‘అప్పో ఫోన్’కెమెరాకు ఫుల్ ఫిదా అయిపోతున్నయంగ్ స్టూడెంట్స్..!!

Posted By:
Subscribe to Boldsky

సోషల్ మీడియా ప్రభావంతో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడకం కోసం డెస్క్ టాప్‌లను గతంలో తెగవాడేవారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు భారీ క్రేజ్ ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది.

oppo mobile

ప్రముఖ మొబైల్ మేకర్‌ అప్పో తనకొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అతి తక్కువ లైటింగ్ కండిషన్స్ లో అద్భ తమైన ఫోటోలకు తీసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫ్రింగర్ ప్రింట్ రీడర్ దీని ప్రత్యేకతలుగా చైనీస్ స్మార్ట్ఫోన్ ఫోన్ అప్పో చెబుతోంది. ఈ ఫోన్ వాడిన మిలియన్ ఫ్యాన్స్ మరియు ప్రజలు అప్పో కెమెరా క్వాలిటి ఎక్సలెంట్ గా ఉందని కితాబులిస్తున్నారు. అప్పో కెమెరాతో తీసుకునే సెల్ఫీలు క్రిస్టల్ క్లియర్ తో ఉన్నట్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు,

oppo mobile

ఇతర ఫోన్లుతో పోల్చినప్పుడు అప్పో ఫోన్ అద్భుతంగా ఉందని, ఇంప్రెస్ చేస్తోందని తెలుపుతుంది. అంతే కాదు, స్టూడెంట్ కమ్యూనిటీ కూడా ఇతర ఫోన్లతో పోల్చినప్పుడు అప్పో F3 ఫోన్ గురించి మాటల్లో చెప్పలేమని వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక యంగ్ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్ కి ఒక సరికొత్త అప్పో F3 ఫోన్ లేటెస్ట్ వర్షన్ 2.0 శాంపిల్ గా వచ్చినప్పుడు, ఆ ఫోన్ ఉపయోగించినప్పుడు ఫోన్ గురించి తన పర్సనల్ అండ్ ఫ్రొషినల్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నది.

మరి ఆ యంగ్ ఫ్యాషన్ లేడి అప్పో F3 లేటెస్ట్ వర్షన్ ఫోన్ గురించి ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

మేము, స్టూడెంట్స్..మేము ఎప్పుడూ క్లాసులకు త్వరగా వెళ్లాలని, ప్రొజెక్ట్స్ త్వరగా కంప్లీట్ చేయాలని అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలని ఎప్పుడూ హార్రీ బర్రీగా తిరుగుతుంటాము.

oppo mobile

అప్పో F3's లైట్ ఫ్రేమ్ డిజైన్ ఉండటం వల్ల బుక్స్, నోట్స్ ప్యాడ్స్ పాటు ..ఈ ఫోన్ కూడా చాలా సులభంగా చేతిలో తీసుకెళ్లొచ్చని, ఎక్స్ ట్రా వెయిట్ ఉండదని అంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కు నేను కూడా పిచ్చ ఫ్యాన్ అయినపోయినాను.ఈ ఫోన్ చూడటానికి మెటల్ బాడీతో, సాండ్ స్ప్రేయింగ్ కలర్, మూడు స్టేజ్ ల పాలిషింగ్ మరియు సిఎన్ సి మిల్లింగ్ తో తయారుచేయబడినది. ఈ హై స్ట్రెంగ్త్ మెటల్ తో రెడీ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుంది. అంటే అంత సులభంగా జారిపడిపోకుండా ఉంటుంది.అంతే కాదు ఈ ఫోన్ పట్టుకోవడం కూడా చాలా సులభం. ఫోన్ చివర్లు రౌడ్ అప్ చేసి గ్రిప్ గా ఉంటుంది. ఓవరాల్ గా నేను ఒకటే చెప్తాను..''నేను ఈ ఫోన్ కు పిచ్చి ఫ్యాన్''.

ఫోన్ స్పెసిఫికేషన్ :

ర్యాంమ్: 4 GB

రోమ్: 64 GB (Expandable upto 128 GB)

డిస్ప్లే: 5.5 inch Full HD

కెమెరా: 13 MP రీర్ కెమెరా | 16 MP + 8 MP డ్యూయల్ ఫ్రెంట్ కెమెరా

బ్యాటరీ: 3200 mAh

ప్రొసెసర్ : ఆన్డ్రాయిడ్ 6.0

ఫింగర్ ప్రింట్ సెన్సర్ : ఉంది

డ్యూయల్ సిమ్ : ఎస్, రెండూ 4G సపోర్ట్ చేస్తుంది

oppo mobile

ఒక ఫ్యాషన్ స్టూడెంట్ గా చెప్పాలంటే, నేను ఎప్పుడూ కొత్త వాటిని ప్రేరణగా తీసుకుంటారు.నా విషయంలో మాత్రం నేను నాకు నచ్చినప్పుడు, స్టడీస్ అయిపోతానే పిక్చర్స్ తీసుకుంటుంటాను. ముఖ్యంగా ఇక్కడ నేను గుర్తుచేయాల్సిన విషయమేంటంటే కెమెరా క్వాలిటీ మాత్రం నాకు భలే నచ్చుతుంది. చాలా అద్భుతంగా ఉంది. అందుకు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ కెమెరాలోని 13MP రీర్ కెమెరా వల్ల హైక్వాలిటీ ఇమెజెస్ ను తీసుకున్నప్పుడు క్లారిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా సార్లు నేరు కొన్ని భయట వెళ్లినప్పుడు చాలా పిక్చర్ తీసుకుని, డిజైన్ చేసుకుంటాను. ఈ ఫోన్లో తీసుకునే సెల్ఫీ పిక్చర్స్ ను చూసినప్పడు చాలా హ్యాపిగా ఫీలవుతాను.

