మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఈ రచన యొక్క ఈ భాగం మనసు గాయపడిన ఒక అమ్మాయి తన నిజ జీవితపు అనుభవాలను రచయితతో పంచుకున్న కథ మరియు ఇక్కడ తన మారీడ్ లైఫ్ గురించి ఏం చెప్పిందో చూడండి....

స్ట్రేంజర్ను వివాహం చేసుకున్న ప్రతి బాలిక తప్పక తెలుసుకోవాల్సిన నా కథ.నేను నా గ్రాడ్యుయేషన్ ఫలితాలను పొందినప్పుడు ఎంత సజీవంగా మరియు సంతోషంగా ఉన్నానో నా అనుభవాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.

girl who was raped by her husband

నా వెడ్డింగ్ నైట్ రోజు నేను రేప్ చేయబడ్డాను.......

నా జీవితం యొక్క లక్ష్యాలు పరిపూర్ణమైనవి, ఒక ఫ్యాషన్ డిజైనర్ గా భారతదేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లలో ఒకదానిలో నా పోస్ట్-గ్రాడ్యుయేషన్ ని కొనసాగించాలని నేను కోరుకున్నాను.

నేను ఇంటికి చేరేటప్పటికి నాకోసం మా అమ్మ ఒక సర్ప్రైస్ ని ఇవ్వడానికి రెడీ గా వుంది. ఆమె నాకోసం ఒక అబ్బాయి ని సెలెక్ట్ చేసింది. అతనితో నాకు తొందరలో వివాహం చేయాలనీ కూడా నిశ్చయించారు. ఇది నా జీవితంలో ఒక కొత్త మలుపుగా మారింది. అప్పుడు నాకు అనిపించింది ఇంక నేను ఫ్రీ బర్డ్ గా, స్వేచ్ఛగా ఉండలేనని గ్రహించాను. నా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల మరియు వారు సమాజంలోని నిబంధనల కి కట్టుబడాల్సి వచ్చింది.

నాకు చివరికి ఏ ఛాయిస్ లేక అతడిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది!

నాకు చివరికి ఏ ఛాయిస్ లేక అతడిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది!

నాకు ఎటువంటి ఛాయిస్ లేకపోవడంతో వివాహం చేసుకున్నాను, అప్పటి నుండి, నా జీవితపు కలఒక పీడకలగా మారింది. బాగా స్థిరపడిన వ్యాపారవేత్త అయిన నా భర్త నాకన్నా 8 సంవత్సరాలు పెద్దవాడు, తలుపులు మూసిన రోజు రాత్రి నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా అనుమతిని ఇవ్వలేదు.

ప్రతిదీ మొదట్లో ఇబ్బందికరంగా ఉండేది!

ప్రతిదీ మొదట్లో ఇబ్బందికరంగా ఉండేది!

పెద్దపెద్ద కళాశాలలో చదివినప్పుడు కూడా నేను స్వేచ్ఛగా ఉన్నాను, నాకు అన్నీ తెలిసే కొంతకాలం అతడితో గడిపాను. బదులుగా నా మీద పడటం మరియు నన్ను బలవంతపెట్టేవాడు, దానినే రేప్ గా పిలవవచ్చు.

నేను అడ్డుకున్నాను ...

నేను అడ్డుకున్నాను ...

నేను అతనితో మొరపెట్టుకున్నాను మరియు నేను నొప్పిలో ఉన్నందున అతన్ని ఆపమని వేడుకున్నాను. అయినప్పటికీ, అతడు ఆనందంతో మూలుగుతోందని (లేదా బదులుగా నిర్లక్ష్యం) తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి నాకు అతను చేసిన ప్రతిదానిని నేను అసహ్యించుకున్నాను. నేను ఒంటరిగా పడుకుని ఏడ్చుకున్న రోజులు కూడా నాకు గుర్తులేవు.

మరొక సెషన్ కోసం రెడీ అవుతున్న ఒక మృగాన్ని చూసి నేను మేల్కొన్నాను....

మరొక సెషన్ కోసం రెడీ అవుతున్న ఒక మృగాన్ని చూసి నేను మేల్కొన్నాను....

