For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పండ్లను తెలుగులో ఏమంటారో తెలుసా...

|

ఈ తరం పిల్లల నుండి యువత వరకు అందరికీ ఆంగ్లం అంటే అమితమైన మోజు పెరిగిపోయింది. అయితే ఇంగ్లీష్ మోజులో పడి మన తెలుగు భాషను కూడా మరచిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పటి నుండే ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల తెలుగును పూర్తిగా మరచిపోతున్నారు. కనీసం పండ్ల పేర్లను కూడ తెలుగులో చెప్పడం లేదు. అకస్మాత్తుగా ఎవరైనా పెద్దలు ఏదైనా పండు పేరు తెలుగులో చెబితే అదేంటని బిక్కమొహం వేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే మేము రూపొందించిన ఈ జాబితాను ఒకసారి పూర్తిగా చూడండి..తెలుగులో పండ్ల పేర్లు తెలియని వారి కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు వీటి గురించి తెలుగులో తెలుసు లేదో కనుక్కోవడానికి వారికి షేర్ చేయండి.. వారికి తెలియకపోతే వారు కూడా తెలుసుకుంటారు. ఇక ఏయే పండ్లను తెలుగులో ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

Apple/యాపిల్

సేపు పండు/ ఎర్రని పండు
Banana/బనానా అరటి పండు
Gauva/గువా Jama/Jamapandu జామపండు
Mango/మ్యాంగో మామిడి పండు
Grapes/గ్రేప్స్ ద్రాక్ష
Bael Fruit/బేల్ ఫ్రూట్ మారేడు
Cherries/చెర్రీస్ చెర్రీస్/చెర్రీలు
Almond/ఆల్మండ్ బాదం
apricot/ఆప్రికాట్ సీమబాదం/జల్లారు పండు
Berries/బెర్రీస్ బెర్రీస్/బెర్రీలు
Bread Fruit/బ్రెడ్ ఫ్రూట్ సీమ పనస
Bulloks Heart/బుల్లక్స్ హార్డ్ రామ ఫలం
Balimbing/carambola/బాలింబ్లింగ్/కారంబోలా బిలింబికాయ
Cashew Fruit/క్యాషూ ఫ్రూట్ జీడి పండు
Citron/సిట్రన్ దబ్బపండు
Sweet lime/Citrus limetta/స్వీట్ లైమ్/సిట్రస్ లిమెట్టా బత్తాయిపండు/మోసంబి
Custurd apple/కస్టర్డ్ యాపిల్ సీతా ఫలం
dates/డేట్స్ ఖర్జూరపండు
Figs/ఫిగ్స్ అంజీర్/అత్తి పండు
dry fruits/డ్రై ఫ్రూట్స్ డల్స్ బీన్స్
Goose Berry/గూస్ బెర్రీ ఉసిరికాయ
Gauva/గువా Jama/Jamapandu జామపండు
Jujebe fruit/జుజుబే ఫ్రూట్ రేగి పండు/రేగు పండు
Lemon/లెమన్ నిమ్మపండు
Lichi/లిచి లిచి పండు
Lime/లైమ్ నిమ్మకాయ
Loquat/లొక్వాత్ లొకట పండు
Muskmelon/మస్క్ మెలన్ కర్బుజ
Olives/ఆలివ్స్ ఆలివ్స్
Orange/ఆరెంజ్ కమలపండు
Papaya/పపయా బొప్పాయి పండు
Peach పీచ్ పీచ్ పండు/బెరికాయ
Pine apple/పైన్ ఆపిల్ అనసపండు
Pipal Tree Figs/banyan Fruitపీపల్ ట్రీ ఫిగ్స్/బన్యాన్ ఫ్రూట్ రావి పండు
Pomegranate/పొమెగ్రనేట్ దానిమ్మ పండు
Pomelo/పొమెలో పంపర పనస
Raw Jack Fruit/రా జాక్ ఫ్రూట్ పనసకాయ/పండు
Rough lime/రఫ్ లైమ్ నారింజ పండు
Sapodilla/సపోడిల్లా సపోటా
Star goose berry/స్టార్ గూస్ బెర్రీ చిన్న ఉసిరికాయ
Straw berreisస్ట్రా బెర్రీస్ స్ట్రాబెర్రీస్/స్ట్రాబెర్రీలు
Tender palm shoots/టెండర్ పామ్ షూట్స్ తాటి తేగలు
Tender palm/టెండర్ పామ్ తాటిముంజెలు
Water melon/వాటర్ మెలన్ పుచ్చకాయ
Elephant Apple/Wood apple/ఎలిఫెండ్ యాపిల్/వుడ్ ఆపిల్ వెలక్కాయ
Dray Dates/డ్రై డేట్స్ ఎండు ఖర్జూరం
Fresh date fruit/ఫ్రెష్ డేట్ ఫ్రూట్ తాజా ఖర్జూరపండు
English summary

Fruit Names in Telugu | All Fruit Names in Telugu and English

Here we talking about fruit names in telugu. All Fruit names in telugu and english. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more