వైన్, గ్రీన్ టీ, మరియు కాఫీ పూల్: ఇలాంటి స్విమ్మింగ్ పూల్ మీరెక్కడైనా చూశారా?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు వెకేషన్ వున్నపుడు, స్పా లో వైన్, గ్రీన్ టీ లేదా ఒక కాఫీ స్నానమును అందిస్తున్నారని మీకు తెలిస్తే దానికంటే బెటర్ ఆప్షన్ కోసం మీరు వెతుకుతారా?

వినడానికి క్రేజీ గా అనిపిస్తుంది కదా! కానీ జపాన్లో ఒక స్పా ఉంది, మీరు మీ వెకేషన్ లో వున్నట్లైతే ఇక్కడ అన్ని సౌకర్యాలను ఆస్వాదించవచ్చు!

స్విమ్మింగ్ వల్ల ఏర్పడే చర్మ సమస్యలు

మీరు కూడా చదువుకోవచ్చు: పాముల తో మసాజ్ చేసే స్పా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

ఆధారాల ప్రకారం, యునేసన్ స్పా రిసార్ట్, స్పా తో పాటుగా రామెన్ నూడిల్ స్నానాన్ని కూడా అందిస్తుంది, అలాగే సెన్సషనల్ స్పెషల్స్!

సో, ఈ ప్రత్యేక స్పా గురించి మీరు తెలుసుకోండి!

స్విమ్మింగ్(ఈత)తో మీ పొట్టను తగ్గించుకోవడం ఎలా...?

ఈ రిసార్ట్ నమ్ముతుంది...

ఈ రిసార్ట్ నమ్ముతుంది...

నిజానికి రిసార్ట్ ఎరుపు వైన్ లో ఈత ఆడటం వలన రెజువెనేటింగ్ ప్రయోజనాలని పొందవచ్చని ఈ రిసార్ట్ వారి నమ్మకం. వారు వివిధ రకాల డ్రింక్స్ తో ఏర్పాటు చేసిన వేర్వేరు కొలనులు కలిగి వున్నారు మరియు ప్రతి పూల్ కూడా ఆరోగ్య ప్రయోజనాల యొక్క సొంత వాటాను కలిగి ఉన్నారని వాదించారు.

ది వైన్ పూల్

ది వైన్ పూల్

రెడ్ వైన్ రెస్వెట్రాల్ ను కలిగి ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ గా ఉంటుంది, ఇది చర్మంను పర్యావరణం నుండి దెబ్బతినకుండా కాపాడుతుంది, దీనిలో నిజంగా స్నానం చేయడం వలన ఉపయోగముంటుంది. సో ప్రతి రోజు తాజా ఎరుపు వైన్ పూల్ లోకి కురిపిస్తుంది.సందర్శకులు వైన్ లో మునిగి తేలవచ్చు. వారు ఇంకా ఒకటి లేదా రెండు పానీయాలతో ఆనందించవచ్చు.

ది గ్రీన్ టీ పూల్

ది గ్రీన్ టీ పూల్

జపాన్ యొక్క టాంజా మరియు హకోన్ పర్వతాలలో పెరిగిన గ్రీన్ టీతో నిండిన ఒక చిన్న బాహ్య పూల్ పైన ఒక టీపాట్ కనిపిస్తుంది. ఆకుపచ్చ టీ కాటేచీన్స్ అని పిలువబడే అనామ్లజనకాలు కలిగి ఉన్నందున, ఇది కణాలను రక్షిస్తుంది మరియు ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ టీ స్పా చుట్టూ 42 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిగా ఉంటుంది.

ఇతర బాత్ ఆప్షన్స్..

ఇతర బాత్ ఆప్షన్స్..

ఈ ప్రత్యేక స్థలంలో ఇంకా వివిధ రకాల స్నానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి చాక్లెట్ లేదా ఉప్పు నీటి స్నానం అయి ఉండవచ్చు, ఉప్పు నీటి స్నానం చాలా దట్టంగా ఉంటుందని మరియు సందర్శకులు వాటి మీద ఫ్లోట్ అవచ్చంట!

ఈ యూనిక్యూ కాన్సెప్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను మాతో షేర్ చేయండి.

English summary

Dip Yourself In A Pool Of Wine, Green Tea And Coffee Here!

According to sources, the Yunesson Spa Resort even offers a ramen noodle bath at the spa, as well as seasonal specials! So, check out on this unique spa!
Story first published: Monday, October 9, 2017, 11:50 [IST]
Subscribe Newsletter