స్టిప్పర్స్ (బార్ గర్ల్స్) మీద షాకింగ్ నిజాలు, అవి తెలిసాక మీరు వారిని గౌరవిస్తారు.

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక వ్యక్తి స్వభావాన్ని అతని / ఆమె వృత్తి(జాబ్) ఆధారంగా నిర్ణయించే సమాజంలో మనము నివసిస్తున్నాం. సమాజంలో గౌరవించబడే వ్యక్తిగా ఉన్న వారి గూర్చి మొదటిలోనే త్వరగా తీర్పు చెప్పే విషయంలో మనం ఒక్క సారి కూడా ఆలోచించము.

ప్రజలు వారి ఇబ్బందులను అధిగమించటానికి చాలా రకాల వృత్తులను చేస్తారు అనే విషయం మన తలకి ఎక్కదు. అయితే, ఆ వ్యక్తి యొక్క వృత్తి ఆధారంగా మాత్రమే, మనం వారిని మంచి పౌరుడిగా, ఇంకా వేరే విధంగా తీసుకుంటాము.

"ది స్ట్రిప్ వరల్డ్" నుండి స్ట్రిప్పెర్స్ గురించి తెలియజేసే వృత్తి ఒకటి ఉంది. స్ట్రిప్పెర్స్ గురించి కొన్ని తెలియని వాస్తవాలు ఉన్నాయి, మనం ఇతరుల గూర్చి తీర్పు చెప్పడానికి ముందే వీరి గూర్చి తెలుసుకోవల్సిన అవసరం ఉంది.

కాబట్టి, ఈ నిజాలను గూర్చి తెలుసుకొని - మీకు మీరే నిర్ణయం తీసుకోండి. ఇక ముందు ఎవరి గూర్చి అయినా తీర్పు చెప్పడానికి ముందు, మీకు మీరు మరోసారి ఆలోచించే విధంగా మిమ్మల్ని మారుస్తుంది.

శృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలు

పేద కుటుంబాలకు చెందినవారు :

పేద కుటుంబాలకు చెందినవారు :

కొద్దిపాటి వస్త్రాలు (బట్టలు) ధరించే స్ట్రిప్పర్లు (బార్ గర్ల్స్) ప్రపంచానికి ఆధునికమైనవి (మోడ్రన్) గా మరియు ఫ్యాషన్ గా కనిపిస్తారు. కానీ నిజానికి , చాలామంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కాగ, ఇంకొంతమంది పేద కుటుంబాలకు చెందినవారు. డబ్బుల కోసం కష్టపడేందుకు వారు ఈ పరిశ్రమలో (ఇండస్ట్రీలో) ఒక భాగమయ్యారు.

వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎవరూ పట్టించుకోరు :

వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎవరూ పట్టించుకోరు :

10 మంది లో కేవలం ఒక్క స్ట్రిప్పెర్స్ కి మాత్రమే వైద్య సౌకర్యాలు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని తెలుస్తుంది. మరోవైపు, వారి క్లబ్ లో ఎక్కువగా పనిచేసే స్ట్రిప్పర్స్ యొక్క ఆరోగ్యాల గూర్చి వారు అస్సలు పట్టించుకోవడం లేదు.

ఈ పని చేసేది, వారి నిధులను కోసం :

ఈ పని చేసేది, వారి నిధులను కోసం :

ఒక అధ్యయనంలో, 3 మహిళా స్ట్రిప్పర్స్ లో ఒకరు కాలేజీల ద్వారా లేదా ఇతర (కమిట్మెంట్) కట్టుబాట్లు కారణంగా డబ్బు కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వారు ఉదయం టైమ్ లో కాలేజీలో చదువుకుంటూ రాత్రిళ్లు స్ట్రిప్ క్లబ్లుల్లో ఈ పనిని చేస్తున్నారు.

నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

స్ట్రిప్పర్స్ సాధారణ వృత్తి టీచింగ్:

స్ట్రిప్పర్స్ సాధారణ వృత్తి టీచింగ్:

స్ట్రిప్పర్స్ కి టీచింగ్ అనేది సాధారణ వృత్తిగా ఉంది. 14% స్ట్రిప్పర్లు పగటిపూట టీచర్లు గా పనిచేస్తారు రాత్రిళ్లు ఈ వృత్తిని వారి జీవనశైలికి లేదా ఇతర వ్యక్తిగత కారణాలుగా అదనపు డబ్బు సంపాదించడం కోసం వారు ఇలా పనిచేస్తారు.

పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు :

పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు :

పెళ్లి కాని అమ్మాయిలు ఇదే వృత్తిలో ఉంటారని చాలామంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. పది స్ట్రిప్పెర్స్లో, ఒకరు వివాహం చేసుకుని తన భర్తకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్ట్రిప్పర్స్లో కొంతమంది విడాకులు తీసుకున్న వారు కాగ, ఇంకొంతమంది ఒంటరి తల్లిదండ్రులను కలిగి ఉద్యోగం లేనివారు అవ్వడం వల్ల కుటుంబాలను నడపడానికి మరియు వారి పిల్లలను జాగ్రత్తగా చేసుకునేందుకు ఈ వృత్తిలోకి దిగుతున్నారు.

స్ట్రిప్పర్స్ లో 8% మంది మగవాళ్లు :

స్ట్రిప్పర్స్ లో 8% మంది మగవాళ్లు :

ఒక పరిశోధన ప్రకారం, 10 లో 9 మంది ఆడ స్ట్రిప్పర్స్ కాగ - ఒకరు (1)మగ స్ట్రిప్పర్ ఉన్నారు. ఈ ఫీల్డ్ 100% లో, 92% స్త్రీ స్ట్రిప్పర్లు ఉన్నాయి, అయితే 8% పురుష స్ట్రిప్పర్లు మాత్రమే ఉన్నారు. కొంతమంది పురుషులు అది వినోదం మాత్రమే కోసమే చేస్తారని వెల్లడైంది, అయితే కొందరు వారి కుటుంబాలకు పొషణ కోసం, డబ్బు సంపాదించడానికి, ఇంకొంతమంది తోటి లేడి స్ట్రిప్పర్స్ వారి కోసం ఈ పని చేస్తున్నారు.

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

వారి జీతం సంవత్సరానికి

వారి జీతం సంవత్సరానికి "$ 122,000" వరకు ఉంటుంది:

డాన్సర్లు ovulating (ఓలాటింగ్) చేసినప్పుడు చాలా డబ్బును చెల్లిస్తుంది. ఈ పరిశ్రమ నిస్సందేహంగా స్ట్రిప్పర్స్ కు మంచి డబ్బు చెల్లిస్తుంది. ముఖ్యంగా విదేశీయుల తో డాన్స్ చేస్తున్న అమ్మాయిలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. నివేదికల ప్రకారం, స్ట్రిప్పర్లు వారి ఉద్యోగం నుండి సంవత్సరానికి రూ. 81 లక్షలు ($ 122,000) సంపాదిస్తారు.

24 సంవత్సరాల దాటిన వారికి ప్రాముఖ్యత ఇవ్వరు:

24 సంవత్సరాల దాటిన వారికి ప్రాముఖ్యత ఇవ్వరు:

ఒక అధ్యయనం ప్రకారం, 24 సంవత్సరాల వయస్సు వరకు స్ట్రిప్పర్లు పని చేస్తారని, ఆ తర్వాత వారి స్థానాల్లోకి యుక్తవయసు లోకి వచ్చిన అమ్మాయిలను భర్తీ చేస్తారని తెలిపారు

English summary

Shocking Facts On Strippers That Will Make You Respect Them!

Stripping is not a choice but a need for many of those who are in the profession. Read to know about some of the disheartening facts on strippers.
Story first published: Monday, July 31, 2017, 20:00 [IST]
Subscribe Newsletter