అప్పో F3 ఫోన్ తో తీసుకునే సెల్ఫీలు ఇతర ఫోన్లతో పోల్చితే అస్సలు మ్యాచ్ చేయలేము;అంతే కాదు, ఇందులో అద్భుతంగా 4.0 మరియు బ్లిమ్స్ రిడెక్షన్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల సెల్ఫీస్ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంతే కాదు, తీసుకున్నపిక్చర్ బ్లర్ ఇమేజ్ లకు బ్లష్ ఎఫెక్ట్ , ఐఫోన్ 7 డెప్త్ ఎఫెక్ట్ కలిగిఉంటుంది.

oppo mobile

ఇంకా పామ్ షట్టర్ ఫంక్షన్ కలిగి ఉంటుంది. ఇది ఆటోమ్యాటిక్ షట్టర్ కలిగి ఉంటుంది. అంతే కాదు, గ్రూప్ లగు తీసుకుని సెల్ఫీలు మాత్రం నన్ను బాగా ఇంప్రెస్ చేసాయి. రియల్ గా సరికొత్తగా వచ్చిన ఈ అప్పో డ్యూయల్ టెక్నాలజీని, సెల్ఫీ క్వాలిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ వైడ్ కెమెరా ఫోన్ లో ఫ్రెండ్స్ తో ఎంచెక్కా..అందరూ ఫిట్ అయ్యి క్లియర్ గా ఫోటో వచ్చేలా సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి..!''

'' అయితే ఫుల్ హెడి డిస్ప్లే వల్ల ఇమేజ్ లు ఫుల్ క్లారిటీతో , రియల్ కలర్స్ తో రీస్టోర్ చేస్తుంది. అంతే కాదు, కళ్ళకు స్ట్రెయిన్ కలగకుండా, ఈ ఫోన్ లో లోలైట్ కండీషన్ లో ఉంచుతాను. 64 GB ఇంటర్నల్ మెమెరీ వల్ల ఎక్కువ ఫోటోలు క్లిక్ చేసుకోవచ్చు..'

oppo mobile

''స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఈ ఫోన్ చాలా ఫాస్ట్ గా మంచిగా ఉంటుందని ఫీలవుతారు;అంతే కాదు ఈ యాప్ ఓపెన్ చేయడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోదు, పింగర్ టిప్ సెన్సార్ తో ఫోన్ లాక్ ఓపెన్ చేయడం , స్ర్కీన్ న్యావిగేషన్ చాలా సులభం. ఈ ఫోన్ హ్యాండ్ గెస్చర్ ను సపోర్ట్ చేస్తుంది, దాంతో ఫోన్ ను ఫాస్ట్ గా , సింపుల్ గా ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ఉదాహరణకు: ఫోటోలు తీసుకోవడానికి కెమెరా ఓపెన్ చేయడానికి అన్ లాక్ చేయడాని బదులుగా మెనూ స్ర్కీన్ కు వెళ్లి కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తాను, అలాగే స్క్రీన్ ను సింపుల్ గా డబుల్ టాప్ చేసి డ్రా చేయాలి. ఓ' రియల్ గా ఆశ్చర్యం..3 ఫింగర్ స్ర్కీన్ షాట్స్ రికార్డ్ లేదా స్ర్కీన్ షాట్ తీసుకోవడం చాలా ఇన్ ట్రెస్టింగ్ గా ఉంది. నెట్ బ్రౌజ్ చేయడం కూడా చాలా సులభం. బ్రౌజ్ చేసి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్చేసుకుంటాను. ఇంత కంటే సింపుల్ గా మరోకటి ఉండదంటే నమ్మశక్యం కాదు! బ్యాట్రీకూడా ఎక్కువ సమయం ఉంటుంది. 'లో బ్యాట్రీ మోడ్'ఆప్షన్ వల్ల ఫోన్ ను ఎక్కువ సమయం ఉపయోగించుకుంటాను.

''ఇంకా ఈ ఫోన్ ఫ్యూచర్ కార్నింగ్స్ లో లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది, పొరపాటును ఫోన్ జారి కింద పడినా, నాకు తెలిసి ఫోన్ డ్యామేజ్ కాదు.''

oppo mobile

కాబట్టి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని , ముఖ్యంగా ఈ అప్లో F3ఫోన్ స్టూడెంట్స్ కు ఫర్ఫెక్ట్ ఫోన్ అని నేను చెప్పగలను. స్టూడెంట్స్ కు కావల్సిన ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోవడం, స్టడీ చేయడం వంటి వాటికి బాగా సహాయపడుతుంది. ఈ ఫోన్ లైట్ వెయిట్ తో ఉండటం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ తో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఈ ఫోన్ ను కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పగలను ''.

ప్రీమియం ఫోటోగ్రఫీ, ఫ్రింగర్ ప్రింట్ రీడర్ వంటి ఆధునిక ఫీచర్లతోదీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అప్పో వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ స్కై లీ చెప్పారు. ఫింగర్ తడిగా వున్న కూడా అత్యాధునిక హైడ్రోఫోబిక్ జిర్కోనియం సహాయంతో సెన్సర్ పనిచేస్తుందని చెప్పారు.

English summary

OPPO Wins The Hearts Of The Student Community!

In the world of smartphones today, OPPO phones have gathered millions of fans, and people are talking about the excellent camera quality that allows them to take crystal-clear selfies. However, it is not just the working class that has been impressed by this amazing phone. Even the student community has only good words to say about the new OPPO F3 phone.
Subscribe Newsletter