For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 kg ల బరువుతో పుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన బేబీ

|

ఒక స్త్రీ, తల్లిగా మారే సమయంలో తాను పడే శ్రమలో పొందుతున్న నొప్పిని మీరు ఊహించగలరా? 3 కిలోల పైగా ఒక శిశువును అందించటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ నొప్పి దాదాపుగా ఆ మహిళను చంపుతుంది, కానీ, ఒక తల్లి తన శిశువును ప్రసవించిన క్రియ మీరు ఊహించిన దాని కంటే కొంచెం ఎక్కువగా ఉన్నది అంటే అతిశయోక్తి కలగక మానదు?

బుజ్జాయిల గురించి తెలుసుకోవాల్సిన బుల్లి బుల్లి కబుర్లుబుజ్జాయిల గురించి తెలుసుకోవాల్సిన బుల్లి బుల్లి కబుర్లు

ఇంకా బాగా చెప్పాలంటే, ఒక మహిళ తాను ఊహించిన దానికంటే గొప్ప సంఘటన జరిగినది, అదేమంటే, ఆమెకు జన్మించిన శిశువు పుట్టిన సమయంలో ఏకంగా 6 కిలోల బరువును కలిగి ఉండటమే !

శిశువు జన్మించే సమయంలో ఆమె ఎముకలు విరిగాయి :

శిశువు జన్మించే సమయంలో ఆమె ఎముకలు విరిగాయి :

ప్రసవం సమయంలో శిశువును బయటకు లాగినప్పుడు వైద్యులు మరియు నర్సులు ఎలా నవ్వుకున్నారో అని శిశువు-తల్లి వెల్లడించింది. ఈ ప్రత్యేక కారణంగా ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన ఆ తల్లి-కుమార్తెల యొక్క ఈ అందమైన కథను చూడండి ...

తల్లి అయినందుకు ఆమె చాలా ఆనందించింది :

తల్లి అయినందుకు ఆమె చాలా ఆనందించింది :

క్రిస్సీ కార్బిట్ అనే మహిళకు, సంపూర్ణమైన ఆనందంతో ఆశీర్వదించినట్లుగా, పూర్తి అర్ధవంతంగా చెప్పాలంటే, అది అక్షరాలా అంతులేని సంతోషంతో ఆమెకు 6 కిలోల బరువున్న ఒక బిడ్డ పుట్టిన సమయంలో అందరిచేత దీవించబడింది.

వైద్యులు ఆశ్చర్యపోయారు :

వైద్యులు ఆశ్చర్యపోయారు :

క్రిస్సీ ఈ విధంగా చెప్పింది "తన డెలివరీ సమయంలో శిశువు బయటకు తీసినప్పుడు, ఆమె ఆసుపత్రి గదిలో డాక్టర్లు మరియు నర్సులు ఉత్సాహం బయటకు నవ్వుతూ వస్తున్న విషయాన్ని ఆమె గుర్తుకు చేసుకొని వెల్లడించారు. ఆ వైద్యులు శిశువుని బయటకు తీసినప్పుడు, ఆమె నుండి తనతో ఉన్న పసిబిడ్డను తీసివేసినట్లు ఆమె భావించింది.

<strong>అప్పుడే పుట్టిన పిల్లల గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!</strong>అప్పుడే పుట్టిన పిల్లల గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!

2 రెట్లు అధికంగా :

2 రెట్లు అధికంగా :

బేబీ 'కార్లేయ్', జన్మించినప్పుడు 13 పౌండ్ల - 5 ఔన్సులుగా, అంటే దాదాపు 6 కిలోలు బరువును కలిగి ఉన్నట్లు ధృవీకరించారు. అనగా, అప్పుడే పుట్టిన పాపాయి బరువుకు కంటే రెట్టింపు సమానమైన బరువుకి సమానం.

ఆమె బయటపెట్టింది :

ఆమె బయటపెట్టింది :

అలా పెద్దగా, లావుగా అధిక బరువుతో పుట్టిన పాపాయి గురించి ఆమె తన అనుభవాన్ని ఇలా చెబుతుంది, "డాక్టర్లు, పాపాయిని బయటకు తీసి నాకు చూపిస్తూ 13.5 అని నాతో చెబుతుంటే నేను నమ్మలేకపోయాను. వారు నా బొడ్డు నుండి బయటకు పసిబిడ్డను లాగినట్లుగా అనిపించింది, మరియు నా బేబీ చాలా పెద్దదిగా ఉంది."

9 నెలల వయస్సులో వేసే బట్టలు, పాపకి సరిపోతున్నాయి :

9 నెలల వయస్సులో వేసే బట్టలు, పాపకి సరిపోతున్నాయి :

ఆ బేబీ వయస్సులో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఆమె 6 నెలల వయస్సు గల పసిబిడ్డగా కనిపిస్తోంది, ఆమెకు డైపర్ మరియు బట్టల కొనుగోలు ఒక సమస్యగా మారింది. బంధువులు మరియు స్నేహితులు పాప కోసం ఇచ్చిన బట్టలు ఏ మాత్రం సరిపోవడం లేదు. పాపాయికి వేసిన మొదటి జత దుస్తులను 6 నెలలు వయస్సుగల వారికి సరిపోతాయి.

మేము తల్లి మరియు బిడ్డ ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని పొంది, సంతోషంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము !

Images Source

English summary

Baby Who Weighed 6 Kg At The Time Of Birth!

The mother revealed as to how the doctors and nurses laughed while they pulled out the baby! Check out this cute story of the mother-daughter duo who have become an internet sensation due to their uniqueness...
Story first published:Thursday, October 19, 2017, 14:51 [IST]
Desktop Bottom Promotion