For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైన్ గురించి మిమ్మల్ని వండర్ చేసే విషయాలు

By Swathi
|

ప్రపంచవ్యాప్తంగా వైన్ చాలా పాపులర్ డ్రింక్. కొన్ని సంవత్సరాలుగా దీనిపై స్టడీస్ జరిగాయి. ఇది కేవలం డ్రింక్ మాత్రమే కాదు.. అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని అధ్యయనాలు కూడా నిరూపించాయి. వైన్ చాలా చరిత్ర కలిగిన పాపులర్ డ్రింక్.

ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు... ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

ఎలాంటి పార్టీలు, ఫంక్షన్స్ జరిగినా.. ఎక్కువగా ప్రిఫర్ చేసేది వైన్. అది కూడా కార్పొరేట్ ప్రపంచంలో వైన్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పార్టీలంటే.. ముందు వైన్ గురించే చర్చించుకుంటారు. అంతటి క్రేజ్ ఉన్న వైన్ గురించి వండర్ ఫుల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి మరి..

ఎక్కువ వైన్ తాగే దేశం

ఎక్కువ వైన్ తాగే దేశం

ప్రపంచంలో అత్యతం ఎక్కువ రెడ్ వైన్ తీసుకునే దేశం ఏదో తెలుసా ? చైనా. ఇది చిన్న దేశమే అయినా.. ఎక్కువగా వైన్ తాగేవాళ్లున్నారనమాట. ఇంత ఎక్కువగా చైనీస్ రెడ్ వైన్ తాగడానికి కారణమేంటో తెలుసా ? రెడ్ లక్కీ కలర్ గా వాళ్లు భావిస్తారట.

సెక్స్ లైఫ్

సెక్స్ లైఫ్

రెగ్యులర్ గా వైన్ తాగడం వల్ల.. సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుందట. ఇటాలియన్ స్టడీ ప్రకారం రోజుకి 2 గ్లాసుల వైన్ తీసుకుంటే.. మహిళల్లో ఫిజికల్ ప్లెజర్ పెరుగుతుందట.

ఫస్ట్ టైమ్ వైన్ మేకింగ్

ఫస్ట్ టైమ్ వైన్ మేకింగ్

మిడిల్ ఏజెస్ టైంలో వైన్ మేకింగ్ కనిపెట్టారు. 1963లో డామ్ పీర్రీ పెరిగ్నాన్ ఆర్గానిక్ వైన్ మేకింగ్ మెతడ్ కనిపెట్టాడు. ఇది సక్సెస్ అయ్యారు. ఈ పద్ధతినే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

ప్రతి వైన్ హెల్తీ కాదు

ప్రతి వైన్ హెల్తీ కాదు

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే గుండె సంబంధిత ఆరోగ్యానికి, యాంటీ క్యాన్సర్ గుణాలు ఇందులో ఉంటాయి. గ్రేప్ స్కిన్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అయితే స్కిన్ లేకుండా చేసే వైట్ వైన్ లో అన్ని ప్రయోజనాలు ఉండవు. ఇవి క్యాన్సర్ వంటి వాటికి కారణమవుతాయి. కాబట్టి రోజుకి 1 లేదా 2 కంటే ఎక్కువ వైట్ వైన్ తీసుకోకూడదు.

వైన్ నేమ్స్

వైన్ నేమ్స్

చాలా రకాల యూరోపియన్ వైన్స్ పేర్లు ఎక్కువగా గ్రేప్ వెరైటీలను, ప్లేస్ లను సూచిస్తాయి. ఉదాహరణకు బార్డెక్స్ వైన్.. ఇది ఫ్రాన్స్ లోని ఒక ప్రాంతం. నాన్ యూరోపియన్ వైన్స్ ఎక్కువగా గ్రేప్స్ పేర్లతో ఉంటాయి.

వైన్ కలర్

వైన్ కలర్

వైన్ కలర్ ని బట్టి క్లైమెట్ తెలుసుకోవచ్చని మీకు తెలుసా ? నిజమే.. వైన్ కలర్ ని బట్టి.. ఎలాంటి క్లైమెట్ ఉందో తెలుసుకోవచ్చు. మనమున్న ప్రాంతంలో వైన్ పెట్టి చూసినప్పుడు అది డార్క్ గా, ఎల్లో కలర్ లో కనిపిస్తే.. వెచ్చని వాతావరణం, లైటర్ కలర్స్ ఉన్నప్పుడు కూల్ క్లైమెట్ ఉన్నట్టు అర్థం.

ఆడవాళ్లు

ఆడవాళ్లు

మగవాళ్ల కంటే ఆడవాళ్లు చాలా తక్కువ ఆల్కహాల్ తీసుకోగలుగుతారు. మగవాళ్ల కంటే ఆడవాళ్లలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ ఆల్కహాల్ పీల్చుకోలేదు.

వైన్ ఎప్పుడు

వైన్ ఎప్పుడు

వైన్ 6 వేల సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఇరాన్ లో ముందుగా దీన్ని కనిపెట్టారు.

వైన్ ఇష్టపడని వాళ్లు

వైన్ ఇష్టపడని వాళ్లు

ఈ ప్రపంచంలో వైన్ ఇష్టపడని వాళ్లను.. ఓయ్నోఫోబియా అని పిలుస్తారట.

ఫ్యాట్

ఫ్యాట్

వైన్ మిమ్మల్ని ఫ్యాట్ గా చేయదు. కానీ బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. కానీ.. వైన్ అలాంటి ప్రభావం చూపించదు.

English summary

Facts about wine that not everyone knows

Facts about wine that not everyone knows. Wine is very popular around the world not only by celebrities but also taste proven very beneficial for health. In particular, there are facts about wine surprises as follows.
Story first published: Saturday, March 5, 2016, 13:25 [IST]
Desktop Bottom Promotion