For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లేడ్స్ మధ్యలో ఈ విధమైన షేప్ ఎందుకుంటుందో ఎప్పుడైనా గమనించారా?

బ్లేడ్స్ మధ్యలో ఈ విధమైన షేప్ ఎందుకుంటుందో ఎప్పుడైనా గమనించా

|

స్టేషనరీ ఐటమ్స్, టూత్ బ్రషెస్ మరియు రేజర్ బ్లేడ్స్ వంటివి రోజువారీ జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఇవి లేకుంటే రోజు అనేది స్మూత్ గా నడవదు. అయితే, ప్రతి ఒక్క వస్తువు ఆకృతి మరియు పనితీరు వెనుక అవి అలా పనిచేసేందుకు దోహదం చేసే కారణం ఉంటుంది. అటువంటి వాటిల్లో, రేజర్ బ్లేడ్స్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇవి బార్బర్ లు హెయిర్ సెలూన్ లలో ఎక్కువగా వాడతారు. ఇంట్లోని షేవ్ చేసుకునేందుకు కూడా వాడతారు.

Ever Wondered Why Blades Have This Shape In The Middle?

బ్లేడ్స్ షేప్

కొన్ని వస్తువులు జీవితంలో ముఖ్య మైన స్థానాన్ని పొందుతాయి, మనం ఆ వస్తువులను రోజూ వాడతాము అయితే వాటిపై ఎటెన్షన్ ను మాత్రం పెట్టము. అవి అలాగే ఎందుకు తయారయ్యాయి? వాటిని ఎవరు ఇలా తయారుచేశారు అనే ప్రశ్నలపై ఫోకస్ పెట్టము. ఈ రోజు బ్లేడ్ షేప్ ప్రత్యేకమైన విధంగా ఉండడానికి గల కారణాలను తెలుసుకుందాం.

బ్లేడ్స్ మధ్యలో ఆ షేప్ ఎందుకుంటుంది

జిల్లెట్ట్ కంపెనీని 1901లో స్థాపించిన క్యాంప్ గిల్లట్ బ్లేడ్ యొక్క షేప్ ను ఆ విధంగా నిర్దేశించాడు. బ్లేడ్స్ మరియు రేజర్స్ ని తయారు చేసే ఏకైక కంపెనీ అది. ఈ బ్లేడ్ అనేది పలచగా ఉంటుంది. కాస్తంత ఒత్తిడి పెడితేనే విరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ కోసం బ్లేడ్ మధ్యలో ఆ షేప్ ను అలా ఏర్పాటు చేశారు. కాబట్టి ఫోల్డ్ చేసినప్పుడు లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు బ్లేడ్ విరిగిపోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాగే, బ్లేడ్ సైజ్ అనేది రేజర్ లో ఫిట్ అయ్యేందుకు తగినట్టుగా రూపొందిందింది.

English summary

Ever Wondered Why Blades Have This Shape In The Middle?

Ever Wondered Why Blades Have This Shape In The Middle,Ever Wondered Why Blades Have This Shape In The Middle,There are many things like stationery items, toothbrushes and razor blades without which we can’t run our day smoothly. But, behind every single thing, there is an important reason and purpose behind its shape and functioning. Out of all such things, it is razor bl
Desktop Bottom Promotion