For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్నెట్లో “సేక్రెడ్ గేమ్స్” ఫన్నీ మెమేస్ హల్చల్

|

ప్రస్తుతం భారతీయుల లేటెస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్, నెట్ఫ్లిక్స్ లో వస్తున్న “సేక్రెడ్ గేమ్స్” వెబ్ సెరీస్. ఇది “గేం ఆఫ్ త్రోన్స్” వెబ్ సిరీస్ తో సారూప్యతను కలిగి ఉండడం చేత అత్యంత ప్రజాదరణ పొందింది.

ఈ సిరీస్ భారతీయ టెలివిజన్లో విడుదల కాలేదు నగ్నత్వం, లైంగిక సంబంధ విషయాలతో, ద్వంద్వార్ధ సంభాషణలు వంటివి అనేకం ఈ కార్యక్రమంలో ఉంటాయి.

Funny Sacred Games Memes That You Can Relate To

మేము ఈ సిరీస్ గురించి మా వెబ్ సైట్లో ప్రచారం చేస్తున్నట్లయితే ఇది మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేలా చేస్తుంది లేదా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇప్పటికే వెయ్యి సంవత్సరాల విజయాన్ని వెనకేసుకున్నంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. మరియు రాజకీయ సంభాషణలకు సంబంధించిన వివాదాలను కూడా సృష్టించింది.

భారతీయులు గర్వపడాల్సిన విషయమేమిటంటే, ఈ “సేక్రెడ్ గేమ్స్” హాలీవుడ్లో రూపొందడం లేదు. పూర్తిగా భారతీయులు నటించిన చిత్రంగా, గేం ఆఫ్ త్రోన్స్ ని స్పురించేలా ఉంది. జూలై 6 న విడుదలైన ఈ “సేక్రేడ్ గేమ్స్” ఇప్పటికే 8 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. నవాజుద్దీన్ సిద్దికి, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే వంటి ప్రధాన తారాగణంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.

క్రమంగా సోషల్ మీడియాలో ఈ “సేక్రెడ్ గేమ్స్” మీద అనేక మెమేస్ హల్చల్ చేస్తున్నాయి. మరియు “సేక్రెడ్ గేమ్స్” పై ప్రజల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుస్తూనే ఉంది.

ట్విట్టర్ తో సహా సోషల్ మీడయాలో ప్రజలు పంచుకుంటున్న ఈ మెమేలను మీతో భాగస్వామ్యం చేస్తున్నాము, మీరూ ఓ లుక్కేయండి.

కొన్ని ఉత్తమమైన మెమేలను మాత్రమే ఎన్నుకోవడం జరిగినది. ముఖ్యంగా ఆ వెబ్ సిరీస్ ఫాన్స్ కోసం.

“నేను, విష్ణువు అవతారాన్ని, ఆఫీసుకు రాలేను” pic.twitter.com/GZqt1n886d

— Nikhil (@niquotein) July 9, 2018

భాద నిజమైతే:

“ఒకవేళ నీకు తను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగితే?, నీ గుండెలో ఉన్నాను” అని చెప్పు pic.twitter.com/rRUGdQwnMb

— Pakchikpak Raja Babu (@HaramiParindey) July 9, 2018

ప్రతి భారతీయుని ఇంటి గాధ ఇదే!

బంధువులు: ఇక మేము కదులుతాం

తల్లి : నా కొడుకు ఖాళీగానే ఉన్నాడు, మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు.

నేను : pic.twitter.com/pWzgtaog5e

— Pakchikpak Raja Babu (@HaramiParindey) July 9, 2018

ఫ్రెండ్స్, మరియు ఫామిలీ మద్యలో దొరికినప్పుడు :

**Dharam Sankat**#Instagram #AskMeAnything #SacredGames #Trending #MEMES pic.twitter.com/8TOBFZDvLs

— Dost_Mujhe.Majnu_Bulate.Hai (@JamesShah18) July 11, 2018

మాకు నమ్మశక్యంగా లేదు, ఇంకా ఈ టెక్స్ట్ పంపిస్తున్నారంటే:

Hahahahaha #SacredGames #bollywood #yqmemes #yourquote #memes @NetflixIndia @Nawazuddin_S By Naresh Thadani pic.twitter.com/hF3vu4SGlY

— YourQuote (@YourQuoteApp) July 9, 2018

నీ ప్రస్తుత పరిస్థితికి సరైన మెమె తయారు చెయ్యాలని భావిస్తున్న ఎడల:

గైటోoడే : "ఈ ముంబాయిని సేవ్ చేయి, నీకు 25 రోజుల సమయం మాత్రమే ఉంది"

సత్రాజ్: 25 రోజుల్లో ఏం జరుగుతుంది?

గైటోoడే: భారీ వర్షాలు #SacredGames #MumbaiRains

— Tushar Sharma (@whotusharsharma) July 10, 2018

మీకేమన్నా ఆసక్తికరమైన ట్వీట్లు లేదా మెమేలు కనిపిస్తే మాతో పంచుకోండి. ఈమధ్య సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ ప్రభంజనం జోరందుకుంది. ఆ క్రమంలో భాగంగానే ఈ సెరీస్ గురించిన చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. “సేక్రెడ్ గేమ్స్” ఇండియన్ “గేం ఆఫ్ త్రోన్స్” వలె కనిపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Funny Sacred Games Memes That You Can Relate To

We Indians are glad that the show Scared Games was not made in Hollywood as it would not have touched the cord of the Indian audience as much as the popular show "Game of Thrones". The craze about this show is so much that there are a bunch of memes that have flooded the social media and there is no stopping for it.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more