For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పురుషాంగం యొక్క సగటు పరిమాణం & ఇతర ఆసక్తికరమైన వాస్తవాలు

  |

  ఒక వ్యక్తి యొక్క పురుషాంగం గొప్ప ఆనందాన్ని అందించిన, కొన్నిసార్లు ముఖ్యమైన ఆందోళనను కూడా అందిస్తుంది. ఈ ఆందోళన సామాన్యంగా పురుషాంగం యొక్క పరిమాణం, అంగస్తంభనం యొక్క స్థాయి మరియు లైంగిక పనితీరు వంటి భావాలనుంచి ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మేము, కేవలం పురుషాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందించడానికి మరియు బహుశా: నా పురుషాంగం పరిమాణం, ఒక మహిళ సంతృప్తి తగినంత పెద్దదిగా ఉందా ? అన్న ప్రశ్నలకు సమాధానం అందించేందుకు మేము మీకు తప్పక సహయపడగలము.

  మీ పురుషాంగం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లు మానుకోండి..!

  పురుషాంగం యొక్క ఆకర్షణీమయిన అంశంతో ప్రారంభిద్దాం : దాని పరిమాణం

  Survey: Average Penis Sizes From Around The World

  పురుషాంగం యొక్క సగటు పరిమాణం :

  అంతర్జాతీయమైన BJU లో ప్రచురించిన ఒక నివేదికలో, పరిశోధకులు 11,531 మంది పురుషులపై, 1942 సంవత్సరం నుండి మగవారు మరియు ఆడవారు పురుషాంగ పరిమాణం గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకునేందుకు 12 రకాల అధ్యయనాలను చేపట్టారు. వాటి నుండి వచ్చిన ఫలితాలను కలిపి పురుషులు వారి పురుషాంగ సగటు పరిమాణంపై 63% తగినంత పెద్దగా ఉన్నదని భావించారు. అయితే, 85% ఆడవారు వారి భాగస్వామి యొక్క పరిమాణంతో సంతృప్తి చెందారని తెలిపింది.

  Survey: Average Penis Sizes From Around The World

  సహనంగా ఉండండి - పరిమాణంతో సమస్య కాదు

  1,661 మంది పురుషులపై జరిపిన అధ్యయనం ప్రకారం, జూలై 10, 2013 లో జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో, సగటున నిటారుగా ఉన్న పురుషాంగం యొక్క పొడవుగా గురించి 5.5 (14 సెం.మీ.) కాగా, 1.6 అంగుళాలు (4 సెంటీమీటర్ల) మొదలుకొని - 10.2 అంగుళాలు (26 సెం.మీ) వరకూ పొడవుగా ఉంటుందని ప్రచురించబడింది.

  సహజంగానే మీ పురుషాంగ పరిమాణంను పెంచటం ఎలా

  అయితే, ప్రామాణిక విచలనం సుమారుగా 1 అంగుళం (2.66 cm), అనగా సుమారుగా మూడింట రెండు (2/3) వంతుల పురుషుల సగటున నిటారుగా ఉన్న పురుషాంగం యొక్క పొడవు 4.5 నుండి 6.5 అంగుళాల పొడవు (12.5cm - 16.8cm వరకు) మధ్యగా ఉంటుందని అంచనా వేసారు. మరొక మార్గం ఏమిటంటే, 20% పురుషుల నిటారుగా ఉన్న పురుషాంగం యొక్క పొడవు 4.5 అంగుళాల కంటే తక్కవగా లేదా, సగటు 1 అంగుళాం కంటే తక్కవగానే ఉంటుందని తెలిపింది. తరచుగా ఈ రేస్లో, పురుషాంగ పరిమాణ అంశానికి సంభాషణకు సంబంధించి డేటాను మాత్రమే నిరాడంబరమైన వైవిధ్యంను చూపిస్తుంది.

  Survey: Average Penis Sizes From Around The World

  పురుషాంగమును పొడిగించేందుకు- వారు పనిచేస్తారా?

  ఒక పెద్ద U.S. విశ్వవిద్యాలయం అనేక అధ్యయనాలను సమీక్షించింది. ఈ పరికరాలను ఉపయోగించి పురుషాంగం పరిమాణంలో 1-2 సెంటీమీటర్ల పెరుగుదలను నిరూపించినప్పటికీ, అధిక నాణ్యతను కలిగి లేనట్లుగా మరియు మరింత కఠినమైన పరీక్షలను జరపాలని పేర్కొన్నట్లుగా ఈ అధ్యయనం తెలిపింది. పురుషాంగం పొడవుకు సంబంధించిన పెయిరోని (Peyronie) వ్యాధి యొక్క చికిత్స కోసం ఫాస్ట్ సైజ్ (fastsize) ఉత్పత్తి యొక్క రోజువారీ ఉపయోగంతో తేలికపాటి పెరుగుదలను చూపించినట్లుగా "కార్నెల్ యూనివర్సిటీ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్" లో ఒక అధ్యయనాన్ని సంక్షిప్తంగా ప్రచురించింది.

  Survey: Average Penis Sizes From Around The World

  కానీ దాని గురించి ఆలోచించండి - పురుషాంగం వ్యాపారులు నిజంగా పనిచేస్తే, మేము ఎందుకు ఈ ప్రశ్నను అడుగుతాము?

  ఆశ్చర్యం: జపాన్ లోని లింగోత్సవం గురించి మీరెప్పుడైనా విన్నారా?

  పురుషాంగం పరిమాణం గురించి ఆసక్తికరమైన వాస్తవాలు

  ఫ్లాక్సిడ్ నిటారు పొడవు ఊహాజనితమైనది కాదు. కొందరు పురుషుల ఫ్లాక్సిడ్లు సాపేక్షంగా ఉండి, చిన్న పెన్సిలు మెడ మాదిరిగా కలిగి ఉంటారు, కాని అది నిటారుగా ఉన్నప్పుడు "సాధారణ" పొడవుకన్నా బాగా విస్తరిస్తారు. ఈ రకమైన పురుషాంగంను 'గ్రో-ఏర్స్' గా సూచిస్తారు. ఇతరములు చాలా సమయాల్లో చాలా పెద్దవిగా కనిపిస్తుంది, కానీ అంగస్తంభన సమయంలో అవి పెద్దవిగా కనపడవు. వీటిని 'షో-ఏర్స్' గా పిలుస్తారు. ఇక పురుషులలో 79% మంది పురుషులు "'గ్రో-ఏర్స్' గా" కాగా, 21 శాతం మంది "షో-ఏర్స్" గా ఉన్నారు.

  Survey: Average Penis Sizes From Around The World

  కాండోమ్ తయారీదారుల ప్రకారం, పురుష జనాభాలో కేవలం 6 శాతం మందికి మాత్రమే పెద్ద రబ్బర్ల అవసరం ఉంది.

  చాలా మంది పురుషులు వారి పురుషాంగం పరిమాణం తక్కువగా ఉందని అంచనా వేసుకుంటారు.

  ప్రజాదరణ పొందిన అభిప్రాయానికి విరుద్ధంగా, ఎత్తు, పాదాల పరిమాణం మొదలైన వాటికి ఎలాంటి సహసంబంధం లేదు.

  మరియు అది పురుషాంగం రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే, ధూమపానం వల్ల పురుషాంగం సగటు 0.4 అంగుళాలు (1 సెం.మీ.) తగ్గించడానికి చేయవచ్చు.

  English summary

  Survey: Average Penis Sizes From Around The World AND Other Interesting Facts

  Survey: Average Penis Sizes From Around The World AND Other Interesting Facts. Read to know more about..
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more