ట్రాన్స్ సెక్సువల్ “ డ్రాగన్ లేడీ” డ్రాగన్ గా మారుటకు $60000 వెచ్చించింది

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఇప్పుడు మీరు వినబోయే కథ కాస్త నమ్మశక్యంగా లేకపోయినా, ఇది నిజం. మనిషిలా ఉండడం ఇష్టం లేక సరీసృపంగా మారాలని ప్రయత్నించిన వ్యక్తి కథ ఇది.

ఇవా టియామత్ మెదుసా కథ ఇది, నిజానికి టెక్సాస్ లో పురుషునిగా పుట్టిన ఇతను, తన శరీరాన్ని సరీసృపంగా(రెప్టైల్) మార్చుకుని ఇప్పుడు డ్రాగన్ లేడీ గా పిలవబడుతూ ఉన్నారు.

Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady

ఈ ఆర్టికల్ లో మనం ఈ ఇవా టియామత్ మెదుసా గురించే తెలుసుకోబోతున్నాము. సరీసృపంగా మారక ముందు ఇతని పేరు రిచర్డ్ హెర్నాండెజ్ కాగా, HIV కి గురయ్యి చికిత్స తీసుకున్నాక, మిగిలిన లైఫ్, డ్రాగన్ గా బ్రతకాలన్న నిర్ణయానికి వచ్చారు.

రిచర్డ్ సాధారణ జీవితం:

1997 లో రిచర్డ్ పురుషునిగా నివసిస్తున్న రోజులలో , అమెరికాలో ఉన్న ప్రముఖ బాంక్స్ లో ఒక బాంక్ నందు వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.

ఆవిడకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇక్కడ చూడండి.

Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady
Meet Eva Tiamat Medusa - The Transsexual Dragon Lady

మీకేదైనా ఇలాంటి విచిత్రమైన కథలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి.

English summary

Meet Eva Tiamat Medusa - The Transsexual 'Dragon Lady'

Eva Tiamat Medusa, from Texas, has spent over $60,000 on her transformation. She was born as a man but was diagnosed with HIV and it changed her life. She claims to be the world's 'most modified transsexual.' She has tattooed scales on the skin, reshaped nose, and a removed part of the ears. Transsexual 'Dragon Lady' Born As A Man