For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బడ్జెట్ కు తగ్గట్టు మీ ఇంటి అలంకరణ చిట్కాలు

|

మన ఇండియాలో అత్యంత వైభవంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ దివాళీ(దీపావళీ). దీపావలి దగ్గరలో రాబోతోంది మన జీవితంలో కొత్తవెలుగులు మరియు సంతోషాన్ని నింపభోతోంది. మన హిందూ సాంప్రదాయంలో వచ్చే పండుగల్లో ఈ పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. పండుగ పనులన్నీ రెండు మూడు వారాల ముందే మొదలు పెట్టేస్తారు. ముఖ్యంగా దీపావళికి వరాల తల్లి లక్ష్మీదేవిని మరియు గణేషుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ దేవుళ్ళను వారి ఇల్లకు ఆహ్వానించడం కోసం ప్రతి ఇల్లూ కొత్తఇల్లులా మెరిసిపోతూ దీపకాంతులతో వెలిగిపోతుంటుంది.

ఈ దీపావళి రోజున క్రాకర్స్ (టపాకాయలు)కాల్చడం ఒక ఎత్తైతే, ఈ దీపావళి పండుగకు అలంకరణ మరో ఎత్తు. ఇంటి అలంకరణ అన్నీ పండుగలకు చేసేది వేరు ఈ పండుగకు అలంకరణ చేసి మరో ఎత్తు. ఎందుకంటే రంగురంగుల దీపకాంతులతో వెదజల్లే విధంగా అలంకరిస్తారు. ఈ పండుగ పర్వ దినాన ట్యూబ్ లైట్లు మొదలుకొని ఎర్త్ ల్యాంప్ వరకూ, దీపావళి అలంకరణ పూర్తి పండపర్వదినాన్ని తలపించాల్సిందే కలర్ ఫుల్ అండ్ బ్రైట్ గా ఇల్లు కళకళ, తళతళ మెరవాల్సిందే.

దీపావళికి కొన్ని వాస్తు చిట్కాలు...

ప్రతి దీపావళికి మీ ఇంటి అలంకరణ ప్రత్యేకంగా, గ్రాండ్ గా అలంకరించడానికి కొన్ని ఎఫెక్టివ్ ఐడియాస్ అవసరం అవుతాయి. అది కూడా మన బడ్జెట్ కు సరిపోయేవిధంగా చూసుకోవాలి. ముఖ్యంగా దీపావళి రోజు అలంకరించడానికి లైట్స్, ట్యూబ్ లైట్స్, పువ్వులు అత్యంత ముఖ్యమైన అలంకరణ వస్తువులు. అయితే మీరు చాలా సింపుల్ దివాలీ వస్తువులతో అంటే ప్రేరణ కలిగించే మరియు ముఖ్యమైన వస్తువులలు, ఎర్త్ ల్యాంప్స్. మీరు బయటకొనుక్కొచ్చే సాధారణ మట్టి దీపాలకు కొంత కలరింగ్ మరియు షెయినింగ్ ఇవ్వాలంటే కొన్ని గ్లిట్టరింగ్ షైనింగ్ ను ఇవ్వాలంటే మీకు నచ్చిన కలర్స్ తో దీపాలకు పెయింట్ చేయండి. దాంతో మీ ఇంట్లో దీపాలు, అందంగా..అలంకరణ కనబడుతాయి.

అదేవిధంగా, ఇంట్లో ఓపెన్ ప్రదేశంలో కలర్ ఫుల్ ల్యాంప్స్ ను హ్యాంగ్ చేసి డెకొరేట్ చేయొచ్చు. ఉదా: బాల్కనీ, టెర్రాస్ ఎంట్రంన్స్ లలో కలర్ ఫుల్ ల్యాంప్స్ తో హ్యాంగ్ చేయొచ్చు. సో ఈ దీపావళి రోజు కలర్ ఫుల్ గా అలంకరించాలనుకుంటుంటే, ఇక్కడ కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తువులను ఇస్తున్నాం. వాటిని ఎంపిక చేసుకొని దీపావళి రోజు మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా ..అందంగా అలంకరించుకోండి...

గర్భీణీ స్త్రీ కోసం దీపావళి జాగ్రత్తలు:

1. కలర్ పేపర్స్ అండ్ కలర్ రిబ్బన్స్:

1. కలర్ పేపర్స్ అండ్ కలర్ రిబ్బన్స్:

బర్త్ డే మొదలుకొని, కొన్ని పండుగలు అంటే దీపావళి స్ట్రీమర్స్ మరియు కన్ఫెట్టి చాలా వరకూ బేసిక్ డెకరేటింగ్ వస్తువులు. వీటిని వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు .

