For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రిల్డ్ ఫుడ్స్ ఇంట్లో తయారుచేయడం ఎలా...?

|

కాల్చిన ఆహరం రుచిలోను, చూడడానికి ప్రత్యేకంగా ఉంటుంది, ఐతే ఇంట్లో తయారు చేసేటపుడు అలా చేయడం కష్టమే. అవసరమైనపుడే ఇంట్లోనే కాల్చిన ఆహారం తయారు చేయవచ్చు. బయట గడ్డ కట్టే చలి ఉన్నప్పటికీ, బయట కాల్చడానికి చోటు లేని అపార్ట్మెంట్ లో ఉంటున్నప్పటికీ మీ వంట గదిలో కాల్చిన ఆహరం తయారు చేసే మార్గాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ గ్రిల్ లేదా ఒక గ్రిల్ పాన్ ను వాడి ఇంటి బయట కాల్చి వండే ఈ క్రింద తెల్పిన మీ కిష్టమైన పదార్థాలను ఇంట్లోనే కాల్చితయారు చేయండి.

విధానం

ఇంట్లో వాడే గ్రిల్ ను కొనడం
1.ఎలెక్ట్రిక్ గ్రిల్ ను కొనండి. చాల సైజులలో వచ్చి ఆహారాన్ని రెండు వైపులా ఒకే సారి కాల్చే బ్రాండ్ ను ఎంచుకోండి. మీ వంట గదికి సరిపడే ఎలెక్ట్రిక్ గ్రిల్ ను కొనండి. బొగ్గు లేదా గ్యాస్ గ్రిల్ లను తలపించే పెద్ద నిలువైన గ్రిల్లులతో బాటుగా సమర్ధవంతమైన ఉన్నత శ్రేణి నమూనాలు ఉంటాయి.

2. వేడిని సెట్ చేసే సర్దుబాటు ఉన్న గ్రిల్ చూడండి. కొన్ని గ్రిల్స్ ఒకే సెట్ తో ఒస్తాయి, ఇతర గ్రిల్స్ వేడిని తగ్గించడం, పెంచడం చేస్తాయి.

3. మూతఉన్న గ్రిల్లా లేదా మూత లేని గ్రిల్ కావాలో నిర్ణయించుకోండి.

 How to Grill Indoors

4. సాంప్రదాయ అనుభూతిని కలిగించే బైట గ్రిల్లులు కావాలంటే, రెండు వైపులా కాల్చడానికి మీకు ఏవిధమైన అభ్యంతరం లేకపోతె మూతలేని గ్రిల్ ని ఎంచుకోండి.

5. జార్జ్ ఫోర్మేన్ వంటి రకాలను, ఒకేసారి రెండువైపులా పదార్ధాన్ని కాల్చడానికి గ్రిల్ పై భాగాన్ని వట్టేవిధంగా ఉండే మూత ఉండే గ్రిల్లుని తీసుకోండి.

6. గ్రిల్లు నుండి కొవ్వు, ఇతర కాల్చే పానీయాలు ఎలా బైటికి వస్తాయో తనిఖీ చేయండి. మూత ఉండే గ్రిల్లులు చాలావరకు కొవ్వును తొలగించే ఏటవాలు ఉపరితలంతో లభిస్తాయి.

7. కరెంటు గ్రిల్లు ఉపయోగించడం ఇష్టం లేకపోతె గ్రిల్ పాన్ ను వాడండి. ఇవి గ్యాసు లేదా కరెంటు స్టవ్ లపై బాగా పనిచేస్తాయి. -మీరు అనుకునే స్టవ్ కోసం గ్రిల్ పాన్ ను చూడండి. ఇవి ఇనుపపోతతో లేదా నాన్ స్టిక్ తరహాతో వస్తాయి.

8. ఇండోర్ గ్రిల్ ని ఉపయోగించడం

9. ద్రవ పొగను చేర్చండి. దీన్ని కొద్దిగా ఉపయోగిస్తే బైట కాల్చిని ఆహారంలో ఉండే పొగచూరు రుచే ఇంట్లో కాల్చిన పదార్ధానికి కూడా వస్తుంది.

10. ఏవైనా కాల్చే వంటకాలను ఉపయోగించండి. ముక్కలు, చికెన్, హాట్ డాగ్స్, బర్గర్లు, మొక్కజొన్నలు బైట దొరికే విధంగా ఉంటాయి. సమయంపై ద్రుష్టి పెట్టండి. బైట కాల్చే పదార్దాలకంటే ఇంట్లో కాల్చే పదార్దాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువసేపు ఉడికి౦చినట్లు తెలుసుకోవడానికి మీట్ ధర్మామీటర్ ని వాడండి.

11. వంటకాల సేకరణను పెంచండి. వెబ్ సైట్లలో, పుస్తకాలలో, మాగజైన్ లలో ఇంట్లో కాల్చి తయారుచేసే ప్రత్యేకమైన వంటకాలను చూడవచ్చు.

12. ఇంట్లో గ్రిల్ పట్ల శ్రద్ధ వహించండి. నాన్-స్టిక్ ఉపరితలంపై లోహపు పాత్రలు వాడకండి, ఇనుప గ్రిల్ పాన్ పై ఉన్న పదార్ధాలను గట్టిగా శుభ్రం చేయకండి.

13. కాల్చిన కూరల ప్రయోజనం పొందండి. ఏ ఆహరానికైన కూరగాయలు ప్రధానమైన, ఆరోగ్యకరమైన పదార్ధం. గ్రిల్లు బాగా వేడిగా ఉండడం వల్ల కూరగాయలను బైట కాల్చడం కష్టం, కానీ ఇంట్లో గ్రిల్లు లేదా గ్రిల్ పాన్ పై సమయాన్ని, వేడిని నియంత్రించవచ్చు.

చిట్కాలు

గ్రిల్ మీద కాకుండా ఆహారంపై పూత పూయడాన్ని గుర్తుంచుకోండి. మీరు గ్రిల్ చేయాలనుకున్న పదార్ధం నూనేలని, అలంకరణని పీల్చేట్లు చూడండి. గ్రిల్ మీద లేదా గ్రిల్ పాన్ పై వెన్న, నూనె లేదా ఇతర నూనె పదార్ధాలు నేరుగా రాయకండి.

హెచ్చరికలు

రక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో గ్రిల్ ని వదలి వెళ్ళకండి, చల్లబడి౦దని నిర్ధారించుకున్న తరువాత శుభ్రం చేయండి లేదా కదల్చండి.

English summary

How to Grill Indoors | గ్రిల్డ్ ఫుడ్స్ ఇంట్లో తయారుచేయడం ఎలా...?

Grilled food has a special taste and a unique look, and it can be hard to replicate when you are cooking indoors. Grilling indoors can be done when necessary. Whether it is freezing cold outside, or you live in an apartment with no outdoor space for a grill, there are ways you can make a meal on the grill in your kitchen.
Story first published: Tuesday, February 5, 2013, 11:41 [IST]
Desktop Bottom Promotion