For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ లవర్స్ కు ఓ శుభవార్త: కాఫీ తాగితే డయాబెటిస్ తో పాటు ఓవర్ వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు!!

కాఫీ లవర్స్ కు ఓ శుభవార్త: కాఫీ తాగితే డయాబెటిస్ తో పాటు ఓవర్ వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు!!

|

కాఫీ లవర్స్ కు ఓ శుభవార్త, మీ దిన చర్యలో మొదటగా మీరు మెచ్చిన మీకు నచ్చని మీ ఫేవరెట్ డ్రింక్ కాఫీని త్రాగడానికి మరో కారణాన్నిరుజువు చేసిన పరిశోధనలు.

మనలో కొందరు ఉదయం నిద్రలేస్తూనే వేడి వేడి రుచికరమైన కాఫీ తాగాల్సిందే అలాగే తిరిగి రాత్రి పడుకునే ముందు కూడా కాఫీ తాగా అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ రెండూ కాకుండా ఇక రోజు మధ్యలో ఒకటి రెండు కప్పులు అధనంగా కాఫీ తాగే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇక ఆఫీసుల్లో పనిచేసే వారిగురించి చెప్పక్కర్లేదు, రోజుకు ఎన్ని తాగుతారో లెక్కపట్టడం కష్టమే.

Drinking Coffee Daily May Help Fight Diabetes And Obesity: Study

ఇలా ఎక్కువ కాఫీ తాగడం ప్రమాదం అని కూడా మనకు తెలుసు. అందుకు ప్రధాన కారణం కెఫిన్. సాధారణంగా ఒకటి రెండు కప్పులు తీసుకునే వారిలో ఈ కెఫిన్ మెదడును చురుకుగా ఉంచుతుంది. తాజా అధ్యయనం ప్రకారం జర్నల్ ఆఫ్ 'సైంటిఫిక్ రిపోర్ట్స్ ' నివేధిక ప్రకారం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల శరీరంలో "బ్రౌన్ ఫ్యాట్" ను ప్రేరేపిస్తుంది, ఇది శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో పోరాడుతుంది, అంతే కాదు డయాబెటిస్ మరియు ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని పరిశోధనలో పేర్కొన్నాయి.

బ్రౌన్ ఫ్యాట్ అంటే బ్రౌన్ అడిపోస్ టిష్యూ

బ్రౌన్ ఫ్యాట్ అంటే బ్రౌన్ అడిపోస్ టిష్యూ

బ్రౌన్ ఫ్యాట్ అంటే బ్రౌన్ అడిపోస్ టిష్యూ అనే ఫ్యాట్ ను మన శరీరంలో కనుగొనబడినది. వాస్తవంగా చెప్పాలంటే ఇది పసిపిల్లలు మరియు జంతువుల్లో మాత్రమే ఉంటుంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చేసిన పరిశోధనల్లో పెద్దల్లో కూడా బ్రౌన్ ఫ్యాట్ ఉంటుందని కనుగొన్నారు. ఎవరికైతే లోయర్ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉంటుందో, వారిలో ఎక్కువగా బ్రౌన్ ఫ్యాట్ ఉంటుందని కనుగొన్నారు.

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరంలో ఇతర ఫ్యాట్ పై వివిధ మార్గాల్లో

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరంలో ఇతర ఫ్యాట్ పై వివిధ మార్గాల్లో

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరంలో ఇతర ఫ్యాట్ పై వివిధ మార్గాల్లో పనిచేసి శరీరంలో వేడిపుట్టించి షుగర్ మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది. అప్పడప్పుడు శీతలం కూడా అవుతుంది. శరీరంలో జీవక్రియలు యాక్టివ్ గా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటుంది మరియు బ్లడ్ లిపిడ్ లెవల్స్ మెరుగుపరుస్తాయి. దాంతో శరీరంలో అదనపు క్యాలరీలు బర్న్ అవ్వడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

