గోడల నుండి విచిత్రమైన శబ్ధాలు లేదా మీ చర్మానికి చల్లటి గాలికి తాకిన ఫీలింగ్? బహుశా ఇది ఒక దయ్యం వెంట

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

గోడల నుండి విచిత్రమైన శబ్ధాలను వినడం (లేదా) మీ చర్మాన్ని చల్లటి గాలికి తాకుతుందా? బహుశా ఇది ఒక దయ్యం వెంటడేదిగా ఉండవచ్చు. మీ ఇంటిలో ప్రతికూల ఉనికిని కనుగొనే సంకేతాలని గుర్తించండి.

మీరు ఈ సంకేతాలను చూసినట్లయితే, దెయ్యాల వేట ప్రారంభమై ఉండవచ్చు, అవి సూక్ష్మంగా ప్రారంభమైన సందర్భాలలో మీకు ఒక వింత అనుభవాన్ని ఇస్తాయి. ఇంట్లో ఉన్న గోడలలో నివసించే వాటి గురించి మీరు తెలుసుకోలేకపోవచ్చు.

మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవటానికి 7 గుర్తులు

అక్కడ వాటి ఉనికి ఉన్నట్లయితే, మీరు వీటిలో ఒకదాని ద్వారా వెళ్ళవచ్చు....

శబ్దాలు (సౌండ్స్) :

శబ్దాలు (సౌండ్స్) :

డోర్ హ్యాండిల్స్ (లాచెస్), గుసగుసలు, ఓకే రకమైన శబ్ద తరంగాలతో కలిగిన ధ్వనులు (లేదా) విద్యుత్ తరంగాల జోక్యం.

చూపు (దృష్టి) :

చూపు (దృష్టి) :

మీ పరిధీయ దృష్టికి నీడలు కనపడటం, మినుకు మినుకుమనే లైట్లు, మీరు ఎక్కడో చూస్తున్నప్పుడు వస్తువులు కదలటం.

భావాలు (ఫీలింగ్స్) :

భావాలు (ఫీలింగ్స్) :

మీ ఇంట్లో ఏదో కలిగి ఉండటం గురించి మీరు చూశారు - అది గాలిలో ఏదో తేలుతున్నట్టుగా, మరియు చల్లని గాలి మీ శరీరాన్ని తాకడం వల్ల మీ చర్మం నిక్కబొడుచుకున్నట్టుగా భావనలు కలిగి ఉంటారు.

వాసనలు (స్మెల్స్) :

వాసనలు (స్మెల్స్) :

ఆహార పదార్థాల వాసనలు, సల్ఫర్ వంటి వాసనలు, చెడువాసనలు మరియు సువాసన పరిమళాలు (పెర్ఫ్యూమ్).

చెడు శక్తి బలపడుతున్నట్లయితే జరిగే ఇతర విషయాలు :-

పునరావృత పీడకలలు :

పునరావృత పీడకలలు :

శరీరంపై వివరణ లేని గుర్తులు:

మీ స్వంత ఇంటిలో మీరు స్థిరంగా ఉండలేకపోవడం. కుటుంబ సభ్యుల మధ్య ప్రతికూల పరిస్థితులు, వాదనలు, ఒకరి గురించి మరొకరు పట్టించుకోకపోవటం ఇలాంటి పరిస్థితులను కలిగి ఉంటారు.

ప్రపంచంలో దయ్యాలకు ఫేమస్ అయిన సిటీస్..!!

మీరు పిల్లలను కలిగి ఉంటే:

మీరు పిల్లలను కలిగి ఉంటే:

అతను / ఆమె గాని మిమ్మల్ని మరిచిపోయి (ఉపసంహరించుకుని) మరియు వారొక స్నేహితుడిని కనుగొన్నట్లుగా పేర్కొంటారు.

మతపరమైన వస్తువులు దెబ్బతినేటట్లుగా (లేదా) నాశనం అయ్యేటట్లుగా కాబడటం:

మతపరమైన వస్తువులు దెబ్బతినేటట్లుగా (లేదా) నాశనం అయ్యేటట్లుగా కాబడటం:

చేతబడికి (లేదా) అలాంటి ఆచారాలకు ఉపయోగించిన ప్రదేశం కూడా ప్రతికూలతత్వాన్ని ఏర్పరిచేందుకు అందుబాటులో ఉండి, అలాంటి వాటిలో పాల్గొన్న వారిని - ఇటువంటి శక్తులు మరింతగా ఆకర్షించేవిగా ఎక్కువ అవకాశం ఉంది.

ఒక ప్రాంతంలోని ప్రజలు ప్రతికూలతత్వాన్ని కలిగివున్నట్లయితే:

ఒక ప్రాంతంలోని ప్రజలు ప్రతికూలతత్వాన్ని కలిగివున్నట్లయితే:

ఆ ప్రదేశం మరింత ప్రతికూల శక్తులను ఉత్పత్తి చేసేదిగా కూడా ఉంటుంది.

కొన్ని విషయాలు దెయ్యాలను:

కొన్ని విషయాలు దెయ్యాలను:

రాక్షసులను వెంటడేందుకు ఆకర్షించేవిగా ఉంటాయి.

ఒక నిర్దిష్టమైన గృహంలో లేదా ప్రాంతంలో జరిగిన హింసాత్మకమైన చావు వల్ల, ప్రతికూల జీవులని ఆకర్షించడానికి తగినంత ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసేదిగా ఉంటుంది.

English summary

Hearing Strange Noises From Walls Or Is Cold Air Brushing Your Skin ? Maybe Its A Demonic Haunting.

Hearing Strange Noises From Walls Or Is Cold Air Brushing Your Skin ? Maybe Its A Demonic Haunting. Find Out The Signs Of A Negative Presence In Your House...
Subscribe Newsletter