For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీఘ్ర వీర్య స్కలనం సమస్యపై అపోహలు, నిజాలు, భార్యతో కాకుండా వేరే వాళ్లతో అందులో పాల్గొంటేనే సమస్య

అపోహ : శీఘ్ర వీర్య స్కలన సమస్య ఉన్న వారు తీవ్రమైన ఆందోళన గురవుతారు. నిజం: శీఘ్ర వీర్య స్కలనంతో బాధపడేవారు కూడా సాధారణ పురుషుల మాదిరిగానే ఆందోళన చెందుతారు. ఎక్కువేమీ చెందరు. అపోహ :ఒక్కసారి శీఘ్ర స

|

చాలా మంది శీఘ్ర స్ఖలనం సమస్యతో ఇబ్బందులుపడుతుంటారు. ఎక్కువ మంది పురుషులను వేధించే సమస్య ఇది. యువకుల్లోనే దాదాపు 30 శాతం మంది పురుషులు ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇక కాస్త వయస్సు అయిపోయిన వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. 18 ఏళ్ల వయస్సు నుంచే అబ్బాయిలు శీఘ్ర వీర్య స్కలన సమస్యను ఎదుర్కొంటున్నారు.

పురుషులు
వీర్యాన్ని స్కలించే విషయంలో నియంత్రణ లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురువుతుంటారని కొన్ని సర్వేల్లో తేలింది. బెల్జియలోని లీగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 18 నుంచి 74 సంవత్సరాల వయస్సున్న 492 మంది పురుషులపై శీఘ్ర వీర్య స్కలనం సమస్యపై పరిశోధన చేపట్టారు.

త్వరగా వీర్యాన్ని స్కలించడం వల్ల

త్వరగా వీర్యాన్ని స్కలించడం వల్ల

అయితే వారిలో 80 మంది భార్యలంతా కూడా తాము సెక్స్ లో పాల్గొన్నప్పడు త్వరగా వీర్యాన్ని స్కలించడం వల్ల ఇబ్బందిపడుతున్నారని వివరించారు. తమను శీఘ్ర వీర్య స్కలన సమస్య వేధిస్తుందని చెప్పారు. అయితే శీఘ్ర వీర్య స్కలనంతో బాధపడే వారు చాలా రకాలుగా ఇబ్బందులుపడతారని కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహలు, నిజాలు ఏమిటో చూడండి.

అపోహలు, నిజాలు

అపోహలు, నిజాలు

• అపోహ : శీఘ్ర వీర్య స్కలన సమస్య ఉన్న వారు తీవ్రమైన ఆందోళన గురవుతారు.

నిజం: శీఘ్ర వీర్య స్కలనంతో బాధపడేవారు కూడా సాధారణ పురుషుల మాదిరిగానే ఆందోళన చెందుతారు. ఎక్కువేమీ చెందరు.

• అపోహ :ఒక్కసారి శీఘ్ర స్కలనంతో బాధపడితే జీవితాంతం అలాగే ఇబ్బందిపడాల్సి వస్తుంది.

నిజం: జీవితాంతం అలాగే ఉంటుందనుకోవడం అపోహ. ఈ సమస్యను పరిష్కరించుకోవొచ్చు.

• అపోహ : వయస్సును బట్టి శీఘ్ర వీర్య స్కలన సమస్య తగ్గుతుంది.

ట్రూత్ : దాదాపు యుక్త వయస్సులో ఇలాంటి సమస్య ఎదుర్కోవొచ్చు. అలాగే 50 ఏళ్ల వయస్సులోని వారు ఇదే సమస్య ఎదుర్కోవొచ్చు. అందులో ఎలాంటి తేడా ఉండదు. వయస్సుకు సంబంధం ఉండదు. స్థిరంగా ఉంటుంది.

సుఖపరచడం లేదని

సుఖపరచడం లేదని

• అపోహ : శీఘ్ర వీర్య స్కలనంతో బాధపడే వారు వారి భాగస్వామిని సుఖపరచడం లేదని చాలా బాధపడతారు.

నిజం: ఇది కూడా అపోహే. మగవారు అంతగా ఏమీ బాధపడరు. వారి వీర్య స్కలనం కాగానే మంచి సంత్రుప్తి లభిస్తుంది. అయితే తన భార్య తనకు సుఖం దక్కలేదని చెబితే కాస్త ఆందోళన చెందుతారు. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడం వల్ల కలిగే సంత్రుప్తి కొందరికి క్షణాల్లోనే దక్కొచ్చు. అందువల్ల అలా ఆందోళన చెందరు.

