Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇంటి చిట్కాలతో బహు ప్రయోజనాలు...
Improvement
oi-Saraswathi N
By Sindhu

2. మష్రుం తాజాగా వున్నాయా, నిల్వ వున్నవా తెలుసుకోవాలంటే కొద్దిగా పసుపు కలిపి వుంచండి. అవి నల్లగా మారితే నిల్వవని అర్థం.
3. దోమతెరలు పాతపడి చిరిగిపోతే పారేయకుండా వాటిలో కూరలు, పళ్ళు పెట్టి ఫ్రిజ్‌లో వుంచవచ్చు.
4. కాలీఫ్లవర్, పనస నల్ల బడ కుండా వుండాలంటే వాటిపై నిమ్మరసం రాయండి.
5. ఉప్పు, గోధుమ పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిలువుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలకు పట్టించి, అరగంట తరవాత వండితే రుచిగాఉంటుంది
6. పచ్చిమిర్చి తొడిమలు తుంపి న్యూస్ పేపర్ లో చుట్టి రిఫ్రిజరేటర్ లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
7. కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పలుచని బట్టలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవా
8. ఇంట్లో గోడలకి నెమలి ఫించం పెడితే బల్లులు రావు.
9. వంటింట్లో బొద్దింకల బెడద ఎక్కువగా వుంటే బోరిక్ పౌడర్ కొద్దిగా పంచదార కలిసి గోధుమ పిండిలో వేసి చిన్న చిన్న వుండలుగా చేసి వంటింట్లో అన్ని మూలలా పెడితే బొద్దింకలు మటుమాయం.
10. విపరీతంగా సిగరెట్లు తాగే అల వాటున్న వారు నాలుకచివర ఉప్పుకల్లు వేసుకొని చప్పరిస్తే క్రమంగా సిగరేట్ తాగాలనే కోరిక నశిస్తుంది. బాగా అలసట, విసుగ్గా ఉన్నప్పుడు లావెం డర్, వెనిలా, యూకలిప్టస్ సెంట్స్ ని పీల్చండి. కొంతవరకు ఉపశమనం ఉంటుంది.
Comments
English summary



Click it and Unblock the Notifications
