For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం కోసం కాకుండా నెయిల్ పాలిష్ తో 12 ఉపయోగాలు

|

పూర్వకాలంలో అరచేతులకు మరియు గోళ్ళకు అలంకారంగా గోరింట అనే ప్రకృతిసిద్ధమైన ఆకును మెత్తగా నూరి రకరకాల నమూనాలను పెట్టుకునేవారు. ఆ ఆకు రసం అరచేతుల్ని, గోళ్ళను ఎర్రగా చేసి ఎంతో అందంగా కనపదేట్లుగా చేస్తుంది. ఇలా చేయటం వలన సహజసిద్ధ అందం చేకూరేది.

ఇది శరీరంలోని ఉష్ణాన్ని హరించి చల్లదనాన్ని ఇస్తుంది. కాని కాలక్రమేణా అనేకరంగుల్లో నెయిల్ పోలిష్ వొచ్చింది. వీటిని సాధారణంగా మీ గోర్లు అందంగా కనపడేందుకు ఉపయోగించటం ప్రారంభించారు కాని, కేవలం ఈ నెయిల్ వార్నిష్ ను గోళ్ళఅందానికే కాకుండా అనేక ప్రాతినిధ్యం గల ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించటం ప్రారంభించారు. అవేమిటో ఒకసారి చూడండి.

మీ కీస్ ను కలర్ కోడ్ చేయండి

మీ కీస్ ను కలర్ కోడ్ చేయండి

మీ తాళాల గుత్తిలో, మీ ఇంటితాలాలు, మీ సొరుగు తాళాలు మరియు మీ క్లోజెట్ తాళాలు అన్నీ ఒకేవిధంగా ఉంటే, ఒక్కొక్క తాళానికి ఒక్కో రంగు నైల్-పాలిష్ తో రంగు వేయండి. చూడండి యెంత తేలిగ్గా గుర్తుపడతారో!

మీ మసాలా దినుసులు లేబులింగ్

మీ మసాలా దినుసులు లేబులింగ్

పొడి జీలకర్ర, ధనియాలు మరియు గరం మసాలా ఇవి అన్నీ చూడటానికి ఒకేలా కనపడతాయి. వీటిని గుర్తించేలా వీటిని నిల్వ ఉంచిన సీసాలకు రంగు ఎందుకు వేయకూడదు? స్పష్టమైన పాలిష్ తో వాటర్ప్రూఫ్ లేబుల్స్ తయారుచేసి వాటిని అంటించండి.

ఒక ఎన్వలప్ సీల్ చేయటానికి

ఒక ఎన్వలప్ సీల్ చేయటానికి

మీకు ఒక ఎన్వలప్ సీల్ చేయటం అవసరం అయినప్పుడు, ఒక గ్లూ స్టిక్ తో సీల్ చేసి ఆ ఎన్వలప్ చివరలను నైల్ పాలిష్ ను రాయండి.

.దారం మరియు సూది

.దారం మరియు సూది

సూదిలోకి దారం ఎక్కించాలంటే మీ కంటిచూపుతో అవస్థ పడనవసరంలేదు. దారం చివర నెయిల్ పాలిష్ లో ముంచండి. ఇలా చేయటం వలన దారం చివర గట్టిగా అవుతుంది మరియు సులభంగా సూదిలోకి ఎక్కించవొచ్చు.

నగలకు రక్షణగా వాడవొచ్చు

నగలకు రక్షణగా వాడవొచ్చు

గిల్టు నగలు చాలా మందికి పడవు, కాని ఈ నగాలంటే మనలో చాలామంది ఇష్టపడతారు. వీటిని ధరించినప్పుడు చాలా మందికి పడక, వారి శరీరం ఆకుపచ్చగా మారుతుండటం గమనించారా? నెక్లెస్ గాని, ఉంగరం కాని, ఏవైనా నగలు మీ శరీరానికి తాకే భాగానికి స్వచ్చమైన నెయిల్ పాలిష్ రాయండి. కొన్ని డ్రెస్సుల మీద అలంకారంగా ఉన్న రాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, కావున, అవి పడిపోకుండా ఉండటానికి స్వచ్ఛమైన నెయిల్ వార్నిష్ రాయండి. ఇలా మీ వస్త్ర ఆభరణాలు కోసం కూడా చేయవచ్చు.

షూ లేసెస్ అంటించటానికి

షూ లేసెస్ అంటించటానికి

ఏ సమయంలోనైన షూ లేసెస్ చివరలు విడిపోయి ఉపయోగించటానికి వీలులేకుండా తయారవుతాయి. మీరు ఆ చివరలను వేడి చేసిగాని లేదా చివరలను నెయిల్ పాలిష్ లో ముంచండి. ఆకర్షణీయంగా కనపడటానికి మంచి రంగుతో ఉన్న నెయిల్ పాలిష్ వాడండి.

వదులుగా ఉన్న స్క్రూలను బిగించటానికి

వదులుగా ఉన్న స్క్రూలను బిగించటానికి

మీ టూల్ బాక్స్ హాండిల్ స్క్రూ ఎప్పుడూ వదులవుతుందా? సరే, ఆ స్క్రూ ను బిగుతుగా ఉండాలంటే దానికి నెయిల్ పాలిష్ రాయండి. ఇలా చేయటం వలన చాలా రోజులవరకు స్క్రూ ఊడిరాదు.

మీ షూ అడుగు భాగాలను పెయింట్ చేయండి

మీ షూ అడుగు భాగాలను పెయింట్ చేయండి

మీ పాతవి, సాదావి అయిన షూ సోల్స్ కు పెయింట్ చేసి వాటికి జీవకళ నింపండి. మణి నీలం మరియు నియాన్ నారింజ మరియు ఎరుపు రంగులను మీ షూ సోల్స్ కు వాడండి.

చిరుగులను తప్పించుకోండి

చిరుగులను తప్పించుకోండి

మీరు బయటికి వెళ్ళిన తరువాత మీ లెగ్-ఇన్ కు చాలా చిన్న రంధ్రాలు ఉన్నాయని తెలుసుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే ఒక నెయిల్ పాలిష్ బాటిల్ తీసుకొండి మరియు ఆ చిరుగు అంచుల మీద రాయండి. దీనివలన ఆ అంచులు గట్టిపడి, ఆ చిరుగు పెద్దగా అవకుండా నిరోధిస్తుంది.

కళావిహీనం తప్పించండి

కళావిహీనం తప్పించండి

కలాహీనత నుండి తప్పించటానికి మీ బెల్ట్ బకిల్స్ కు స్వచ్ఛమైన నెయిల్ పాలిష్ రాయండి.

బటన్స్ రక్షణ

బటన్స్ రక్షణ

కొన్ని సందర్భాలలో మీ బ్లౌజ్ బటన్స్ ఊడితే చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడు వాటిని నెయిల్ పాలిష్ తో రక్షించుకోండి.

English summary

12 non-beauty uses for nail polish

They are commonly applied to beautify your talons, but nail varnish can serve other purposes as well. Take a look...
Story first published: Friday, September 27, 2013, 16:43 [IST]
Desktop Bottom Promotion