For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనుషుల మేధస్సుతో పోటీపడుతున్న అమేజింగ్ అనిమల్స్..

|

ఈప్రపంచం మొత్తం మీద భూమి మీద మాత్రమే జీవరాశి నివశించే విధంగా ఉంది. భూమిమీద వివిధ రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ ఆలోచించగలిగే శక్తి ఉన్నది మాత్రం కేవలం మానవులకే. మిగతా వాటికి ఆలోచించే శక్తి తక్కువగా ఉంటుంది. ఆలోచనలు వ్యక్తం చేసే శక్తి కూడా కేవలం మానవులకే ఉంది. ఇక ఆలోచనా శక్తి జంతువులలో కూడా ఉంటుంది. మెదడు ఉన్న ప్రతిజీవీ ఆలోచించగలగడమే ప్రధాన కారణం. మానవుడు కోతి నుండి పుట్టాడు అనేది శాస్త్రవేత్తల మాట. చాలా విషయాలలో మానవునికి, కోతికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కానీ ఆలోచనా శక్తి పరంగా ఎక్కువ ఉన్న జంతువులలో ప్రథమంగా కుక్కలు, పిల్లులుగా సర్వేలో వెల్లడి అయింది.

మానవులకు అతి చేరువలో, స్నేహ పూర్వకంగా మెలిగేవి కుక్కలు, పిల్లులు మాత్రమే. అవి దాదాపుగా మన మాటలను అర్థం చేసుకోగల శక్తి కలిగిఉన్నాయి. ఇపుడు జరుగుతున్న పరిశోధనలు ఈ రెండింటిలో ఏది అత్యంత తెలివైనది అనే దాని మీద ఆధారపడ్డాయి. ఈ పరిశోధనల్లో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాగెటివ్‌ అండ్‌ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ వారు రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కుక్కలే అన్నటి కన్నా తెలివైన జంతువులుగా ఋజువు అయింది. దానికి కారణం అవి పెద్ద మెదడును కలిగి ఉండడమే. పిల్లుల మెదడు పరిమాణం కుక్కల కంటే చిన్నదిగా ఉంటుంది. కానీ పిల్లులే తెలివైనవి అని రుజువు చేసిన పరిశోధనలు కూడా చాలానే ఉన్నాయి.

రకరకాల పరిశోధనల్లో రకరకాల సూచికల ద్వారా పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న ప్రాథమిక విశ్లేషణ మేరకు మెదడు యొక్క పరిమాణం ఆయా జంతువుల యొక్క సాధారణ శరీర పరిమాణం మీద ఆధారపడివుంటుంది. దీని ప్రకారం అయితే కుక్కలకు, పిల్లులకు ఆలోచనా శక్తిలో తేడాని ఎంచలేము.

మనిషికి మెదడుకు, జంతువుల మెదకుకు కొన్ని తేడాలున్నాయి. మనిషి మెదడులో సెరిబెల్లం ఉంటుంది. దీని కారణంగా మనిషి ఆలోచించగలుగుతున్నాడు. కాని, జంతువులకు సెరిబెల్లం లేదు కాబట్టి అవి ఆలోచించలేవు. అయితే, కొన్ని జంతువుల మెదడు అభివృద్ధి చెందటం వలన తెలివైన జంతువులుగా పేరుపొందాయి. మరి ఈ భూమిపై తెలివైన జంతువులూ ఏమిటో ఒకసారి తెలుసుకుందాం...

చింపాంజీ :

చింపాంజీ :

మనుష్యుల్లో వలే చింపాంజీల్లో చాలా లక్షణాలు, తెలివి కలిగి ఉన్నాయి . మానవజాతీకి నిదర్శనంగా మన పూర్వీకులు వీటి నుండి ప్రారంభమైనదని చెబుతారు. మనుష్యులకు, చింపాంజీకు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు.

 డాల్ఫిన్స్:

డాల్ఫిన్స్:

డాల్ఫిన్స్ హార్టెడ్ అండ్ ఎమోషనల్ అనిమల్స్ అని అంటారు . కానీ అవి మాత్రం చాలా తెలివైనవి . చాలా తెలివిగా ఉంటాయి. స్మార్ట్ అనిమల్స్ లో ఇవి ఒకటి .

నక్క:

నక్క:

జిత్తుల మారి నక్క అన్న పదం చాలా వాడుకలో ఉన్నది. ఇది చాలా కన్నింగ్ అనిమల్. చాలా క్లెవర్ గా వ్యవహరిస్తుంది . ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తుంది. వారి దారి మల్లిస్తుంది. ప్లాన్ మరియు స్ట్రాటజీస్ చాలా తెలివిగా మాంస్టర్ మైండ్ తో వేస్తుంది.

Image courtesy:

ఉడతలు:

ఉడతలు:

ఉడతలు చూడటానికి చాలా చిన్నవి. కానీ తెలివిలో మాత్రం చాలా పెద్దవి . చాలా ఇంటలిజెంట్ గా వ్యవహరిస్తాయి. ఆహారం కోసం వెతుకులాటలో చాలా తెలివిగా కనుగొంటాయి. చడి చప్పుడు లేకుండా ఇతరు హాని నుండి తప్పించుకుంటాయి .