• అపోహ : పురుషాంగాన్ని యోనిలో పెట్టి రెండు నిమిషాలు సెక్స్ చేసి వీర్యాన్ని స్కలిస్తున్నట్లయితే వారు శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు లెక్క అని అనుకుంటారు.

నిజం: ఇది కూడా అపోహే రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు చేసేవారు కూడా శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో బాధపడుతుంటారు. సెక్స్ చేస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండానే వీర్యం స్కలించే వారంతా కూడా శీఘ్ర వీర్య స్కలనంతో ఇబ్బందులుపడేవారు. వీర్య స్కలనంపై కంట్రోల్ లో ఉండేవారు మాత్రమే ఆ సమస్య బారినపడనట్లు లెక్క.

వైద్యపరంగా చికిత్సలు

వైద్యపరంగా చికిత్సలు

• అపోహ : శీఘ్ర వీర్య స్కలనం సమస్యకు వైద్యపరంగా చికిత్సలున్నాయి.

నిజం: ఇది అపోహ మాత్రమే. కేవలం 12 శాతం మాత్రమే మెడిసిన్ పరంగా చికిత్సలున్నాయి.

శీఘ్ర స్కలనం సమస్య

శీఘ్ర వీర్య స్కలనం సమస్య బారిన ఎలా పడతామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. కొందరు పురుషులకు ఎక్కువ లైంగిక కోరికలుంటాయి. వాటిని వారు కంట్రోల్ చేసుకోలేకపోతారు.

నాడీ వ్యవస్థ

నాడీ వ్యవస్థ

సెక్స్ చేసేటప్పుడు నాడీ వ్యవస్థ పని చేసే తీరు ఆధారంగానే శీఘ్ర వీర్య స్కలన సమస్యకు గురవుతారు. నాడీకణాలు అతిగా ఉత్తేజితమయినప్పుడు, మీరు ముదుగానే స్ఖలిస్తుంటారు. అలాగే పురుషులు ఆందోళనతో ఉన్నగానీ ఇలాంటి సమస్యకు గురవుతారు. కొందరు ఆత్రుత వల్ల కూడా ఈ సమస్యకు గురవుతారు.

Most Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయిMost Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి

యువత ఎక్కువగా

యువత ఎక్కువగా

యువత ఎక్కువగా శీఘ్ర వీర్య స్కలన సమస్యకు గురవుతూ ఉంటుంది. హస్తప ప్రయోగం చేసుకునేటప్పుడు త్వరత్వరగా చేసుకునే అలవాటు ఉండే చాలా మంది యువత ఇలాంటి సమస్యకు గురువుతుంటారు. సెక్స్ చేసేటప్పుడు కూడా కంట్రోల్ తప్పి ముందుగానే స్కలించేస్తుంటారు.

 అందాల్ని చూస్తూ

అందాల్ని చూస్తూ

సెక్స్ స్టార్ట్ చేసిన వెంటనే పురుషాంగాన్నియోనిలో పెట్టడం స్ట్రోక్స్ బలంగా ఇవ్వండా కాకుండా కాస్త మీరు సెక్స్ చేసే అమ్మాయి అందాల్ని చూస్తూ తనివితీరాలి. తర్వాత అసలు పని కానివ్వాలి. ఆమె అందాల్ని చూస్తున్నప్పడే ఒక్కోసారి మీరు వీర్యం స్కలించే అవకాశం ఉంది. కానీ అలా మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మీ సమస్య పోతుంది.

భార్యలతోగానీ, ప్రియురాళ్లతోగానీ చేస్తే

భార్యలతోగానీ, ప్రియురాళ్లతోగానీ చేస్తే

సంవత్సరాల తరబడి కొందరు శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతుంటారు. అయితే వారు ఈ సమస్యను పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడమే కారణం. రోజూ రెండు నిమిషాల్లోనే వీర్యాన్ని స్కలించుకోవడం వారికి అలవాటైపోయి ఉంటుంది. కానీ దీన్నినిర్లక్ష్యం చేయకూడదు.

సాధారణంగా సెక్స్ ను ఎలాంటి ఆందోళన లేకుండా చేసుకుంటే ఈ సమస్య బారిన పడరు. భార్యలతోగానీ, ప్రియురాళ్లతోగానీ సెక్స్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకకపోవొచ్చు. అయితే ఇతర మహిళలతో అందులో పాల్గొనేవారు భయంతో త్వరత్వరగా పనికానిచ్చేయడం వల్ల శీఘ్ర వీర్య స్కలన సమస్య బారినపడతారు.