నేను గది మూలలో ఒక చివరన పడుకున్నాను మరియు అతను నా భుజంని తాకినప్పుడు మేల్కొన్నాను. అతను నాకు బెడ్ మీద కావాలని చెప్పాడు. ఇలాంటి జంతువుతో వివాహం చేసినందుకు నేను నా కుటుంబాన్ని శపించాను. నేను అతడితో వున్నంతవరకు ఈ కఠిన పరీక్ష ప్రతి రోజు కొనసాగేది.

నేను నా తల్లిదండ్రులను కలిసినప్పుడు....

నేను నా తల్లిదండ్రులను కలిసినప్పుడు....

నేను పడుతున్న కఠిన పరీక్ష గురించి నా తల్లికి చెప్పినప్పుడు సర్దుబాటు చేసుకోమని చెప్పారు. అతడు నా జీవితపు సంరక్షకుడు అని నేను అతన్ని అర్థం చేసుకోవాలని వారు నాకు చెప్పారు. మా అమ్మ చెప్పిన మాటలు విన్న నేను ఇకపై అటువంటి మృగం యొక్క సంరక్షణలో ఉండలేనని నేను గ్రహించాను.

ప్రతి సారి నేను తిరస్కరించాను ..

ప్రతి సారి నేను తిరస్కరించాను ..

నా ఈ పోరాటంలో నేను అతడితో ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది మరియు ఈ విషయంలో ఎవరూ మద్దతు ఇవ్వలేరని నాకు తెలుసు. నేను అతని ప్రతి ఒక్క టచ్ కోసం ప్రతీకారం తీర్చుకున్నాను, ఇంకా ఎక్కువ చేసాను, అతడు నన్ను ఎక్కువగా వేధించి, అత్యాచారం చేసాడు.

నేను నా స్వంత అబ్యూస్ ని రికార్డు చేసాను ...

నేను నా స్వంత అబ్యూస్ ని రికార్డు చేసాను ...

నేను ఈ అత్యాచారం నుండి బయటకు రావాలని కోరుకున్నాను.మరియు ఇలాంటి దుర్వినియోగపు జీవితాన్ని కంటిన్యూ చేయాలనీ అనుకోవట్లేదు. ఒక మంచి రోజున, నేను నా స్వంత అబ్యూస్ ని రెకార్డ్ చేయడం ప్రారంభించాను. దానిని నన్ను అందులోనుండి కాపాడటానికి వచ్చిన నా ఫ్రెండ్ తో షేర్ చేశాను.

నేను అలా చేసినందుకు సంతోషంగా ఉన్నాను!

నేను అలా చేసినందుకు సంతోషంగా ఉన్నాను!

నా స్నేహితుడు, నా భర్తపై వ్యతిరేకంగా కేసు వేయడానికి ధైర్యం ఇచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను, నేను వివాహం చేసుకున్న ఆరు నెలలు గడిపిన దుర్వినియోగపు జీవితాన్ని ఈ ప్రపంచానికి చూపించటానికి తగినంత సాక్ష్యాన్ని నేను సేవ్ చేశాను.

నేను ప్రస్తుతం నా మిగిలిన డ్రీం ని పూర్తి చేస్తున్నాను...

నేను ప్రస్తుతం నా మిగిలిన డ్రీం ని పూర్తి చేస్తున్నాను...

ఇప్పుడు అతన్ని జైలు లో ఉంచారు. కేసు కొనసాగుతోంది. ఇప్పటికి

నేను అనుభవించిన అత్యాచారం మరియు హింస నుండి కోలుకుంటూ, ప్రస్తుతం నా వివాహానికి ముందు పూర్తి చేయాలనుకున్న నా డ్రీంని పూర్తి చేస్తున్నాను.

మహిళలకు నా చిన్న సలహా ...

మహిళలకు నా చిన్న సలహా ...

పురుషులు ఇచ్చే నొప్పిని భరించడం ఆపండి మరియు మహిళలు బలహీనమైన వారు కాదని గ్రహించండి. అటువంటి అత్యాచారాలు భరించడం సరైనది కాదని తెలియజేయండి! ఒక నిశ్శబ్ద బాధితులుగా ఉండవద్దు. స్టాండ్ అప్ మరియు వాయిస్ అవుట్!

English summary

My Story: My Entire Married Life Was One Long Rape

This is my story where I was raped on my wedding night.
Subscribe Newsletter