For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పై పైకి..నింగిలోకి ఎగసే సంక్రాంతి సంబరం: గాలిపటం ఎగురవేయడానికి గల సైంటిఫిక్ రీజన్స్..?!

|

నింగిలో రంగుల గాలిపటం..పతంగుల పండుగ రానేవచ్చింది. సంక్రాంతి పండుగ వేళ చిన్నాపెద్దా తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నింగిలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తుంటే అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. జనవరిలో గాలిపటాలను ఎగురవేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. గాలిలో తేమశాతం తక్కువగా ఉండటంతోపాటు ఒకవైపు నుంచి మరోవైపు గాలులు వీస్తుండటంతో గాలిపటాలు సులువుగా ఎగురుతాయి. మార్కెట్‌లో విభిన్న రకాల గాలిపటాలు, పలు ఆకారాల్లో లభ్యమవుతున్నాయి.

What's The Reason Behind The Tradition Of Flying Kites On Makar Sankranti?

ఈ పండుగలో గాలిపటాలది ఓ పత్యేక స్ధానం. ఈ గాలిపటాలను పిల్లపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎగరేస్తారు. దాదాపు వారం రోజులపాటు గాలిపటాల సంబరాలు కొనసాగుతుంటాయి. ఆ సంబరాల్లో... మైదానాల్లో, మిద్దెలపై పతంగులు ఎగురవేయడం, ఒక దాన్ని మరొకటి 'సఫా' చేయడం, తెగిపోయిన పతంగుల కోసం పిల్లలు పరుగులు తీయడం కనబడుతుంటాయి. ఇలా సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగురవేయడం వెనుకు సైంటిఫిక్ రీజన్ లేకపోలేదు. సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? తెలుసుకుందాం..

సంక్రాంతి ప్రతీకలు…

సంక్రాంతి ప్రతీకలు…

సంక్రాంతి ప్రతీకలు... మహిళలు పెట్టే రంగవల్లికలు, గొబ్బెమ్మలుజనహితం 'భారత్ టుడే' లక్ష్యం.. గిరిపుత్రుల కోసం స్పందిద్దాం-బ్రతికిద్దాంసంక్రాంతి సంప్రదాయం... కోడి పందెం!!భోగి రోజు రేగుపళ్లు... భోగిపళ్లుగా మారిపోతాయిభోగభాగ్యాలనిచ్చే "భోగి"

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గాలిపటం

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గాలిపటం

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గాలిపటం అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తెలుగువారి పెద్దపండుగనే... కొన్ని ప్రాంతాల్లో పతంగుల పండుగ అని అంటారు. పతంగి అంటే గాలిపటం. ఈ గాలిపటాల మీద తెలుగు సినిమాల్లో పాటలు కూడా రాశారు కవులు.

సంక్రాంతి రోజును గాలిపటాలను ఎగురవేయడానికి రెండు ముఖ్య కారణాలు

సంక్రాంతి రోజును గాలిపటాలను ఎగురవేయడానికి రెండు ముఖ్య కారణాలు

సంక్రాంతి రోజును గాలిపటాలను ఎగురవేయడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి శరీరానికి ఎండ తగలడం వల్ల ఆరోగ్య పరంగా శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

 శరీరానికి హీట్ థెరఫి

శరీరానికి హీట్ థెరఫి

సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఆ రకంగా శరీరానికి హీట్ థెరఫి పొందుతారు లేదా అవుట్ డోర్ ఉష్ణోగ్రత మరీ చల్లగా ఉండటం వల్ల కూడా శరీరానికి వెచ్చదనం తలుగుతుంది.

వింటర్ సీజన్లో చల్లని వాతావరణం

వింటర్ సీజన్లో చల్లని వాతావరణం

వింటర్ సీజన్లో చల్లని వాతావరణం కారణంగా ఇల్లలోనే ఎక్కువగా గడపడం వల్ల ఎక్కువ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి . చర్మం మరింత డ్రైగా మారుతుంది. కాబట్టి, గాలిపటాలను భయట ఎగురవేయడం వల్ల చర్మం డ్రైగా ఉంటుంది. దాంతో ఫిజికల్ ఎక్సర్ సైజ్ పెరుగుతుంది.

 ఫిజికల్ ఎక్సర్ సైజ్

ఫిజికల్ ఎక్సర్ సైజ్

ఎండలో గాలిపటాలను ఎగురవేయడం వల్ల ఫిజికల్ ఎక్సర్ సైజ్ వల్ల మజిల్స్ ఫ్రీ అవుతాయి, శరీరానికి కావల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.

