ఈ పొడుగు కాళ్ళ సుందరి ఎవరో..ఏంటో తెలుసుకోండి మరి!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కాలిఫోర్నియాకు చెందిన ఒక కళాశాలలో విద్యార్థిగా ఉంటూ, మరొకపక్క పార్ట్ టైమ్ మోడల్గా కూడా రాణిస్తున్న ఈ యువతికి, అందులో జరిగే పోటీ కార్యక్రమంలో తనదైన ముద్రను వేసుకుంది. అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్ళను కలిగి ఉన్న ఈమె, ఇటీవలే 0.9 అంగుళాల తేడాతో తన రికార్డును తానే అధిగమించి, హోలీ బ్రంట్ నుంచి టైటిల్ గెలుచుకున్న యువతిగా కూడా పేరును పొందింది.

పొడవుగా ఉండటం వల్ల స్వంతంగా ఎదురయ్యే లోపాలు మరియు ప్రయోజనాలను గూర్చి "చేజ్ కెన్నెడీ" కి చాలా బాగా తెలుసు!

ఆమె ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి, తన ప్రయాణ ప్రణాళికలతో పరిమితంగా చేసుకోవడం కోసం ఆమె చాలా విధాలుగా సర్దుకుపోతుంది.

ఆమె రోజువారీ జీవితం గూర్చి మరిన్ని వివరాలను తెలుసుకోండి ...

ఆమెకు బాల్యం నుండి వేధింపులు తప్పలేదు :

ఆమెకు బాల్యం నుండి వేధింపులు తప్పలేదు :

"చేజ్" తన చిన్నతనం నుంచే చాలా వేధింపులను ఎదుర్కొంది. ఆమె స్నేహితులు ఆమెను 'జిరాఫీ' మరియు 'లెగ్స్' అనే మారుపేరుతో పిలిచేవారు. ఆమె ఎత్తు కారణంగా - ఆమె ఇతరులతో డేటింగ్ చెయ్యడమును కష్టంగానే భావించేదని - ఆమె వెల్లడించింది, ఎందుకంటే, మగవారు ఆమె ఎత్తును చూసి బెదిరిపోయేవారట.

మునుపటి రికార్డ్ హోల్డర్

మునుపటి రికార్డ్ హోల్డర్

ఇతర ఆధారాల ప్రకారం, ప్రస్తుతము పొడవైన కాళ్ళకు కలిగి ఉన్న మహిళగా - "హోల్లీ బర్ట్" చేత US రికార్డుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. ఈమె కాళ్ళు 49.5 అంగుళాలుగా కొలిచారు ! ఆమె చదివిన మొత్తం విద్యాసంస్థలన్నింటిలో ఒకవైపు వేధింపులకు గురవుతూ కూడా "డాడీ పొడవైన కాళ్లు" అనే మారుపేరును పొందింది.

ఈ అమ్మాయి "చాలా అందమైన అమ్మాయిగా" ప్రకటించబడింది!

ఆమె చిన్నతనంలో ఈ విధంగా కోరుకునేది :

ఆమె చిన్నతనంలో ఈ విధంగా కోరుకునేది :

బాల్యంలో, ఆమె ఎల్లప్పుడూ చిన్నదిగానే ఉండాలని భావించింది, ఆమె యొక్క సహచర-విద్యార్థులను ఆమెను హింసించేవారు మరియు బాధించేవారు కూడా. కానీ ఆమె ఎదుగుతున్న కొద్దీ, విశ్వాసాన్ని పొంది, తన ఎత్తుతో కాస్త ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా కనిపించింది.

13 ఏళ్ల వయస్సులో, ఆమె ఎత్తు 6'1 అంగుళాలు :

13 ఏళ్ల వయస్సులో, ఆమె ఎత్తు 6'1 అంగుళాలు :

13 సంవత్సరాల వయసులో "చేస్" తన హైస్కూల్ స్టడీస్ ను ప్రారంభించినప్పటికే ఆమె ఎత్తు - 6'1 అంగుళాలు ఉన్నట్లుగా కొలిచింది, ఇది మధ్య వయస్సుకు వచ్చిన ఒక మనిషి యొక్క సగటు ఎత్తు గా ఉంది. అబ్బాయిలు ఈమె యొక్క ఎత్తును చూసి టవర్లా ఉందని భయపెట్టడంతో, ఆమెకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయటానికి ఆమెకు చాలా కష్టమైనదిగా మారింది.

డేటింగ్ అంతా సులభమేమీ కాదు !

డేటింగ్ అంతా సులభమేమీ కాదు !

ఆమె అంత పొడవుగా ఉండటంతో, ఆమె ఎత్తు కన్నా తక్కువ ఎత్తు ఉన్న అబ్బాయిలతో ఆమె డేటింగ్ చేయటం చాలా కష్టంగా ఉంటుందని ఆమె వెల్లడించింది. ఆమె ప్రస్తుతం 6'4" ఎత్తు ఉన్న జాసన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ను కలిగి ఉంది.

పని పొందడం ఆమె కోసం అంత సులభం కాలేదు ...

పని పొందడం ఆమె కోసం అంత సులభం కాలేదు ...

అమెరికాలో మోడలింగ్ ఏజెన్సీలు 5'11 అడుగుల ఎత్తును (లేదా) గరిష్టంగా 6'0 అడుగుల ఎత్తును కలిగి వుండాలన్నా పరిమితిని గూర్చి ఆమె వెల్లడించింది, స్పష్టంగా చెప్పాలంటే, ఆమె ఈ ఏజన్సీలకు చుట్టూ తిరిగి వాటి తలుపును తట్టి ఆమె ప్రతిభను చూపించింది, అయితే ఇవ్వన్నీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచలేదు.

ఆమె రుగ్మత, ఆమెను ప్రాచుర్యం పొందకుండా ఉందేదిగా ఆపలేకపోయింది.

ఆమె, తనని తాను ప్రేమిస్తుంది :

ఆమె, తనని తాను ప్రేమిస్తుంది :

ఆమె తన యుక్తవయసులో ఇతరులచేత బెదిరించిబడిన కూడా, "చేజ్" తన కాళ్ల గూర్చి గర్వంగా చెబుతూ, ఇతరులకన్నా ఆమె భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకోలేదని వెల్లడించింది. "నేను అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్ళను కలిగిన రికార్డును కలిగి ఉంటానని నమ్ముతాను మరియు నేను పొడవుగా ఉండటానికే ఇష్టపడుతున్నాను" అని ఆమె పేర్కొంది.

ఆమె జీవితంలో ఇంక గొప్పగా ఉండాలని, మనమూ కోరుకుందాం !

English summary

She Claims To Have The Longest Legs In America

A California-based college student who is also a part-time model has a serious leg up on her competition. She claims that she has the longest legs in America and she recently won the title from Holly Brunt, after she broke her record with just 0.9 inches!.
Story first published: Tuesday, November 28, 2017, 19:00 [IST]
Subscribe Newsletter