2. వాల్ హ్యాంగింగ్స్:

2. వాల్ హ్యాంగింగ్స్:

దీపావళి పండుగ రోజున మీ ఇంటికి స్పెషల్ గెస్ట్ లేద స్నేహితులు వస్తున్నప్పుడు, మీ ఇంటికిని అందంగా అలంకరించడం చాలా ఉత్తమం. బ్రైట్ గా మరియు కలర్ ఫుల్ గా ఉండే వాల్ హ్యాంగింగ్స్ ను ఇంట్లో గోడలకు తగిలించడం ఒక బెస్ట్ఐడియా. లివింగ్ రూమ్ సోఫా వెనుకగోడకు వేలాడదియ్యవచ్చు.

3. ల్యాంప్ షేడ్స్:

3. ల్యాంప్ షేడ్స్:

కలర్ఫుల్ మరియు ఎంబ్రాయిడరీ ల్యాంప్ షేడ్స్ చూడటానికి క్లాసీగా మాత్రమే కాదు, దీపావళికి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డెకొరేటింగ్ వస్తువు.

4. థాలీ:

4. థాలీ:

దీపావళి పండుగా అన్ని పండుగల కంటే చాలా డిఫరెంట్ గా, గ్రాండ్ గా మరియు స్పెషల్ గా ఉంటుంది. కాబట్టి మీ పూజగదిని, దేవుడి, విగ్రహాలను, దేవుడి ముందుంచే థాలీ(ప్లేట్స్)ను కొంచెం డిఫరెంట్ గా డెకొరేట్ చేయండి.

5. రంగోలి:

5. రంగోలి:

ఇంటి గుమ్మం లేదా ముఖ ద్వారం వద్ద మరియు పూజగది ముఖద్వారం వద్ద అందంగా రంగోలి (రంగవల్లిక లేదా ముగ్గులు)వేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు మరియు శుభం చేకూరుస్తుంది. కలర్ ఫుల్ చాక్ పీస్ లు, పౌడర్లతో ముగ్గులు వేసి, దీపాలను అలంకరించండి.

6.చేత్తో తయారుచేసి మట్టి బొమ్మలు:

6.చేత్తో తయారుచేసి మట్టి బొమ్మలు:

చేత్తో తయారుచేసి మట్టి బొమ్మలు ఇంట్లో ఎప్పుడూ ఒక అందాన్ని ఆకర్షణీయతను తీసుకొస్తుంది. మీ లివింగ్ రూమ్ ను కొన్ని మట్టి బొమ్మలతో అలంకరించండి. అవి అంత ఖరీదైనవి కూడా కావు.

7. విగ్రహాలు:

7. విగ్రహాలు:

దీపావళి రోజున మరో ఇంటిఅలంకరణ వస్తువు విగ్రహాలు, ముఖ్యంగా దేవుని విగ్రహాలను అందంగా అలంకరించడం. అందుకు మీరు కొన్ని మొటల్ విగ్రహాలు సైడ్ టేబుల్స్ వద్ద అలంకరించండి. పక్కన లేదా ఎదురుగా కొన్ని దీపాలను వెలిగించడం ద్వారా ఆప్రదేశంలో ప్రకాశవంతంగా ఉంటుంది.

 8. దీపాలు:

8. దీపాలు:

కలర్ ఫుల్ దీపాలు చాలా అందంగా మరియు బ్రైట్ గా ఉంటాయి. మీ సృజనాత్మకత ఉపయోగించి, కొత్త డిజైన్లను వెలికి తీయండి.

 9. ఫ్లోటింగ్ క్యాండిల్స్:

9. ఫ్లోటింగ్ క్యాండిల్స్:

సెంటర్ టేబుల్ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండాలి. కాబట్టి ఫ్లవర్ పాట్ లో నీళ్ళు నింపి అందులో ఫ్లవర్స్ వేసి, చుట్టూ దీపాలను వెలిగించండి.

10. దీపావళి ల్యాంప్స్:

10. దీపావళి ల్యాంప్స్:

మార్కెట్లో వివిధ రకాల స్పెషల్ దివాలీ ల్యాంప్ అందుబాటులో లభ్యం అవుతున్నాయి. వీటని ఉపయోగించి మీ ఇంటిని డెకొరేట్ చేయండి.

English summary

Diwali Decoration Ideas In Budget

Everyone is getting excited to celebrate Diwali. Every year, we eagerly wait for this Hindu festival of lights to come. Apart from the craze to burst crackers, most people are geared up to decorate their homes for Diwali.
Desktop Bottom Promotion