 కంటిచూపు మెరుగుపడుతుందని

కంటిచూపు మెరుగుపడుతుందని

ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

మనస్సులోని సంతోషాలను ఎక్స్ ప్రెస్ చేయడంతో

మనస్సులోని సంతోషాలను ఎక్స్ ప్రెస్ చేయడంతో

ఇవే కాకుండా గాలిపటాలను నింగిలోకి ఎగురవేయడం వల్ల హిందు న్యూఇయర్ ప్రకారం మనస్సులోని సంతోషాలను ఎక్స్ ప్రెస్ చేయడంతో పాటు, రాబోవు సంవత్సర మంతా అదే సంతోషంతో విజయం సాధించాలని సూచనగా గాలిపటాలను ఎగుర వేస్తారు.

రాత్రి, పగలు సమంగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

రాత్రి, పగలు సమంగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

ఈ సంవత్సరంలో జనవరి 2017లో శనివారం మకర సంక్రాంతి వచ్చిది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, రాత్రి, పగలు సమంగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

వీటిని పట్టువస్త్రంతో తయారుచేసేవారట

వీటిని పట్టువస్త్రంతో తయారుచేసేవారట

ఈ గాలిపటాలకు కొన్ని ఏళ్లచరిత్ర ఉంది. మొదట్లో వీటిని పట్టువస్త్రంతో తయారుచేసేవారట. ఇటీవల కాలంలో వినోదానికి మాత్రమే పరిమితమైన ఈ గాలిపటాలు 1860-1910 కాలంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు ఉపయోగించేవారు.

చీకటిని పారదోలే భోగి మంటలు.. పిండివంటల ఘమఘుమలు..

చీకటిని పారదోలే భోగి మంటలు.. పిండివంటల ఘమఘుమలు..

చీకటిని పారదోలే భోగి మంటలు.. పిండివంటల ఘమఘుమలు.. వాకిళ్లలో రంగవల్లులు.. బంధు వుల ముచ్చట్లు.. గంగిరెద్దుల గలగలలు.. హరిదాసుల కీర్తనలు, సన్నాయి మేళాలు.. ఇందంతా తెలుగింటికి సంక్రాంతి తెచ్చే సందడి. మన సంప్రదాయాల్లో ఇంతటి నిండైన ఈ పండుగ ఇంటింటా ఇప్పుడు కొత్త శోభను తెచ్చింది.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

గాలిపటాలను ఎగురవేయడానికి విశాలమైన మైదానాలను ఎన్నుకుంటే మంచిది.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

ఇరుకుగా ఉండే డాబాలపై ఎట్టి పరిస్థితిలోనూ ఎగురవేయకూడదు.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

గాలిపటం దారాన్ని బిగుతుగా పట్టుకుంటే చేతివేళ్లు తెగే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

తెగిన గాలిపటాల కోసం చిన్నారులు పరుగెత్తకుండా జాగ్రత్తపడాలి.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

విద్యుత్తు తీగలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గాలిపటాలు చెట్లకు, తీగలకు చుట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనే వాటిని తీసే సాహసం చేయకూడదు.

జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

విద్యుత్ వాహక దారాలను గాలిపటాలకు ఎట్టి పరిస్థితులోనూ కట్టకూడదు.

గాలి పటం చరిత్ర ఇదీ..

గాలి పటం చరిత్ర ఇదీ..

చైనాలో 2,300 సంవత్సరాల క్రితం గాలిపటం రూపొందింది. తొలిదశలో విభిన్న ఆకృతులలో సైనిక అవసరాలకు వాడేవారు. అక్కడి నుంచే ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది. మనదేశంలోకొ 14వ శతాబ్దం నుంచి గాలిపటం వినియోగంలోకి వచ్చింది. గుజరాత్‌లో ఏటా గాలిపటాల పండుగ జరుగుతుంది. ఇక్కడ ఒకేసారి 10వేల మంది గాలిపటాలను ఎగురవేస్తారు. సబర్మతీ తీరాన జరిగే ఈ వేడుకను పది లక్షల మంది వీక్షిస్తారని అంచనా.

English summary

What's The Reason Behind The Tradition Of Flying Kites On Makar Sankranti?

The festival of Makar Sankranti in India is celebrated in a unique way. Besides gorging on tasty sweets & ladoos made of til (seasame seeds), people fly kites. Yes, it is an old age tradition- people of all ages, can be seen on their rooftops and in open grounds flying kites of different shapes, sizes and colour.
Story first published: Friday, January 13, 2017, 17:46 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more