For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్నునొప్పితో ఇబ్బందిపడుతున్నారా? ఇలా చేసి చూడండి, ఈజీగా తగ్గిపోతుంది

అలాగే రెగ్యులర్ చీజ్‌ తినాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. అలాగే వెన్నునొప్పి త్వరగా తగ్గేందుకు చీజ్ బాగా పని చేస్తుంది. గుడ్లుగుడ్లు రోజూ తింటే చాలా మంచిది. ఎగ్స్ లో కూడా విటమ

|

చాలా మంది వెన్నునొప్పితో అల్లాడిపోతుంటారు. రోజూ ఆఫీసుల్లో పని చేసేవారు ఈ సమస్య బారిన పడుతుంటారు. పోషకాహార లోపం వల్లే చాలా మంది బ్యాక్ పెయిన్ బారిన పడుతుంటారు.అలాగే బాడీకి కావాల్సిన విటమిన్ డి అందకపోయినా కూడా వెన్ను నొప్పి బారిన పడుతుంటారు.

విటమిన్ డీ ఆహారాలు

విటమిన్ డీ ఆహారాలు

కొందరు మరీ ఎక్కువగా ఈ సమస్యతో అల్లాడిపోతుంటారు. అలాంటి వారు రోజూ తినే ఆహారంలో విటమిన్ డీ ఉండేలా చూసుకోవాలి. మరి విటమిన్ డీ ఉన్న ఆహారాల గురించి తెలుసుకుని వాటిని రోజూ తింటూ ఉండండి.

చేపలు

చేపలు

చేపలు తరుచుగా తింటే వెన్ను నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే చేపల్లో ఒమెగా యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ డీ కూడా చేపల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తరుచూ చేపలు తింటూ ఉండండి. ఫిష్ రెగ్యులర్ గా తింటే మీ వెన్నెముక బలపడుతుంది.

పాలు

పాలు

అలాగే రోజూ పాలు కూడా తాగుతూ ఉండండి. పాలలో క్యాల్సియం ఎక్కువగా ఉంటుంది. దీంతో వెన్నెముక బలపడి మీకు నొప్పి తగ్గిపోతుంది. అలాగే పాలలో విటమిన్ డీ కూడా ఎక్కువే.

Most Read :ప్రతి వ్యక్తిని మూడు రకాల శని దోషాలు వెంటాడి వేధిస్తాయి, ఏలినాటి శని తర్వాత అదే, మృత్యుభయంMost Read :ప్రతి వ్యక్తిని మూడు రకాల శని దోషాలు వెంటాడి వేధిస్తాయి, ఏలినాటి శని తర్వాత అదే, మృత్యుభయం

చీజ్

చీజ్

అలాగే రెగ్యులర్ చీజ్‌ తినాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. అలాగే వెన్నునొప్పి త్వరగా తగ్గేందుకు చీజ్ బాగా పని చేస్తుంది.

గుడ్లు

గుడ్లు

గుడ్లు రోజూ తింటే చాలా మంచిది. ఎగ్స్ లో కూడా విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది గుడ్డులోని పచ్చ సోన పడేస్తూ ఉంటారు. వాస్తవానికి అందులోనే ఎక్కువగా పోషకాలుంటాయి. వెన్నునొప్పితో బాధపడేవారు మాత్రం కచ్చితంగా గుడ్లను పచ్చసోనతో కలిపి తినాలి.

English summary

These Foods That Reduce Back Pain

These Foods That Reduce Back Pain
Desktop Bottom Promotion