, ఇది బరువు తగ్గించడంలో మరియు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందని

, ఇది బరువు తగ్గించడంలో మరియు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందని

అయితే ఇప్పటి వరకు ఇది ఒకటి ఉందని, ఇది బరువు తగ్గించడంలో మరియు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందని కనుగొనబడలేదు. అయితే ఈ పరిశోధనల ప్రకారం పరిశోధనల్లో భాగంగా థర్మల్ ఇమేజింగ్ టెక్నిక్ ను ఉపయోగించి బాడీ బ్రౌన్ ఫ్యాట్ ను ట్రేజ్ చేసి కనుగొనబడినది. ఈ టెక్నిక్ బ్రౌన్ ఫ్యాట్ ను కనుగొనడంతో పాటు ఇది శరీరంలో ఎంత వేడిని పుట్టించే కెప్యాజిటి ఉందో గుర్తించడం జరగింది.

 బ్రౌన్ కొవ్వులు వేడిని ఉత్పత్తి చేయడానికి

బ్రౌన్ కొవ్వులు వేడిని ఉత్పత్తి చేయడానికి

బ్రౌన్ కొవ్వులు వేడిని ఉత్పత్తి చేయడానికి మరియు చక్కెర మరియు కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. అందువలన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. అదనపు కేలరీలను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తుంది.

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరం యొక్క మెడ ప్రాంతంలో కనిపిస్తుంది

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరం యొక్క మెడ ప్రాంతంలో కనిపిస్తుంది

ఈ బ్రౌన్ ఫ్యాట్ శరీరం యొక్క మెడ ప్రాంతంలో కనిపిస్తుంది. కాఫీలోని కెఫిన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ను ప్రేరేపిస్తుంది. ఇది ఊబకాయం మరియు మధుమేహాన్నితగ్గించడాన్ని ప్రేరేపిస్తుంది. కాఫీ తాగడం వల్ల మరికొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి...

మెమరీ పవర్ పెరుగుతుంది:

మెమరీ పవర్ పెరుగుతుంది:

కాఫీలోని కెఫిన్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ మెదడును రక్షిస్తుంది మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు నాడీ సంబంధిత సమస్యలను వ్యతిరేఖంగా పోరాడుతుంది. అది మెమరీ పవర్ పెంచడానికి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

వ్యాయామం తర్వాత నొప్పులను తగ్గిస్తుంది:

వ్యాయామం తర్వాత నొప్పులను తగ్గిస్తుంది:

వ్యాయామం చేసిన తర్వాత వచ్చే బాడీపెయిన్స్ ను తగ్గించడంలో 48శాతం వరకు పనిచేస్తుందని కనుగొన్నారు.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

10 సంవత్సరాలు 86000వేల మహిళలపై జరిపిన పరిశోధనల్లో రెండు మూడు కప్పులు కాఫీ త్రాగేవారు 20% డిప్రెషన్ తగ్గిందని కనుగొన్నారు.

కాలేయంను రక్షిస్తుంది:

కాలేయంను రక్షిస్తుంది:

ఆల్కహాల్ త్రాగేవారిలో ఇది ఇంటర్నల్ మెడిసిన్ గా పనిచేసి కాలేయంను రక్షించే ప్రయోజనాలను అందిస్తుంది.లివర్ ఎంజైమ్స్ లెవల్స్ ను తగ్గించి, కాలేయంను ఆరోగ్యంగా ఉంటుంది.

భౌతిక శక్తి పెంచుతుంది:

భౌతిక శక్తి పెంచుతుంది:

కాఫీలో ఉండే కెఫిన్ మిమ్మల్ని ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుతుంది. మీ శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే మితంగా తాగడం మీ ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోండి.

English summary

Drinking Coffee Daily May Help Fight Diabetes And Obesity: Study

Drinking Coffee May Help Fight Diabetes And Obesity: Study. To know more read about...
Story first published:Friday, October 25, 2019, 17:21 [IST]
Desktop Bottom Promotion