Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
శృంగారానికి ముందు మూత్ర విసర్జన చేయడం మంచిది కాదట..ఎందుకో తెలుసా!
శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం. ఇద్దరు దంపతుల దాంపత్య జీవితంలో అదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మరో కొత్త ప్రాణిని తీసుకువచ్చేందుకు ఓ జంట ఒకరిపై ఒకరు పోరాటం చేసి మరీ సాగించే అసలు సిసలైన ప్రకృతి రహస్య కార్యం.
అయితే ఈ కార్యం సమయంలో దంపతులిద్దరూ ఆరోగ్య పరంగా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో శృంగారం జరిగిన అనంతరం తీసుకోవాల్సిన ఓ ముఖ్యమైన జాగ్రత్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

1. మహిళల్లో ఇన్ఫెక్షన్స్:
శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట.

2. మూత్రాశయం లోపల బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్స్ :
ఎందుకంటే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వారి యోని వద్ద బాక్టీరియా చేరి అలాగే ఉంటుందట. రతి అనంతరం ఆ బాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుందట. ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాల్సిందేనంటున్నారు వైద్యులు. లేదంటే ఆ బాక్టీరియా మూత్రాశయం లోపలి దాకా వెళ్లి ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుందట.

3. సెక్స్ తర్వాత మూత్ర విసర్జన తప్పనిసరి:
కాబట్టి సెక్స్‌లో పాల్గొన్న వెంటనే తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మూత్ర విసర్జన అనంతరం జననావయవాలను కూడా శుభ్రం చేసుకోవాలని అంటున్నారు.

4. కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా
కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా శృంగారం అనంతరం మూత్ర విసర్జన చేయాల్సిందేనని వైద్యులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. లేదంటే పురుషులకు కూడా ఇన్‌ఫెక్షన్లు వస్తాయని అంటున్నారు.

5. శృంగారానికి ముందు మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు
శృంగారానికి ముందు మూత్ర విసర్జన చేయడం మంచిది కాదని మాత్రం వారు సెలవిస్తున్నారు. ఎందుకంటే ఇది దంపతుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందట.

6. మరి శృంగారం మధ్యలో మూత్రం బాగా వస్తే?
మరి శృంగారం మధ్యలో మూత్రం బాగా వస్తే? అనే సందేహం ఉన్నవారు? అప్పుడు మాత్రం ఎక్కువసేపు ఆపుకోకుండా వెంటనే మూత్ర విసర్జన చేయాలి. కానీ రతి జరిగాక మళ్లీ మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది.

7. మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు.
మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. ఆపుకోవటం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా రెట్టింపై యుటిఐకి దారితీస్తుంది

8. సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల
సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల బ్యాక్టీరియా మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
