For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేనేతను ప్రోత్సహించడానికి 42 కిలోమీటర్లు పరుగు పెట్టిన మహిళ

|

కొన్నిసార్లు మనము కొన్ని విషయాలను మార్చవలసినట్లయితే, దానిని మనము చాలా గొప్పగా చేయవలసి ఉంటుంది. అలా అది ఇతరులపై గొప్ప ప్రభావం చూపుతుంది - అది వైవిధ్యంగా ఉన్నప్పుడు.

హైదరాబాదుకు చెందిన ఒక మహిళా, మారథాన్ పరుగుపందెంలో తాను చీరతో పాల్గొంటున్నట్లుగా పేర్కొంది. "ఒకరోజంతా చీరని ధరించడం మాకు చాలా కష్టం" అని అనుకునే మహిళలకు, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలరు అని మనం తెలుసుకునే టట్లుగా నిరూపించారు.

హోటళ్లలో సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

చీరను ధరించడానికి - అలాగే చేనేత వ్యాపారాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న, ఆ మహిళ ప్రేరణా కలిగిన కథను చూడండి ...

భారత్ లో రెండవ సారి నిర్వహించిన మారథాన్ లో ఇది జరిగింది.

హైదరాబాదులో నిర్వహించిన రెండవ అతిపెద్ద మారథాన్

హైదరాబాదులో నిర్వహించిన రెండవ అతిపెద్ద మారథాన్

మనదేశంలో నిర్వహించిన రెండవ అతిపెద్ద మారథాన్ కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది. దేశం నలుమూలల నుండి సుమారు "20 వేలమంది" ప్రజలు ఆకర్షణీయమైన దుస్తులతో ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారు.

ఆమె గూర్చి....

ఆమె గూర్చి....

ఆమె జయంతి సంపత్ కుమార్, చీరను ధరించి 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీలో పాల్గోని అక్కడ వున్న వాళ్ళందరి దృష్టిని ఆకర్షించింది ఇంకా ముగింపు రేఖను దాటకముందే.

ఆమె అలా చేయడంలో గల ఉద్దేశ్యాన్ని బయటపెట్టింది :

ఆమె అలా చేయడంలో గల ఉద్దేశ్యాన్ని బయటపెట్టింది :

ఆమె ఇలా చెప్పింది:- " నేను చేనేత గూర్చి ప్రచారం చెయ్యడానికి, అలాగే స్త్రీలను ప్రోత్సహించడానికి.

నా మద్దతును ఈ రకంగా తెలియజేస్తున్నాను. నేను సైకిల్ మీద బయటికి వెళ్లినప్పుడు ప్లాస్టిక్ వంటి వ్యర్థాల కారణంగా మన చుట్టు పెరుగుతున్న కాలుష్యాన్ని గమనించవచ్చు". దీనిని వ్యతిరేకించడం కోసం ఆమె కాలిబాటను కూడా చేపట్టింది. "ప్రజలు విడిచిపెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలతో చేయబడిన చీరను ధరించి పరుగెత్తుతాను."

మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే...!

ఆమె ఒంటరి కాదు :

ఆమె ఒంటరి కాదు :

27 ఏళ్ల దండముడి ఉదయ్ భాస్కర్, ఆమె అనుసరించిన పద్ధతి లోనే ఇతను కూడా మారథాన్ లో పాల్గొనాలని కోరికతో ఉన్నాడు. చేనేతను ప్రోత్సహించడం కోసం, ఈయన ధోతీని ధరించి జయంతి తో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఆమె నినాదం :

ఆమె నినాదం :

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి స్థానం సంపాదించడం కోసం ప్రయత్నించమని ఆమెను అడిగితే, "నా ప్రయత్నం గురించి వారికి తెలియజేశాను. ఆ ఈవెంట్ నిర్వాహకులు అందించే ప్రమాణపత్రం రూపంలో ఉన్న సాక్ష్యాలను సమర్పించడానికి నేను ఎదురు చూస్తున్నాను. దీనికి తోడు, నా వీడియోలను, ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను తీసుకోవటానికి మార్షల్ సహాయంగా ఉన్నారు. నా కోచ్ 'డాక్టర్. విగ్నన్', కూడా నాకు మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయమని పేర్కొంది. మారథాన్ పోటీని కేవలం 5 గంటల సమయంలో పూర్తిచేయాలన్న నిబంధన ఉంది, ఆ సమయంలోపల నేను దానిని పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాను."

ప్రేరణకు ఆమె మూలంగా నిలుస్తున్నది :

ప్రేరణకు ఆమె మూలంగా నిలుస్తున్నది :

జయంతి గారు సంప్రదాయమైన చీరలో ఉన్న సౌకర్యాన్ని ఇతర మహిళలకు చూపుతూ ప్రేరణగా వుంటూ, అలాగే ఆమె మారథాన్ లో వట్టి-కాళ్లతో పాల్గొనాలని నిర్ణయించుకోగా, ఆ మైదానంలో ఉండే చిన్న రాళ్లు ఆమెకు ఇబ్బందికరంగా మార కుండా ఉండటం కోసం, ఆమెకు సహాయంగా వుండటం కోసం సాధారణ చెప్పులను వాడింది.

English summary

Saree-Clad Woman Ran 42 KM To Promote Handlooms

Donning a purple saree, 44-year-old Jayanthi Sampath Kumar ran the Hyderabad marathon in light-weight sandals.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more