మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి ఒక ట్రయాంగిల్ ని ఎంపిక చేసుకోండి

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఇక్కడ వున్న కొన్ని చిత్రాలకు సంబంధించిన క్విజ్ లలో ఒక దానిని మీరు ఎన్నుకోండి. ఈరోజు మేము ఇక్కడ బోల్డ్-స్కై వద్ద, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలియజేసే "ఇమేజ్ (చిత్రాల) పరీక్షను" అను ఒకదానిని తీసుకువస్తున్నారు.

ఇక్కడ మీకు కనబడుతున్న అన్ని త్రిభుజాల చిత్రాలను చూసి, అందులో నుండి ఒకదాన్ని ఎంచుకోండి మరియు అలా మీరు ఎంచుకున్న త్రిభుజం, ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిత్వ శైలిని గూర్చి ఏమిటో అనేదానిని నిర్ణయిస్తుంది.

personality tests

ఈ త్రిభుజాలు, మీ మనస్సులో ఉపచేతనంగా దాగి ఉన్న వివిధ వ్యక్తిత్వ లక్షణాలను సూచిస్తాయి. కాబట్టి, ఇక్కడ ఉంచబడిన త్రిభుజాల లో ఒక దానిని ఎంచుకొని మరియు మీలో దాగి ఉన్న లక్షణాల గురించి తెలుసుకోండి.

మీరు 1-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు 1-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు మొట్టమొదటి త్రిభుజాన్ని ఎంచుకుంటే, మీరు ఎక్కువగా లక్షణాలను కలిగి, బాగా కష్టపడి పని చేస్తారు. మీరు కలిగి ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే, "మీ పట్టుదల". మరోవైపు, విమర్శకులు - మిమ్మల్ని 'పరిపూర్ణమైన వ్యక్తిగా' పిలుస్తారు, ఎందుకంటే మీరు చేసే పనులు సక్రమంగా నెరవేరేలా సరి చూడాలనుకుంటారు. మీరు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మరియు ఇతరులకు ఇబ్బందులు ఎదుర్కొంటే తప్ప, మీరు ఎల్లప్పుడూ విజయవంతం అవుతూనే ఉంటారు.

మీరు 2-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు 2-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు రెండవ త్రిభుజాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు ఒక నమ్మదగిన వ్యక్తిగాను, సూటిగానూ ఉంటారు. "నిజాయితీయే అత్యుత్తమమైనదని" అని మీరు నమ్ముతారు మరియు మీరు అన్నింటిలోనూ ఈ నమ్మకాన్ని వర్తింపజేస్తారు. ప్రజలందరూ మిమ్మల్ని నమ్మదగిన ఒక మంచి వ్యక్తిగా భావిస్తారు. ఎందుకంటే మీ జీవితంలో మీరు నిజాయితీ, మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు.

మీరు 3-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు 3-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు మూడవ త్రిభుజాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు ఒక మేధో-సంపత్తిని కలిగిన వ్యక్తి. మీరు మీ ప్రణాళికలను ప్లాన్ చేయడంలోనూ మరియు మీ ప్రణాళికలను అమలు చేయడంలోనూ మీరు హేతుబద్ధమైన పద్ధతిని కలిగి ఉండటాన్ని ఇష్టపడతారు. మీ ప్రియమైనవారి గురించి మీరు ఆలోచించాలని ప్రజలంతా భావిస్తారు.

మీరు 4-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు 4-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు దీనిని గానీ ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు ప్రతి విషయం గురించి చాలా ఎక్కువ మక్కువను కలిగి వుంటారు. మీరు కలిగి ఉన్న ఈ అభిరుచులకు ప్రధాన కారణం తీవ్రమైన కోరికతో కలిగి ఉన్న మీ నిర్ణయము. మీరు మీ లక్ష్యాలను కొనసాగిస్తున్నప్పుడు మీరు తరచూ తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉంటారు. దీనితో పాటు, మీరు ఒక వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన దృష్టిని పెడతారు అందువల్ల మీరు దేని నుండైనా అంత సులభంగా పరధ్యానాన్ని పొందలేరు.

మీరు 5-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు 5-వ దానిని ఎంచుకున్నట్లయితే :

మీరు ఒక సామాజిక బాధ్యతను కలిగిన వ్యక్తిగా కనపడతారు. మీరు ఏ పరిస్థితిలో అయినా చాలా ఉత్సాహవంతుడిగా ఉంటూ, మీరు ఎవరితోనైనా సంభాషణను కలిగి ఉండటానికి చాలా రకాల ప్రయత్నాలను చెయ్యవలసిన అవసరాన్ని కలిగి ఉండరు. మీరు ఇతరులు చెప్పే విషయాలను కూడా శ్రద్దగా వినే ఓర్పును కలిగి ఉంటారు. దీనితో పాటు, జీవితకాలం అంతా సాఫీగా సాగే, అర్ధవంతమైన బంధాలను మీరే అభివృద్ధి చేస్తారు.

కాబట్టి, మీరు ఏ త్రిభుజాన్ని ఎంచుకుంటున్నారు ?

ఈ దిగువున ఉన్న కామెంట్ విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Choose A Triangle To Reveal Your True Personality

There are several short picture-quizzes that can tell you about your hidden personality type. These tests are based upon the image that you find the most appealing to the eye. It represents the different personality traits that are hidden within your subconscious mind.