ఇతరులతో వద్దు

ఇతరులతో వద్దు

అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతర మహిళలతో మీరు సెక్స్ స్పీడ్ స్పీడ్ గా చేసి ఈ సమస్యబారినపకండి. చాలా మంది వారి భార్యలో ప్రశాంతంగా సెక్స్ లోపాల్గొనేవారు శీఘ్ర వీర్య స్కలనం సమస్య బారినపడడం లేదని చాలా పరిశోధనల్లో తేలింది.

ఏ వయస్సులో..

ఏ వయస్సులో..

శీఘ్ర వీర్య స్కలనం సమస్య ఎక్కువగా యువకులు ఎదుర్కొంటారు. సెక్స్ పై పెద్దగా అవగాహన లేని వారు, ఆందోళనతో, భయంతో సెక్స్ చేసేవారు శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. 25 నుంచి 30 శాతం వరకు యువకులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటరున్నారు.

Most Read :అమ్మాయిల ఎత్తును బట్టి వారికొచ్చే వ్యాధులు చెప్పొచ్చు, ఎంత మేరకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవొచ్చుMost Read :అమ్మాయిల ఎత్తును బట్టి వారికొచ్చే వ్యాధులు చెప్పొచ్చు, ఎంత మేరకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవొచ్చు

ఆడవాళ్ల ద్వారా

ఆడవాళ్ల ద్వారా

మగవారికుండే శీఘ్ర వీర్య స్కలనం సమస్యను కేవలం ఆడవారు మాత్రమే తగ్గించగలరు. పురుషుడు సెక్స్ లో ఆందోళన చెందుతుంటే మహిళ అతనికి సహకరించాలి. అతని పురుషాంగాన్ని చేత్తో లేదంటే నోటిలో ఉంచుకుని కాసేపు హస్త ప్రయోగం చేయాలి. అలా చేయడం వల్ల అతను క్రమంగా శీఘ్రంగా వీర్య స్కలనం సమస్య నుంచి బయటపడతాడు. అయితే చాలా వరకు స్త్రీలు ఇలా చేయడానికి ఇష్టపడకపోవడం వల్లే సమస్య పెద్దదవుతుంది.

సంభోగం సమయంలో

సంభోగం సమయంలో

ఒక పరిశోధన ప్రకారం దాదాపు 25 శాతం మహిళలు సంభోగం సమయంలో అంతగా సంత్రుప్తి చెందడం లేదని తేలింది. ఎందుకంటే ఆడవారికి సుఖానిచ్చే క్లెటోరిస్ యోని పైభాగంలోనే ఉంటుంది. పురుషాంగాన్ని లోపలికి పెట్టి సెక్స్ చేయడం వల్ల వారికి పెద్దగా సంత్రుప్తి కలగదు. యోని పెదాలపై కాస్త రాపిడి చేస్తేనే మంచి ఆనందాన్ని పొందుతారు.

సమస్య ఉన్నా

సమస్య ఉన్నా

కొందరు శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో బాధపడుతున్నా కూడా చాలా సేపు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. వీర్య స్కలనాన్ని నియంత్రించే శక్తి నీకుంటే నువ్వు 90 నిమిషాల్లో స్కలించినా 90 సెకన్లలో స్కలించినా ఏమీ కాదు.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

మందులు అవసరంలేదు

మందులు అవసరంలేదు

చాలా మంది శీఘ్ర వీర్య స్కలనంతో బాధపడుతున్నామని ఏవేవో మందులు ఉపయోగించాలనుకుంటారు. అయితే డాక్టర్లు ఈ సమస్యకు అస్సలు మందులు సూచించరు. మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. సెక్స్ చేసేటప్పుడు ఆందోళనచెందకుండా ప్రశాంతంగా చేయాలి. అలాగే బ్లో జాబ్, ఫోర్ ప్లే వంటివి చేసుకోవాలి. దాన్ని ఒక పనిగా భావించకుండా ప్రశాంతంగా అందులో పాల్గొంటే మీరు సమస్య నుంచి బయటపడొచ్చు.

English summary

Prematue Ejaculation Myths and Truths

Premature Ejaculation: Myths and Truths
Desktop Bottom Promotion