ఈ రాశుల వారి ఆనందాన్ని అడ్డుకోవాలని చూస్తే వాళ్లే నాశనం అయి పోతారు

Written By:
Subscribe to Boldsky

కొన్ని రాశుల వారిపై ఎవరెన్ని కుట్రలు పన్నినా వారు ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అదంతా వారి రాశి ప్రభావం. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉంటే మిమ్మల్ని ఈ ఏడాదంతా అడ్డుకునే నాథుడే ఉండడు. మీరు అనుకునే ప్రతి పని నెరవేరతుంది.

మిథునం : మే 21- జూన్ 20

మిథునం : మే 21- జూన్ 20

మిథునరాశి వారు దాదాపు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎక్కువగా స్వేచ్ఛగా విహరించాలనుకునే గుణం వీరికి ఉంటుంది. వీరికున్న అభిరుచికి అనుగుణంగానే వీరికి ఈ ఏడాదంతా మంచి కాలమే ఉంటుంది. మిథునరాశి వారు ఈ ఏడాదంతా వారు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాన్నే అనుభవిస్తారు.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

సింహరాశి వారు ఎప్పుడూ రాజులాగా ఉండాలనుకుంటారు. వీరు ప్రతి క్షణం సంతోషం ఉండాలని పరితపిస్తుంటారు. సింహరాశి వారి మనస్సుకు అనుగుణంగానే ఈ ఏడాదంతా సింహరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వీరు చేసే ప్రతి పని విజయం అవుతుంది.

తులరాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి వారు కూడా ఈ ఏడాదంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీరికి ఈ ఏడాది ఎదురుండదు. ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతి పని నేరవేరుతుంది. మీ ఆనందాన్ని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వాళ్లే నాశనం అయి పోతారు.

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు రాశి వారికి కూడా ఈ ఏడాదంతా అన్నీ ఆనందాలే ఉంటాయి. వీరికి ఈ సంవత్సరంలో కొత్త అవకాశాలు చాలానే వస్తాయి. రాబోయే నెలల్లో వీరు అనుకున్న చాలా పనులు నెరవేరుతాయి. వీరి లక్ష్యాలన్నీ నెరవేరుతాయి.

English summary

find out about the most happiest zodiac signs of the year

Meet The Happiest Zodiac Signs Of The Year
Story first published: Wednesday, March 14, 2018, 13:36 [IST]