కాకి:

కాకి:

కాకి చూడటానికి వికారం, అగ్లీగా కనిపిస్తుంది కానీ ఇది చాలా స్మార్ట్ . వీటి మీద జరిపిన కొన్ని పరిశోధనల్లో వీటి బ్రెయిన్ ఇంజనీరింగ్ లెవల్స్ లో పనిచేస్తుంది . క్వాలిటీస్ కలిగి ఉంటుంది. అవి ఆహారం, గూడు కట్టుకోవడానికి అవసరమయ్యే పుల్లలను సేకరించడం కోసం ముక్కు, గోళ్ళు, ఈకలు వంటి బాగాలను చాలా తెలివిగా ఉపయోగించుకుంటుంది.

ఏనుగులు:

ఏనుగులు:

భూమ్మీద చూడటానికి అత్యంత పెద్ద అనిమల్ ఏనుగు అని చెప్పవచ్చు. పెద్దవి మాత్రమే కాదు, తెలివైన అనిమల్ కూడా..వీటికి ఫ్యామిలీ ఫీలింగ్స్ ఉంటాయి . ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి . ఇవి ఇంటలిజెన్స్ మరియు స్మార్ట్ నెస్ కలిగి ఉన్నాయని కొన్ని ఎక్సపరిమెంట్ ద్వారా కనుగొన్నారు.

సెఫాలోపాడ్లు:

సెఫాలోపాడ్లు:

ఇవి నీటిలోపలో ఉండే లిక్విడ్ అనిమల్ అక్టోపస్, లేదా కాటిల్ ఫిస్ వంటి వాటిలో సెఫాలోపాడ్లు ఒకటి. ఇవి చాలా స్మార్ట్ అనిమల్స్. సముద్రగర్భంలో వీటిని కనుగొనడం జరిగింది . వీటి మొదడు చాలా కాంపెక్సివ్ గా మరియు మానవుల బ్రెయిన్ కు సమానంగా పనిచేస్తాయని పరిశోధనల్లో కనుగొన్నారు .

 కుక్క:

కుక్క:

మరో ఇంటలిజెంట్ అనిమల్ కుక్క. ఇది తెలివైన, విశ్వాసం కలిగినది కాబట్టే పురాతన కాలం నుండి కుక్కలను ఇల్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు . వీటి స్మార్ట్ నెస్ మరియు వీటికిచ్చే ట్రైనింగ్ వల్ల ఇవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. శిక్షణలో భాగంగా త్వరగా నేర్చుకుంటాయి, ఏదైనా తీసుకరమ్మంటే పట్టుకొస్తాయి. పరిస్థితి బట్టి యాక్ట్ చేస్తాయి.

 పిల్లు:

పిల్లు:

ఇల్లలో పెంచుకొనే పెంపుడు జంతువుల్లో పిల్లి ఒక్కటి, యజమాని ఏవిధంగా ట్రైనింగ్ ఇస్తే ఆవిధంగా నేర్చుకుంటాయి. అంతే కాదు చాలా తర్వాత అడాప్ట్ అయ్యే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి నడవడికను బట్టే వాటి స్మార్ట్ నెస్ ను గుర్తించవచ్చు . . అందుకే వీటిని పురాతకాలం నుండి పెంపుడుజంతువుల్లో ఒకటిగా పంచుకునుచున్నారు.

పందులు:

పందులు:

పందులు చూడటానికి స్మార్ట్ గా ఉండకపోవచ్చు. ఇవి డర్టీగా కనిబడుతాయి . కానీ కొన్ని పరిశోధనలు మరియు సైన్స్ ప్రకారం, ఇవి చాలా క్లీన్ అనిమల్స్ అని, చాలా తెలివైన అనిమల్స్ అని కనుగొన్నానరు. కేవలం వాటి శరీరాన్ని కూల్ గా ఉంచుకోవడం కోసమే అవి అలా బురదలో పొర్లుతాయని కనుగొన్నారు . అంతే కాదు, వాటిలో లర్నింగ్ ఎబిలిటీస్ ఎక్కువనవి, చాలా త్వరగా నేచుర్చుకుంటాయని వారి పరిశోధనల్లో కనుగొన్నారు.

పెంగ్విన్స్:

పెంగ్విన్స్:

పెంగ్విన్స్ చాలా స్వతంత్రంగా జీవిస్తాయి . అంతే కాదు ఇవి చాలా తెలివైనవి . అద్దంలో వాటంతట అవి గుర్తుపట్టుకోగలవు.

చీమలు:

చీమలు:

చీమలు ఇంట్లో తిరాగాడుతున్నప్పుడు గమనిస్తే అవి ఆహార సేకరణ ఎలా చేస్తాయో తెలుస్తుంది. చాలా తెలివిగా అన్ని చేరి ఆహారాన్ని మోసుకెళుతాయి. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పలి. ఇవి చాలా ఆర్గనైజ్డ్ నేచర్ కలిగి ఉంటాయి.

ప్యారెట్స్:

ప్యారెట్స్:

ప్యారెట్స్ తెలివితేటలు కలిగినదిగా భావిస్తారు. ఎందుకంటే ఇవి మనుష్యుల వాయిస్ ను మిమిక్రీ చేస్తాయి . మరియు వాటికిచ్చే ట్రైనింగ్ ను బట్టి కొన్ని పదాలను సెంటెన్స్ గా మాట్లాడుతాయి.

English summary

Top 13 Most Intelligent Animals on Earth

Humans are also animals who have evolved more than other animals in the long race of civilization. Many of us are of the belief that only human beings are intelligent and others are not. How do you think an animal brings up their children?
Desktop Bottom Promotion