భారతదేశంలో ఒక వ్యక్తి ని చంపడం చట్టరీత్యా ఆమోదయోగ్యం..!

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక వ్యక్తిని చంపడం (హతమార్చడం) జోక్ కాదు మరియు ఒక వ్యక్తి తప్పనిసరై తన ఆత్మరక్షణ కోసం వేరొక అవకాశం లేని సమయంలో, దాడి చేసిన వ్యక్తిని చంపడం అనేది హత్యగా పిలవబడదని నినాదం కలిగి వున్నది భారతదేశంలో మాత్రమే !

భారతదేశ చట్టం ప్రకారం, ఐపిసి ( IPS లేదా భారత శిక్షా స్మృతి) మీరు ఎవరినైనా హత్యచేసే స్వేచ్ఛని 5 ప్రత్యేక పరిస్థితులలో వీలు కల్పిస్తుంది.

ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!

కాబట్టి, భారతీయ చట్టాన్ని బట్టి ఒక వ్యక్తిని చంపడం (లేదా) హత్య చేయడం జరిగే అనివార్య పరిస్థితులను గూర్చి పరిశీలించండి.

ప్రమాద పరిస్థితి # 1 :

ప్రమాద పరిస్థితి # 1 :

భారత చట్టాలలోని 103 మరియు 104 సెక్షన్ల ప్రకారం, ఒక వ్యక్తి ఆత్మరక్షణలో భాగంగా హత్య చేస్తే, అది హత్యగా పరిగణించబడదు. అది మిమ్మల్ని మీరు రక్షించే స్వీయ రక్షణ చర్యగా కనిపిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఆరోపణలు జరిపిన అనంతరం ఆ నిర్ధిష్ట వ్యక్తికి చంపే ఉద్దేశ్యం లేదని, అతడు / ఆమె తనని తాను కాపాడుకునేందుకే అలా చెయ్యవలసి వచ్చిందన్న వాదనను చట్టాన్ని అర్థం చేసుకుంటుంది.

ప్రమాద పరిస్థితి # 2 :

ప్రమాద పరిస్థితి # 2 :

మీరు ఏ వ్యక్తితో అయితే ఉంటారో, ఆ వ్యక్తి వల్ల మీకు హాని కలిగించవచ్చని (లేదా) వారు మిమ్మల్ని హత్య చేయగలరని మీరు భావిస్తే, ఆ సందర్భంలో మీరు ఆత్మరక్షణ చర్యలో భాగంగా అతన్ని హత్య చేయవచ్చు. న్యాయస్థానంలో ఇలా నిరూపించటానికి ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ, ఈ చట్టం ద్వారా సరైన వాక్యలను చేసి తప్పించుకున్న వారిలో చాలా మంది ప్రజలు ఉన్నారు.

ప్రమాద పరిస్థితి # 3 :

ప్రమాద పరిస్థితి # 3 :

వేరొక వ్యక్తి వల్ల తనకు హాని కలుగుతుందని, లేదా అత్యాచారం చేస్తారనే అనుమానాన్ని ఒక అమ్మాయి (లేదా) ఒక మహిళగాని భయపడుతుంటే, అప్పుడు ఆమె స్వీయ రక్షణ పద్ధతిని ఉపయోగించవచ్చు, అందులో భాగంగా ఆమె అలాంటి అనుమానాస్పదమైన వ్యక్తిని హత్య చెయ్యవచ్చు. అలాంటి వ్యక్తుల నుండి దాడి, ఆమెకు హానికరమని ఆ మహిళ భావించినప్పుడు, అది న్యాయస్థానంలో ఒక హత్యగా పరిగణించబడదు.

ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హాస్యాస్పద చట్టాలు.!

ప్రమాద పరిస్థితి # 4 :

ప్రమాద పరిస్థితి # 4 :

ఒక మహిళ పై అత్యాచారం చేస్తున్నట్లయితే, ఆ మహిళ ఏ విధంగానైనా దాడికి చేసి, ప్రత్యర్థికి హాని కలిగించవచ్చు మరియు ఇది స్వీయ రక్షణ చర్య. ఒక మహిళ లైంగిక వేధింపు సమయంలో, ఆమె ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని కరుస్తుంది, అలా అతను మరణిస్తాడు, అలాంటప్పుడు అది ఒక హత్యగా పరిగణించబడదు.

ప్రమాద పరిస్థితి # 5 :

ప్రమాద పరిస్థితి # 5 :

ఒక వ్యక్తి, ఒక ముఠా చేత గాని (లేదా) ఒక వ్యక్తి చేత గాని కిడ్నాప్కి గురైతే, ఆ బాధితుడు తనను తాను కాపాడుకునే హక్కును కలిగి ఉంటాడు మరియు అతను తన కిడ్నాప్లపై దాడి చేయగలడు. ఆ దాడిలో ముఠా సభ్యుడు చనిపోయినట్లయితే, అది నరహత్య అని పరిగణించబడదు.

English summary

Indian Laws Where KILLING A Person Is LEGAL!

Here are 5 different times when a person can get away with a murder and walk free when he or she has murdered anyone!So, check out the situations where killing or murdering a person is fine as per the Indian law.