ఏ వేలికి ఉంగరం ధరించడం వల్ల, అది దేనికి సంకేతం ఇస్తుంది

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

చాలా మంది రకరకాల రింగ్స్ ని, వారికి ఇష్టమైన వేలికి పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలా రింగ్స్ ని డిఫరెంట్ ఫింగర్స్ కి పెట్టుకోవడం లో గల ప్రత్యేకతను గమనించారా మీరు?

కలర్ స్టోన్ ఉన్న రింగ్ ని ధరించడం అనేది ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు అంతకు మించి..

ఉంగరం పెట్టుకొని ఒక్కొక్క వేలికి, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.

జ్యోతిష్యం ప్రకారం, చేతి వేలికి రాగి రింగ్ పెట్టుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు!

ఉంగరం వేలికి రింగ్ ని పెట్టుకోవడం గల స్పెషాలిటీ మాత్రమే మనకి తెలుసు. అలాగే మిగతా వేలికి రింగ్స్ ను పెట్టుకోవడం గల స్పెషాలిటీ ని తెలుసుకుందాం.

1. చూపుడు వేలు

1. చూపుడు వేలు

లీడర్ షిప్, అధికారం, సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇది సంకేతం. కుడి చేతి - చూపుడు వేలికి పెట్టుకోవడం వల్ల ఆత్మ గౌరవానికి, లీడర్ షిప్ కి, కాన్ఫిడెన్స్ లను తెలియజేస్తుంది. అదే ఎడమచేతికి అయితే ఇతరుల లీడర్ షిప్ ని ఎక్సెప్ట్ చేసినట్లుగా సంకేతం.

2. మధ్య వేలు

2. మధ్య వేలు

అందం, భాద్యత, సెల్ఫ్ అనాలసిస్ కి సంకేతం.

ఈ వేలికి రింగ్ పెట్టుకోవడం చాలా అరుదు. ఏ విషయానైన "బాగా అర్థం చేసుకునే" వారిగా వీరు ఉంటారు. ఈ వేలికి రింగ్ పెట్టుకునే వారు చాలా సింబలైజ్డ్ గా ఉంటారు.

3. ఉంగరం వేలు

3. ఉంగరం వేలు

ఇది బ్యూటీ కి, క్రియేటివిటీ కి, వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండటం గూర్చి తెలియజేస్తుంది. వాటితో పాటు ఇతరులతో గల రొమాంటిక్ రిలేషన్స్ కి ఇది సంకేతం. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ వేలికి రింగ్ పెట్టుకోవడం చాలా కామన్. వెడ్డింగ్ రింగ్ ని పెట్టుకునేది ఈ వేలికే.

వెడ్డింగ్ రింగ్ ధరించటం యొక్క ప్రాముఖ్యత

4. చిటికిన వేలు

4. చిటికిన వేలు

సిట్యువేషన్స్ ని బాగా అర్థం చేసుకునే వారిగ, కమ్యూనికేషన్ కలిగిన & తెలివైన వారిగ వీరు ఉంటారు.

ప్రపంచంలో ఎక్కువగా ఫాలో అవుతున్న ఆచారాలకి, మతాలకి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. వీరు కొంచెం బడాయి గా ఉంటు, ఇతరులను కాంప్రమైజ్ చేసే వారిగ ఉంటారు

5. బ్రోటన వేలు

5. బ్రోటన వేలు

వారిలో ఉన్న ఫీలింగ్స్ ని ఓపెన్ గా చెప్పేస్తారు. కుడిచేతి వారైతే - వాళ్ళ ఓపేనియన్ని ఒక్కొక్క సారి బయటకు చెప్పడానికి ఆలోచిస్తారు. ఎడమచేతి వారు లోలోపల భయపడుతూ ఉంటారు.

English summary

What Does Wearing A Ring On Each Finger Symbolise?

What does it mean when you wear a ring on your index finger? This post explains the ring symbolism and meaning.
Story first published: Wednesday, August 2, 2017, 20:00 [IST]
Subscribe Newsletter