For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలితో అల్లాడిపోయే జనం ధనియాలను తీసుకుంటే ఏమైతుందో తెలుసా, ధనియాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు,కషాయం కూడా

అయితే ఇప్పుడు చలితో వణికిపోతున్న జనం మాత్రం ధనియాలతో తయారు చేసే పదార్థాలనుగానీ లేదంటే ధనియాల కషాయంకానీ తాగకండి. ఎందుకంటే ధనియాలు శరీరంలోని వేడిని మొత్తం బయటకు పోగొడుతాయి. బాడీని మరింత కూల్ చేయగల శక్తి

|

ధనియాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వాటిని చాలా కొద్ది మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ధనియాలకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరూ వాటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తారు.

ధనియాల కషాయం తాగితే

ధనియాల కషాయం తాగితే

ధనియాలతో తయారు చేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగండి. దీనివల్ల వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలాగే ధనియాలను రోజు మీరు తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే బాడీలో షుగర్ శాతం కూడా తగ్గుతుంది.

ధనియాలను రోజూ తీసుకుంటే

ధనియాలను రోజూ తీసుకుంటే

ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే మీకు షుగర్ అనేదే రాదు. టైఫాయిడ్‌ వచ్చినప్పుడు ధనియాలను తీసుకుండి. వెంటనే తగ్గిపోతుంది.

చర్మ సంరక్షణకు ధనియాలు

చర్మ సంరక్షణకు ధనియాలు

అంతేకాదు చర్మ సంరక్షణకు ధనియాలు బాగా ఉపయోగపతాయి. ధనియాలను మెత్తగా చూర్ణంలా చేసుకోండి. దాన్ని మీ ముఖంపై రాసుకోండి. దీంతో ముఖంపై ఉండే పింపుల్స్ మొత్తం కూడా పోతాయి.

Most Read :వీర్యం బాగా చిక్కగా అవ్వాలంటే ఇలా చేయండి, నల్లతుమ్మ గింజలతో లెక్కలేనన్నీ ప్రయోజనాలుMost Read :వీర్యం బాగా చిక్కగా అవ్వాలంటే ఇలా చేయండి, నల్లతుమ్మ గింజలతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు

లైంగిక శక్తిని పెంచే ధనియాలు

లైంగిక శక్తిని పెంచే ధనియాలు

ఫ్యాట్ ని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగండి. అంతే బాడీలోని ఫ్యాట్ మొత్తం అట్టే కరిగిపోతుంది. ధనియాలను రెగ్యులర్ గా తీసుకుంటే మీలో లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.

చలికాలంలో ధనియాలు వద్దు

చలికాలంలో ధనియాలు వద్దు

అయితే ఇప్పుడు చలితో వణికిపోతున్న జనం మాత్రం ధనియాలతో తయారు చేసే పదార్థాలనుగానీ లేదంటే ధనియాల కషాయంకానీ తాగకండి. ఎందుకంటే ధనియాలు శరీరంలోని వేడిని మొత్తం బయటకు పోగొడుతాయి. బాడీని మరింత కూల్ చేయగల శక్తి ధనియాలకు ఉంటుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది

ఇమ్యూనిటీ పెరుగుతుంది

ధనియాల‌ను రోజూ తీసుకుంటే బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగండి. దీని వల్ల మీకు మంచి నిద్రపడుతుంది.

Most Read :అక్కడ దురద ఉంటే ఇలా చేయండి, పచ్చ కర్పూరంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఆ కోరికలు కూడా పెరుగుతాయిMost Read :అక్కడ దురద ఉంటే ఇలా చేయండి, పచ్చ కర్పూరంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఆ కోరికలు కూడా పెరుగుతాయి

English summary

benefits of coriander seeds soaked in water

benefits of coriander seeds soaked in water. Read more..
Desktop Bottom Promotion