కొన్ని ఫోటోలు మనల్ని ఎమోషనల్ చేస్తాయి

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఫోటోలు చాలా మాట్లాడతాయి. వారు తీసే కొన్ని ఫోటోలు తమ లైఫ్ లో కొన్ని గొప్ప క్షణాలుగా / అనుభూతులుగా ఉంటూ వాటిని చూసినప్పుడు మనల్ని చాలా ఎమోషనల్ చేస్తాయి తప్ప వేరే ఇంకేమీ కాదు.

ఈ క్రింద ఉన్న పిక్చర్స్ ని చూసిన వెంటనే మీరు కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అవుతారు. అలాంటి పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయి. వాటితో కాసేపు జర్నీ చేద్దాం రండి.

1.

1.

లైఫ్ అనేది చాలా చిత్రమైనది, అప్పటి వరకు తాను అనుభవించిన బాధను మొత్తం మరచిపోయి - తనకి అప్పుడే పుట్టిన బేబిని చూస్తూ ఉన్న ఆ తల్లికి నిజమైన మధుర క్షణం.

2.

2.

ఇల్లు లేని వ్యక్తి, తనకు తోడుగా ఉన్న తన పెంపుడు కుక్క (డాగ్) ని హగ్ చేసుకున్న సంఘటనని చూస్తే వీరి మధ్య గల స్టాంగ్ అటాచ్మెంట్ తెలుస్తోంది. మీరు ఆ డాగ్ కళ్ళల్లోకి చూస్తే వెంటనే మీరు ఎమోషనల్ అవుతారు.

మరో మెట్టులో నిశ్చితార్థపు ఫోటోగ్రఫీ

3.

3.

చావు కూడ నిజమైన ప్రేమని ఎప్పటికీ వేరు చెయ్యలేదు అనే మాటను ఈ పిక్చర్స్ లో చూడవచ్చు. తన ప్రియుడి సమాధి దగ్గర ఉన్న ఈమెను చూస్తే ప్రేమ ఎంత స్వచ్చమైనది అని ఎవరికైనా అనిపిస్తుంది.

4.

4.

ఆమె ఫిజికల్ కండీషన్ సరిగా లేనప్పుడు కూడా ఆమె గెలిచిన క్షణాలను ఆమె ముఖంలో చూసినప్పుడు, మన గోల్స్ ని సాధించడానికి మనకి ఏదీ అడ్డురాదు అనే విషయం తెలుస్తుంది.

5.

5.

దేశం కోసం ప్రాణాలు కోల్పోయి అమరుడైన తన మిత్రుడికి ఒక సైనికుడు కన్నీటి తో చేస్తున్న నివాళులు చూసినప్పుడు యుద్ధం ఎంత పనిచేసిందనే ప్రశ్న రాకమానదు.

6.

6.

ఇది చాలా స్పెషల్ పిక్చర్స్, ఈ బేబి తనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడ నడక నేర్చుకోవటం కోసం చాలా కష్ట పడుతున్నాడు. కొన్ని కలర్ బెలూన్స్ వల్ల ఆసక్తి పెరిగి అడుగులు వేస్తున్నాడు.

ఒక స్త్రీ ఏమైనా చేయగలదని నిరూపించే 10 ఫోటోలు.!!

7.

7.

నవ్వు కొన్ని రోగాలను నయం చేస్తుంది, ఒక నిజమైన నవ్వు కొంత మంది హృదయాలను దోచుకుంటుంది. ఇక్కడ ఒక వృద్ధ జంట (ఓల్డ్-కపుల్) తమ రోగాలను జయంచడం కోసం, గతంలో ఉన్న ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఉన్న పిక్చర్స్ ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కదా..!

8.

8.

ఇతనికి కాళ్లు లేకపోయిన సరే, ఇలాంటి టఫ్ సిట్యువేషన్స్ ని తనకున్న మనోశక్తి తో ఎలా క్రాస్ చెయ్యాలో తెలుసు. ఇతను అన్నిటినీ కండీషన్స్ ని యాక్సెప్ట్ చేసిన విధానం చాలా బాగుంది కదా..

9.

9.

ఈ వ్యక్తి హ్యాండిక్యాప్డ్ అయిన కూడా ఒక పేద వాడికి సాయం చెయ్యడం చూస్తుంటే మానవత్వం ఇంకా ఉందన్న విషయం తెలుస్తుంది. సాయం చేయాలన్న ఆలోచన పుట్టడానికి అతనికి ఒక క్షణం కూడా పట్టి ఉండదు.

10.

10.

యజమాని సమాధి మీద కూర్చున్న ఈ డాగ్ ని చూస్తే ఇది చాలా "పవర్ ఫుల్ పిక్చర్" గా ఉంది కదా.! యజమాని చనిపోయి చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ డాగ్ ఇలానే ప్రతిరోజూ వచ్చి ఆ సమాధి దగ్గర చాలా టైమ్ ని గడపుతుంది. డాగ్స్ ఎప్పుడూ తన జీవితకాలం మొత్తం, నమ్మకంగా ఉంటాయని మరో సారి నిరూపించింది.

English summary

Emotional Pics That Will Make You Feel Alive

Some of these pictures will melt your heart instantly. Check them out…
Story first published: Monday, July 31, 2017, 12:30 [IST]
Subscribe Newsletter