For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తిగత ‘స్పా ’ ఏర్పరుచుకోండి!

By B N Sharma
|

 Maintain personal spa at home
సుగంధాల స్నానానికి మించిన శృంగారం మరొకటి లేదు. అదికూడా రిలాక్స్డ మూడ్ లో మీ జీవిత భాగస్వామి చేతిలో మసాజ్ కూడా చేయించుకుంటే....ఎంతో ఆనందంగా వుంటుంది. కనుక బయటకు పోయి వాణిజ్య పరంగా సొమ్ము వ్యయం చేసీ స్పా లలో ఈ మసాజ్ చేయించుకునేకంటే, ఇంట్లోనే కొన్ని పద్ధతులలో మీరు దీనిని ఆచరించవచ్చు. అదెలాగో చూడండి.

ఇంటిలోనే స్పా అంటే ప్రధానంగా మీకు ఆహ్లాదాన్నిచ్చే సువాసన నూనెలు వుండాలి. జాస్మిన్, రోజ్, నెరోలి, యలాంగ్- యలాంగ్, శాండల్ వుడ్, పచ్చోళి, వెటివర్ నూనెలు మత్తెక్కించే వాసనలనిస్తాయి. ఈ నూనెలను శరీరానికి పట్టించి బాగా మర్దన చేయండి. అనుభవం కల వారు మర్దన చేస్తే శారీరక భాగాలకు ఎంతో ఉపశమనం కలిగి స్నానం తర్వాత మంచి నిద్ర కూడా వస్తుంది.

బాత్ టబ్ నీటిలో తగినన్ని, పాలు, తేనె వంటివి వేయండి, చందనం లేదా రోజు వాటర్ కలపండి. అలసిన మీ శరీరానికి ఈ మిశ్రమం కల నీరు మీ సేద తీర్చి ఎంతో హాయినిస్తుంది. మీ వంటి శరీర వేడిని పూర్తిగా తగ్గేలా చేస్తుంది. ఈ మిశ్రమంకు బదులుగా మరోమారు అలోవెరా జల్, నిమ్మరసం, మెలన్, మింట్ వంటివి కలిపి మరోమారు ఆనందించండి.

English summary

Maintain personal spa at home | బాత్ టబ్.... బోర్ కొట్టేస్తే..... !

While you soak in a milk and honey bath, burn chandan and rose, and get a cooling effect that will act as a fuel for your tired body. There's nothing better than beating the heat with something cool." Anurag Kedia, director of another spa, votes for alo vera gel, lime, melon and mint.
Story first published:Tuesday, January 10, 2012, 14:02 [IST]
Desktop Bottom Promotion