ఒక్క పులి గర్జనకు కోతి ఫ్యామిలీ ఎలా చనిపోయింది, ఒక్కసారిగా హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయాయి..

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మన చుట్టూ జరిగే చాలా విచిత్రమైన విషయాల గురించి మనము విన్నాము. అయితే, ఈ సంఘటన నిజంగా మీకు ఆశ్చర్యం కలిగించగలదు మరియు ఒక అదృష్టవంతమైన రాత్రి వేళలో ఒక కోతి కుటుంబానికి ఏ సంఘటన జరిగిందనే దాని గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఇది భారతదేశంలో జరిగిన యదార్థ సంఘటన, కోతులు గుండెపోటుతో చనిపోయారని పశు వైద్యులు నిర్ధారించారు, దానికి కారణం ఆ ప్రాంతంలో సంచ రించే పులి అని కనుగొన్నారు.

కలలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతం..!?

భయంకరమైన జంతువులు మీ శరీరాన్ని జలదరించేటట్లు చేయగలదు :

ఈ విపరీత సంఘటనను పరిశీలించండి, గుండెపోటు కేవలం మనుషులకు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ఇలాంటి జంతువులకు కూడా వర్తిస్తుందని ఈ కథనం మనకు తెలియజేస్తుంది.

అక్కడ 12 కోతులు కలిసి ఉన్నాయి :

అక్కడ 12 కోతులు కలిసి ఉన్నాయి :

వివిధ మూలాల ప్రకారం, చనిపోయిన 12 కోతులు అటవీ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. ఇటీవలి కాలంలో బహుశా పులి చేత ఒక మనిషి చంపబడ్డాడని ఇది కోతుల మధ్య భయం సృష్టించిందని స్థానికులు మరియు పశు-వైద్యులు పేర్కొన్నారు.

జంతు ప్రేమికులకు ఒక వివరణ అవసరం :

జంతు ప్రేమికులకు ఒక వివరణ అవసరం :

ఈ కోతుల మరణం యొక్క మిస్టరీని గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు, ఒక మిశ్రమ ప్రతిస్పందన వచ్చింది, 1) ప్రజలకు వివరణాత్మకమైన రిపోర్టు అవసరమని మరియు 2) కోతులకు విషం ఎక్కిన కారణంగా అని భావించారు. కానీ ఈ సిద్ధాంతం తప్పని తేలింది, ఎందుకంటే ఈ చనిపోయిన కోతులు ఉన్న చోటున పులి పాదాలను కనుగొన్నారు.

చాణుక్య: సీక్రెట్ ఆఫ్ సక్సెస్-జంతువుల నుండి మనం నేర్చుకోవల్సిన విషయాలు

వైద్యులు దావా వేశారు :

వైద్యులు దావా వేశారు :

"అన్ని కోతుల మరణానికి కారణం ఒకే విధంగా ఉందని, వాటన్నింటి హృదయాలలో గడ్డలను కలిగి ఉన్నారని, వాటి శరీరంలో ఎలాంటి విషము లేదని, అలాగే వాటి శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని. ఆ ప్రాంతాలను మంగళవారం నాడు తనిఖీ చేయగా - కోతుల మృతదేహాలు కనుగొనబడిన చోట ఒక పెద్ద పులి యొక్క కాలి గుర్తులు కనుగొనబడ్డాయి." ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సభ్యులు తెలియపరిచారు.

కొన్ని జంతువుల జ్ఞాపకాలు

కొన్ని జంతువుల జ్ఞాపకాలు ఈ రోజును ప్రకాశవంతంగా చేస్తుంది !

English summary

Do You Know Monkeys Can Die Of Heart Attack?

Do You Know Monkeys Can Die Of Heart Attack?,Can you believe monkeys lost their lives after getting panicked?
Story first published: Wednesday, September 20, 2017, 20:30 [IST]