ఆస్తమాకి రావడానికి గల కారణాలు ఏమిటి?

Posted By: Staff
Subscribe to Boldsky

బొద్దింకలు, బూజు, జంతువుల గోద్దేలు, పురుగుల దుమ్ము మొదలైనవి ఆస్తమా కి కారణాలు. మీరు ఆస్థమాతో బాధపడుతుంటే ఇలాంటి అలర్జీ కారకాలకు దూరంగా ఉండడం మంచిది.

ఆస్థమాతో బాధపడే వ్యక్తులు ఇప్పటికే ఊపిరితిత్తుల మంటను కలిగి ఉంటారు. కొన్నిసార్లు, గాలి చొరబడే చోట ఉబ్బడం, కండరాల చుట్టూ గట్టిగా అయి దగ్గురావడం, గుండె చిక్కబట్టడం, గాలిపీల్చుకునే సమస్యలు కూడా వస్తాయి.

asthma symptoms

ఆస్తమాకి కారణాలు ఏమిటి?

అవును, ఆస్తమా వచ్చినపుడు శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. చాలామంది ఆస్థమాతో బాధపడేవారు అది ఎక్కువైన తరువాతే హాస్పిటల్ కి వెళతారు అని పరిశోధనలు వెల్లడించాయి. గాలిలో దుమ్ము కణాలు ఉండడమే దానికి కారణం.

తుఫాను సమయంలో, అలర్జీ కారకాలు గాలిలో పెరిగి, గాలి కారణంగా ప్రతిచోటకూ విస్తరిస్తాయి. అది ఆస్తమాకు కారణం కావొచ్చు. ఇక్కడ ఆస్తమా కారకాలు కొన్ని ఉన్నాయి.

కారణం #1

కారణం #1

బొద్దింకలు, బూజు, జంతువుల గోద్దేలు, పురుగుల దుమ్ము మొదలైనవి ఆస్తమా కి కారణాలు. మీరు ఆస్థమాతో బాధపడుతుంటే ఇలాంటి అలర్జీ కారకాలకు దూరంగా ఉండడం మంచిది.

కారకం #2

కారకం #2

కొంతమంది వ్యాయామం చేసినపుడు కూడా అస్తమా లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వ్యాయామ ప్రేరిత బ్రాంకో-కన్స్త్రిక్షన్ అంటారు. మీకు ఈ లక్షణం కనిపిస్తే వైద్యుని సంప్రదించండి.

కారకం #3

కారకం #3

ఆస్తమా చిన్న కారణాలు అంటే వత్తిడి వంటి కారణాల వల్ల కూడా రావొచ్చు. అవును, ఆందోళన మరింత ఎక్కువ చేస్తుంది. ఆస్తమా తో బాధపడే వారు వారి జీవినసైలిలో వత్తిడిని తగ్గించుకోవడం అవసరం.

కారకం #4

కారకం #4

ఆస్త్మాతో బాధపడే వారికి సిగరెట్ పొగ కూడా మంచిది కాదు. ఘాటైన వాసనలు, గాలిలో కాలుష్యం, చివరికి పొగ కూడా చికాకు కలిగిస్తుంది.

కారకం #5

కారకం #5

జలుబు, సైనస్, చిన్న బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా కు దారితీస్తాయి. యసిక్ రిఫ్లక్స్ కూడా ఆస్తమాకి దారితీస్తాయి.

కారకం #6

కారకం #6

యస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి మందులు కూడా అస్తమా కి కారణం కావొచ్చు. మీరు ఏవైనా మందులు వాడేముందు వైద్యుని సంప్రదించడం మంచిది.

కారకం #7

కారకం #7

సీజనల్ మార్పులు, వాతావరణ తీవ్రతలు, చల్లని గాలికి గురికావడం వంటివి కూడా శ్వాస తీసుకోవడానికి అడ్డంకులు. మొదటగా, ఆస్తమా కి కారణం తెలుసుకొని, దాన్ని నిరోధించడం ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త.

English summary

What Triggers Asthma?

Allergens that could trigger asthma include pollen, cockroaches, molds, animal dander and dust mites. It is better to avoid the exposure to such allergens if you are suffering from asthma.
Subscribe Newsletter