For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వెజైనా లేకుండా పుట్టిన ఈ అమ్మాయి నిజజీవిత కథ, ఆమెకు వెజైనాని చేప చర్మాన్ని వాడి సృష్టించారు!

  |

  మీ లైంగిక అవయవాలు లేకుండా జీవితాన్ని అసలు ఊహించగలరా? విచిత్రంగా అన్పిస్తుంది, కదా? కానీ కొంతమంది యోని లేదా పురుషాంగం లేకుండానే పుడతారు.

  ఈ ఆర్టికల్ లో ఈరోజు ఇక్కడ మేము మీ ముందుకు వెజైనా లేకుండానే పుట్టిన ఒక అమ్మాయి కేసును పట్టుకొస్తున్నాం. కానీ ఆ అమ్మాయికి తర్వాత చేప చర్మాన్ని వాడి వెజైనాను సృష్టించారు! ఎంత అద్భుతంగా అన్పిస్తోంది కదా!

  చేప చర్మంతో యోనిని సృష్టించి అమర్చిన ఈ ప్రత్యేకమైన కేసు వివరాలు తెలుసుకోండి…

  Real-life Story Of The Girl Born Without A Vagina Who Created One Using Fish Skin!,

  ఈ అరుదైన కేసులో ఈ యువతికి అసలు వెజైనానే లేదు

  వెజైనా లేకుండా పుట్టిన ఈ యువతి జూసిలెన్ మారిన్హో కేసు ఇది…

  జూసిలేన్ మారిన్హో గురించి

  ఈ 23 ఏళ్ళ యువతి బ్రెజిల్ లోని సియెరాలో ఉంటుంది, ఆమె పుట్టుకతో మయేర్- రోకిటాన్స్కీ-కుస్టర్-హౌసె (ఎంఆర్ కెహెచ్) స్థితి అంటే గర్భాశయం, అండాశయం లేకుండా పుట్టటంతో క్రితం ఏడాది నియోవెజైనోప్లాస్టీ ఆపరేషన్ చేసారు. ఈ స్థితిలో ఆమెకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు.

  ఆపరేషన్ పద్ధతి

  నియోవెజైనోప్లాస్టీ ఆపరేషన్ లో యోని ఉండాల్సిన చోట ఒక రంథ్రాన్ని తయారుచేస్తారు. తర్వాత డాక్టర్లు అక్కడ యోనిలానే ఉండే ఒక అచ్చును అమర్చి దానిపైన మంచినీటి చేప తిలాపియా చర్మాన్ని పొరలాగా లైనింగ్ చేస్తారు.

  ఆమెకు 15 ఏళ్ల వయస్సు వరకు ఈ స్థితి గురించి తెలీదు

  మిస్ మారిన్హోకి తన స్థితి గురించి వరకు పదిహేనేళ్ళు వచ్చేదాకా తెలీదు. ఆమెకు సహజమైన కన్యత్వం వచ్చిందనే అనుకుంది, పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి బాధ కూడా కలిగాయి కానీ పిరియడ్స్ మాత్రం రాలేదు. అందుకే డాక్టరును కలిసి తన స్థితి గురించి తెలుసుకుంది.

  చేప చర్మం పద్ధతి గురించి

  చేప చర్మం వాడటం కట్టే ప్రతి రూపాయికి తగిన విలువనిస్తుంది. ఎందుకంటే ఆ చర్మం పొర మనిషి శరీరంలో కలిసిపోయి, నిజంగానే యోని లైనింగ్ గా పనిచేస్తుంది.చేప చర్మంలో ఎక్కువగా తేమ,కొల్లాజెన్ ఎక్కువగా కూడా ఉండి త్వరగా అతుక్కునేలా చేసి ఇలాంటి సర్జరీలలో ఎక్కువగా ముఖ్యంగా ఉపయోగపడుతుంది.

  ఈ చర్మాన్ని ఆపరేషన్ కి తయారుచేయటానికి చేప చర్మంపై ముళ్ళు, వాసన అన్నీ తొలగిస్తారు. తర్వాత లేతరంగు జెల్ డ్రస్సింగ్ గా మిగిలిన దాన్ని రిఫ్రిజిరేటర్ లో రెండేళ్ళవరకూ కూడా దాచవచ్చు. సర్జరీలకి దీన్ని స్టెరైల్ గా ప్యాక్ చేసి ఉంచుతారు.

  డాక్టర్లు కొత్త వెజైనాని తయారుచేయటం గురించి ఇలా వివరించారు

  ఈ సర్జరీలో పాల్గొన్న డాక్టర్లలో ఒకరు ఈ విధానం గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ,” కొత్త వెజైనాని సృష్టించడానికి యోని ఆకారంలో ఉండే అచ్చును పెడతాం, దానిపై లైనింగ్ గా తిలాపియా చర్మం పొర ఉంటుంది, దీన్ని బ్లాడర్ ఇంకా మలద్వారం మధ్యలో అమరుస్తాం.

  ఇలా సర్జరీ జరిగిన నలుగురు స్త్రీలలో ఆమె ఒకరు…

  ఈ చికిత్స జరిగిన మొదటి నలుగురు పేషంట్లలో ఆమె కూడా ఒకరు. మిస్ మారిన్హో హాస్పిటల్ లో నాలుగు వారాలు గడిపాక డిశ్చార్జి అయ్యారు.ఫలితాలు చూసి ఆమె అద్భుతంగా ఫీలయ్యారని తెలిపారు.

  ఆమె ఇక సాధారణ జీవితం గడపవచ్చు

  ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మిస్ మరిన్హో రిలీఫ్ గా ఫీలవుతున్నారు. ఆమె మాట్లాడుతూ, “మెజారిటీ స్త్రీలు నిర్లక్ష్యం చేసే విషయం తిరిగి పొందటం చాలా మంచిగా అన్పిస్తుంది.” అని అన్నారు. ప్రస్తుతం ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

  బేబీని తన వెజైనాలో పెట్టడానికి ప్రయత్నించిన బేబీసిట్టర్ కేసు!

  English summary

  Real-life Story Of The Girl Born Without A Vagina Who Created One Using Fish Skin!

  Have you ever imagined a life without your sex organs? Sounds strange, right? But, there are a few cases of people who are born without a vagina or penis. Here, in this article, we bring in the details of one such case of a woman who did not have a vagina, but it was created later using the skin of a fish! How unbelievable is that!
  Story first published: Monday, June 18, 2018, 20:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more