Just In
- 1 hr ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 5 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 10 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 18 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
మహిళలు శృంగారం లో వారానికి ఒక్కసారైనా పాల్గొనాలి. ఎందుకో తెలుసా...?
శృంగారం అనే పదాన్ని ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇప్పటికీ ఒక పెద్ద బూతుగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ వైద్యులతో తమ సమస్యల గురించి చెప్పాలంటే మొహమాట పడేవాళ్ళు కోకొల్లలు. కానీ, శృంగారం అనే ఆనంద సాగరం గురించి లోతుగా తెలుసుకొని ఆనందించి, ఆస్వాదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉందని చెబుతున్నారు వైద్యులు.
అసలు మహిళలు శృంగారం లో ఎందుకు పాల్గొనాలి?
ఇప్పుడున్న ఆధునిక సమాజంలో విపరీతమైన పోటీ వల్ల ఒత్తిడిని,మానసిక వేదనను అనుభవిస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. దీనికి తోడు ఎన్నో సమస్యలను తమ రోజు వారి జీవితంలో ఎదుర్కొంటున్నారు మహిళలు. వీటన్నింటి నుండి మహిళలకు స్వాంతనను చేకూర్చేందుకు శృంగారం ఒక దివ్యఔషదం లాగా పనిచేస్తుంది.
మగవాళ్లతో
పోల్చితే
ఆడవాళ్లకు
సెక్స్
పై
తక్కువ
ఆసక్తికి
కారణాలేంటి
?
రతిక్రీడ లో పాల్గొనడం వల్ల వివిధ రకాల హార్మోన్లు రకరకాల రసాయనాలను విడుదల చేస్తాయి. మనస్సుని ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంచటంలో శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒత్తిడిని, మానసిక వేదనను దూరం చేసి నూతనుత్తేజాన్ని ఇస్తుంది.
అంతే కాకుండా,శృంగారంలో తరచూ పాల్గొనే మహిళల్లో వృద్దాప్య లక్షణాలు అంత త్వరగా దరి చేరవు.
మహిళల్లో
కామేచ్ఛ
పెంచడానికి
ఎలా
శృంగారం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా మహిళలు జీవిత భాగస్వామితో శృంగారం లో పాల్గొని పడకగది అనుభూతిని మనసారా ఆస్వాదిస్తే శరీరానికి ఎంతో మంచిదని, మనసు కూడా ఉల్లాసంగా ఉండటంతో పాటు,జీవితం లో ఎదురయ్యే సమస్యలను కూడా సులభంగా ఎదుర్కొంటారు.
కాబట్టి,మహిళలు శృంగారాన్ని ఏముందిలే అని అశ్రద్ధ చేయకుండా ,ఆనందిస్తే లాభాలే లాభాలు అని నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.