంతో పాటు, పచ్చి ఉల్లిపాయను ఉపయోగించి స్కిన్ రాషెస్, పొట్టనొప్పి, అసాధారణ రక్తస్రావం, బర్నింగ్, వికారం, వాంతులు, వైజినల్ డిశ్చార్జ్ మరియు దురదను తగ్గిస్తుంది.

English summary

What Happens If You Put Two Drops Of Garlic Juice In Your Ears?

Raw garlic juice can be made use of along with olive oil to treat pain in the ears. Read to know the raw garlic juice benefits.
Subscribe Newsletter